విద్యాసాగర్ డిస్కోగ్రాఫీ

ఇది భారతీయ సినీ సంగీత దర్శకుడు విద్యాసాగర్ సంగీత ప్రస్థానం.[1]

సంగీతం అందించిన సినిమాలు

మార్చు
ఏడాది చిత్రం భాష దర్శకుడు గమనికలు
2010 పప్పి అప్పచ్చా మలయాళం మామస్
అపూర్వరాగం మలయాళం సిబి మలయిల్
మందిర పున్నగై తమిళం కారు పళనియప్పన్
మేగిజ్చి తమిళం వీ.గౌతమన్
2011 లైగనన్ తమిళం సురేష్ కృష్ణ
కావలన్ తమిళం సి. రమేష్ బాబు
సిరుతై తమిళం శివ
మేకప్ మేన్ మలయాళం షఫీ
తంబి వెట్టీ సుందరం తమిళం వీ. సి. వాడిఉడైయాన్
2012 స్పానిష్ మసాలా మలయాళం లాల్ జోస్
వైడూర్యం మలయాళం సుశీంద్ర కే. శంకర్
ఆర్డనరీ మలయాళం సుజీత్
డైమండ్ నెక్లెస్ మలయాళం లాల్ జోస్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
(నామినేషన్) —ఉత్తమ సంగీత దర్శకుడు - సైమా అవార్డు
ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? తెలుగు శేఖర్ రాజా
తప్పన్న మలయాళం జానీ ఆంథోనీ
2013 3 డాట్స్ మలయాళం సుజీత్
తలైవన్ తమిళం రమేష్ సెల్వం
పుతియా తిరుప్పాన్గల్ తమిళం శారదా రామనాథన్
పులిపులికలుం ఆట్టింకుట్టియుమ్ మలయాళం లాల్ జోస్
నాడోడిమన్నం మలయాళం విజి తమ్పి
గీతాంజలి మలయాళం ప్రియదర్శన్
జన్నల్ ఓరం తమిళం కారు పళనియప్పన్
ఓరు ఇండియన్ ప్రణయకథ మలయాళం సత్యన్ అంతికాద్ (నామినేషన్) — ఉత్తమ సంగీత దర్శకుడు - ఆసియావిషన్ అవార్డు
2014 భైయ్యా భైయ్యా మలయాళం జానీ ఆంథోనీ
2015 మరియం ముక్కు మలయాళం జేమ్స్ ఆల్బర్ట్
ఎన్నుమ్ ఎప్పోల్హుం మలయాళం సత్యన్ అంతికాద్ (నామినేషన్) — ఉత్తమ సంగీత దర్శకుడు - ఆసియావిషన్ అవార్డు
ఎలి తమిళం యువరాజ్ దయాలన్
అనార్కలి మలయాళం సచే
2016 ఉచతుల శివా తమిళం జెపీ
తొప్పిల్ జొప్పన్ మలయాళం జానీ ఆంథోనీ పోస్ట్-ప్రొడక్షన్
జొమంటే సువిశేషంగాళ్ మలయాళం సత్యన్ అంతికాద్ చిత్రీకరణ దశ[2]
Key
  ఇంకా విడుదల కాలేదు
Year Film Language Film Director Notes
2000 దైవతింటే మెకాన్ మలయాళం తులసీదాస్, వినయన్
రాకిలీపాటు మలయాళం ప్రియదర్శన్
డ్రీమ్స్ మలయాళం షాజాన్ కార్యాల్
సత్యం శివం సుందరం మలయాళం రఫీ - మెకార్టిన్
దుబాయ్ మలయాళం జోషియా
మధురనామ్బరకట్టు మలయాళం కమల్
దేవదూతన్ మలయాళం సిబి మలయిల్ కేరళ రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
మిస్టర్ బట్లర్ మలయాళం శశి శంకర్
చంద్రనుదిక్కున్న దీఖిల్ మలయాళం లాల్ జోస్ కేరళ సినీ విమర్శకుల అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
స్నేహితియే తమిళం ప్రియదర్శన్
పురట్చిక్కారన్ తమిళం వేలు ప్రభాకరన్
బలరాం తెలుగు రవిరాజా పినిశెట్టి
2001 దోస్త్ మలయాళం తులసీదాస్
రండామ్ భావం మలయాళం లాల్ జోస్
దిల్ తమిళం ధరణి తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
అల్లి తందా వానం తమిళం శ్రీధర్ ప్రసాద్
వేదం తమిళం అర్జున్
తవాసి తమిళం కే. ఆర్. ఉదయశంకర్ తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
