ఆంధ్రప్రదేశ్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు
భారత సార్వత్రిక ఎన్నికలు
(2019 భారత సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్రప్రదేశ్ నుండి దారిమార్పు చెందింది)
2019 భారత సార్వత్రిక ఎన్నికలు లో భాగంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీ అభ్యర్ధుల పట్టిక, విజేతలు ఈ క్రింది విధంగా వుంది.[1] [2]
ఫలితాలు
మార్చుసంవత్సరం | సార్వత్రిక ఎన్నికలు | కాంగ్రెస్ | తె.దే.పా. | వై.కా.పా. | భా.జ.పా. | జనసేన | ఇతరులు |
---|---|---|---|---|---|---|---|
2019 | 17-వ లోక్ సభ | 0 | 3 | 22 | 0 | 0 | 0 |
2019 క్రమసంఖ్య[3] | లోక్‌సభ నియోజకవర్గం పేరు | తెలుగు దేశం | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన + | భారత జాతీయ కాంగ్రెసు | భారతీయ జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
1 | అరకు (ఎస్టీ) | వైరిచర్ల కిశోర చంద్రదేవ్ | గొడ్డేటి మాధవి | గంగులయ్య | శృతిదేవి | కెవివియస్ నారాయణరెడ్డి కోసూరి |
2 | శ్రీకాకుళం | కె.రామ్మోహన్‌నాయుడు | దువ్వాడ శ్రీనివాస్ | మెట్ట రామారావు | డోలా జగన్మోహన రావు | పేర్ల సాంబమూర్తి |
3 | విజయనగరం | అశోక్‌గజపతిరాజు | బెల్లాన చంద్రశేఖర్ | ముక్కా శ్రీనివాసరావు | యడ్ల ఆదిరాజు | పి సన్యాసిరాజు |
4 | విశాఖపట్టణం | భరత్ | ఎం.వి.విసత్యనారాయణ | వి.వి. లక్ష్మీనారాయణ | పేడాడ రమణికుమారి | దగ్గుబాటి పురందేశ్వరి |
5 | అనకాపల్లి | అడారి ఆనంద్ | కె.వెంకట సత్యవతి | చింతలపూడి పార్థసారథి | శ్రీ రామమూర్తి | గాంధీ వెంకటసత్యనారాయణ |
6 | కాకినాడ | చలమలశెట్టి సునీల్ | వంగాగీత | జ్యోతుల వెంకటేశ్వరరావు | పళ్ళంరాజు | యల్లవెంకట రామమోహనరావు |
7 | అమలాపురం (ఎస్సీ) | హరీష్ | చింతా అనురాధ | డీఎంఆర్ శేఖర్ | జంగా గౌతమ్ | అయ్యాజివేమ మానేపల్లి |
8 | రాజమండ్రి | మాగంటి రూప | ఎం.భరత్ | డాక్టర్ ఆకుల సత్యనారాయణ | ఎన్.వి. శ్రీనివాస రావు | సత్య గోపినాధ్ దాస్ పరవస్తు |
9 | నర్సాపురం | వేటుకూరి వెంకట శివరామరాజు | రఘురామ కృష్ణం రాజు | కొణిదెల నాగబాబు | కనుమూరి బాపిరాజు | పైడికొండ మాణిక్యాలరావు |
10 | ఏలూరు | మాగంటి బాబు | కోటగిరి శ్రీధర్ | పెంటపాటి పుల్లారావు | జెట్టి గురునాథరావు | చిన్నం రామకోటయ్య |
11 | మచిలీపట్నం | కొనకళ్ల నారాయణ, | బాలశౌరి | బండ్రెడ్డి రాము | గొల్లు కృష్ణ | గుడివాక రామాంజనేయులు |
12 | విజయవాడ | కేశినేని నాని | పి.వరప్రసాద్ | చలసాని అజయ్ కుమార్ (సిపిఐ) | నరహరశెట్టి నరసింహారావు, | దిలీప్ కుమార్ కిలారు |
13 | గుంటూరు | గల్లా జయదేవ్ | మోదుగుల వేణుగోపాల్ రెడ్డి | బి.శ్రీనివాస్ | ఎస్‌కే మస్తాన్ వలీ | వల్లూరు జయప్రకాష్ నారాయణ |
14 | నరసరావుపేట | రాయపాటి సాంబశివరావు | లావు కృష్ణదేవరాయలు | నాయుబ్ కమల్ షైక్ | పక్కాల సూరిబాబు | కన్నా లక్ష్మీనారాయణ |
15 | బాపట్ల (ఎస్సీ) | శ్రీరామ్ మాల్యాద్రి | నందిగం సురేష్ | కె దేవానంద్ | జేడీ శీలం | చల్లగల్లి కిషోర్ కుమార్ |
16 | ఒంగోలు | శిద్దా రాఘవరావు | మాగుంట శ్రీనివాసరెడ్డి | బెల్లంకొండ సాయిబాబు | సిరివెల్ల ప్రసాద్ | తోగుంట శ్రీనివాస్ |
17 | నంద్యాల | ఎం.శివానందరెడ్డి | బ్రహ్మానందరెడ్డి | ఎస్.పి.వై.రెడ్డి | జె.లక్ష్మీనారాయణ యాదవ్ | ఆదినారాయణ ఇంటి |
18 | కర్నూల్ | కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి | సంజీవ కుమార్ | కొమ్మిరెడ్డి ప్రభాకరరెడ్డి (సిపిఎమ్) | అహ్మద్ అలీఖాన్ | పి వి పార్థసారధి |
19 | అనంతపూర్ | జేసీ పవన్‌కుమార్‌రెడ్డి | తలారి రంగంయ్య | డి.జగదీశ్ (సిపిఐ) | కె. రాజీవ్ రెడ్డి | హంస దేవినేని |
20 | హిందూపూర్ | నిమ్మల కిష్టప్ప | గోరంట్ల మాధవ్ | <పాల్గొనటంలేదు> | కె.టి. శ్రీధర్ | పోగల వెంకట పార్థసారధి |
21 