పూవెళ్ళాం ఉన్ వాసం తమిళం ఎజ్హిల్ తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
సూరి తెలుగు శంకర కుమార్
2002 విలన్ తెలుగు కే. ఎస్. రవికుమార్
రన్ తెలుగు ఏన్. లింగుస్వామి
మీసా మాధవన్ మలయాళం లాల్ జోస్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
గ్రామఫోన్ మలయాళం కమల్
నాగ తెలుగు సురేష్ కృష్ణ
ఓ చిన్నదాన తెలుగు ఇ. సత్తిబాబు
నీతో తెలుగు జాన్ మహేంద్రన్
కారుమేఘం తమిళం ఏస్. పీ. రాజ్ కుమార్
2003 ధూల్ తమిళం ధరణి నామినేషన్ - ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
సత్యమే శివం తెలుగు సుందర్.సి
అంబు తమిళం దళపతిరాజ్
విలన్ తెలుగు
ఒట్టేసి చెప్తున్నా తెలుగు ఇ. సత్తిబాబు
కాదల్ కిసు కిసు తమిళం పీ.వాసు
పల్లవన్ తమిళం పద్మమగన్
వెల్ డన్ తమిళం రవీంద్రన్
పార్తీబన్ కనవు తమిళం కారు పజనీయప్పన్
పవర్ అఫ్ విమెన్ తమిళం కారు పజనీయప్పన్
ఇయర్కై తమిళం ఏస్ .పీ .జననాథన్
Beyond the Soul ఆంగ్లం రాజీవ్ అంచల్
ఆహా ఎత్తనై అజగు తమిళం కన్మణి
తిత్తికుదె తమిళం బృంద సారథి
కిలిచుండన్ మాంపాజమ్ మలయాళం ప్రియదర్శన్
పట్టాలం మలయాళం లాల్ జోస్
సి.ఐ.డి. మూస మలయాళం జానీ ఆంటోనీ
దొంగోడు తెలుగు భీమనేని శ్రీనివాసరావు
తిరుమలై తమిళం రమణ
అలై తమిళం విక్రమ్ కుమార్
జూట్ తమిళం అజగం పెరుమాళ్
2004 తెండ్రాళ్ తమిళం తంగర్ బచ్చన్
హల్ చల్ హిందీ ప్రియదర్శన్
స్వరాభిషేకం తెలుగు కె.విశ్వనాథ్ జాతీయ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
నంది అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
వర్ణజాలం తమిళం నాగులను పొన్నుస్వామి
సుల్లన్ తమిళం రమణ
గిల్లి తమిళం ధరణి ఒక్కడు సినిమా రీమేక్
రాసికన్ మలయాళం లాల్ జోస్
మధురేయి తమిళం రమణ మాదేష్
నేను తెలుగు ఇ. సత్తిబాబు
సాధురంగం తమిళం కారు పజనీయప్పన్
2005 కాన కండెన్ తమిళం కే. వీ. ఆనంద్
చంద్రముఖి తెలుగు పీ.వాసు
జి తమిళం/తెలుగు ఏన్. లింగుస్వామి
లండన్ తమిళం సుందర్.సి
పొన్నియిన్ సెల్వం తమిళం రాధామోహన్
చంద్రోలాసవం మలయాళం రంజిత్
ఆలిస్ ఇన్ వండర్ ల్యాండ్ మలయాళం సిబి మలయిల్
కోచి రాజవు మలయాళం జానీ ఆంటోనీ
నొథింగ్ బట్ లైఫ్ | మేడ్ ఇన్ USA మలయాళం రాజీవ్ అంచల్
చన్తుపోత్తు మలయాళం లాల్ జోస్
మజా తెలుగు షఫీ
2006 ఆతి తమిళం రమణ
పరమశివన్ తమిళం పీ.వాసు
తంబీ తమిళం సీమాన్
అబద్దం తెలుగు కె. బాలచందర్
ఏమతం-మగన్ తమిళం తిరుమూరుగన్
పస కిల్లీగల్ తమిళం అమిర్థం
బంగారం తెలుగు ధరణి
శివప్పత్తిగారం తమిళం కారు పజనీయప్పన్
తగపంసామి తమిళం శివ షణ్ముగం
2007 పెరియార్ తమిళం జ్ఞాన రాజశేఖరన్ వోల్గా రివర్ సైడ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు
కైయొప్పు మలయాళం రంజిత్
గోల్ మలయాళం కమల్
రాక్ 'n' రోల్ మలయాళం రంజిత్
మోజహి తమిళం రాధామోహన్ తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
నామినేషన్ – విజయ్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
2008 దోపిడీ తమిళం ధరణి
పిరివమ్ సనితిప్పమ్ తమిళం కారు పజనీయప్పన్
ముల్లా మలయాళం లాల్ జోస్ ఉత్తమ సంగీత దర్శకుడు - ఆసియానెట్ సినీ అవార్డు
వనిత మ్యాగజిన్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
నామినేషన్ -ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
జయం కొండాన్ తమిళం ఆర్. కన్నన్
అబియుం నానున్ తమిళం రాధామోహన్
కామన్నన మక్కలు కన్నడ చి.గురుదత్
మహేష్ శరణ్య ముత్రుం పలర్ తమిళం పి.వీ.రవి
మేరేబాప్ పెహెలే ఆప్ హిందీ ప్రియదర్శన్
ఆలీబాబా తమిళం నీలన్.కే.శేఖర్
రామన్ తేడియ సీతై తమిళం కే. పీ. జగన్నాథ్
మునియాండి విలంగళ్ మూంరమండు తమిళం తిరుమూరుగన్
రూమ్ నెం.305 లో దేవుడు తెలుగు శింబుదేవన్
సుందరకాండ తెలుగు బాపు
2009 శశిరేఖ పరిణయం తెలుగు కృష్ణవంశీ
1977 తమిళం/తెలుగు జి.ఏన్ .దినేష్ కుమార్
పేర్నమై తమిళం ఏస్ .పీ .జననాథన్
కండేన్ కొండే తమిళం ఆర్. కన్నన్ నామినేషన్ - ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ల్లిల్లమై లితొ లితొ తమిళం జి.ధనలక్ష్మి
నీలాత్తామర మలయాళం లాల్ జోస్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ఏడాది చిత్రం భాష దర్శకుడు గమనికలు
1990 విష్ణు తెలుగు వీ. బి. ఎల్. వీ. ప్రసాద్
నీల పెన్నే తమిళం వీ. తమిళల్హగం
దోషి నిర్దోషి తెలుగు డి.వీ.ఎస్.రాజు
అత్తా నాన్ పాస్ ఐట్టెం తమిళం ఎం.కే.సాయిమోహన్
1991 ప్రేమ ఎంత మధురం తెలుగు జంధ్యాల
కడప రెడ్డమ్మ తెలుగు తమ్మారెడ్డి భరద్వాజ
సర్పయాగం తెలుగు పరుచూరి సోదరులు
మైనర్ రాజా తెలుగు కాట్రగడ్డ రవితేజ
తేనెటీగ తెలుగు ఎం. నంద కుమార్
పరిష్కారం తెలుగు తరుణీ
జగన్నాటకం తెలుగు ఏ. మోహన్ గాంధీ
1992 అల్లరి పిల్ల తెలుగు కోడి రామకృష్ణ
పచ్చని సంసారం తెలుగు తమ్మారెడ్డి భరద్వాజ
రగులుతున్న భారతం తెలుగు అల్లాని శ్రీధర్
మనవరాలి పెళ్లి తెలుగు పీ.ఎన్. రామచంద్ర రావు
420 తెలుగు ఇ.వి.వి.సత్యనారాయణ
కలికాలం తెలుగు పంచు అరుణాచలం
మాధవయ్య గారి మనవడు తెలుగు ముత్యాల సుబ్బయ్య
చిత్రం భళారే విచిత్రం తెలుగు పీ.ఎన్. రామచంద్ర రావు
1993 వన్ బై టూ తెలుగు శివనాగేశ్వరరావు
ఆలీబాబా అరడజను దొంగలు తెలుగు ఇ.వి.వి.సత్యనారాయణ అతిథి పాత్ర లో
ముగ్గురు మొనగాళ్లు తెలుగు కె.రాఘవేంద్ర రావు
ఊర్మిళ తెలుగు తమ్మారెడ్డి భరద్వాజ
ఏంటి బావ మరీను తెలుగు రేలంగి నరసింహరావు
పిల్లలు దిద్దిన కాపురం తెలుగు పేరాల
ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం తెలుగు కే. వాసు
చిరునవ్వుల వరమిస్తావా తెలుగు ఎన్ .ఎచ్. చంద్ర
అసలే పెళ్లయినవాణ్ణి తెలుగు పీ. ఎన్. రామచంద్రరావు
1994 దొంగ రాస్కేల్ తెలుగు అనిల్ కుమార్
బంగారు మొగుడు తెలుగు తమ్మారెడ్డి భరద్వాజ
ఆమె తెలుగు ఇ.వి.వి.సత్యనారాయణ
అల్లరోడు తెలుగు కే. అజయ్ కుమార్
వద్దు బావ తప్పు తెలుగు కే. అజయ్ కుమార్
చిలకపచ్చ కాపురం తెలుగు కోడి రామకృష్ణ
జైహింద్ తమిళం/తెలుగు అర్జున్
1995 కర్ణా తమిళం/తెలుగు సెల్వ
వేటగాడు తెలుగు కె.రాఘవేంద్ర రావు
రౌడీ అన్నయ్య తెలుగు తమ్మారెడ్డి భరద్వాజ
సింహగర్జన తెలుగు కే. అజయ్ కుమార్
అలీబాబా అద్భుతదీపం తెలుగు సత్య
మిస్టర్ మద్రాస్ తమిళం/తెలుగు పి. వాసు
విల్లాధి విలన్ తమిళం సత్యరాజ్
ఆయుధ పూజై తమిళం సి. శివకుమార్
మురై మామన్ తమిళం సుందర్. సి
పసుంపోం తమిళం పి. భారతీరాజా
1996 మమ్మీ మీ ఆయనొచ్చాడు తెలుగు కే. అజయ్ కుమార్
అజకీయ రావణం మలయాళం కమల్ కేరళ రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ఇంద్రప్రస్థం మలయాళం హరిదాసు
తాళి తెలుగు ఇ.వి.వి.సత్యనారాయణ
లేడీస్ డాక్టర్ తెలుగు రాము
అక్కుమ్ బక్కుమ్ తెలుగు కే. రామ్ గోపాల్
ప్రియం తమిళం వాసుదేవ్ సోనాల్
కోయింబతూర్ మాప్పిళ్ళై తమిళం సి. రంగనాథన్
సుభాష్ తమిళం ఆర్. వీ. ఉదయకుమార్
సెంగోట్టై తమిళం సి. వీ. శశికుమార్
టాటా బిర్లా తమిళం సి. రంగనాథన్
ముస్తఫఫా తమిళం ఆర్. అరవిందరాజ్
నేతాజీ తమిళం కిచ
1997 గంగ యమున కన్నడ ఎస్. మహేందర్ శుభలగ్నం సినిమా రీమేక్
కృష్ణగుడియిల్ ఓరు ప్రణయకాలతు మలయాళం కమల్
ఓరు మరవథూర్ కన్నావు మలయాళం లాల్ జొస్
వర్ణపకిత్తు మలయాళం ఐ. వీ. శశి
పూదయాళ్ తమిళం సెల్వ
మామా బాగున్నావా తెలుగు కోడి రామకృష్ణ
రుక్మిణి తెలుగు రవిరాజా పినిశెట్టి
ఆహా ఎన్న పోరుతం తమిళం సి. రంగనాథన్
మహాత్మ మలయాళం షాజీ కైలాస్
స్మైల్ ప్లీజ్ తమిళం రాధామోహన్
1998 జోర్ హిందీ సంగీత్ శివన్ నేపథ్య సంగీతం
ఆయనగారు తెలుగు ఊహ
గమ్యం తెలుగు బ్రహ్మానందం
ప్రణయవరణంగళ్ మలయాళం సిబి మలయిల్ కేరళ రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
కేరళ సినీ విమర్శకుల అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ఉత్తమ సంగీత దర్శకుడు - ఆసియానెట్ సినీ అవార్డు
సమ్మర్ ఇన్ బెత్లేహెం మలయాళం సిబి మలయిల్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ఇలావంకోడు దేశం మలయాళం కే. జి. జార్జ్
సిదార్థ మలయాళం జొమోన్
ఉయిరోడు ఉయిరేగా తమిళం సుష్మ అహుజా
ఠాయిం మణికుడి తమిళం అర్జున్
వీడు సామాన్యుడు కాదు తెలుగు మనోజ్ కుమార్
నిలవే వా తమిళం వెంకటేష్
1999 మిలీనియం స్టార్స్ మలయాళం జయరాజ్
సంచలనం తెలుగు తమ్మారెడ్డి భరద్వాజ
నిరం మలయాళం కమల్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ఎజ్హుపున్న తారకన్ మలయాళం పి. జి. విశ్వంభరణ్
ఉస్తాద్ మలయాళం సిబి మలయిల్
రుధిరం పుదూరుమ్ తమిళం ధరణి
పూపరిక వరుగిరొమ్ తమిళం ఏ.వెంకటేష్
ఏడాది చిత్రం భాష దర్శకుడు గమనికలు
1989 పూమానం తమిళం ఎస్.రాజశేఖరన్
1989 ధర్మతేజ తెలుగు పేరాల
సీత తమిళం ఎస్.ఏ.చంద్రశేఖర్
అలజడి తెలుగు తమ్మారెడ్డి భరద్వాజ
సాహసమే నా ఊపిరి తెలుగు విజయనిర్మల

ప్రస్తావనలు

మార్చు

అదనపు లంకెలు

మార్చు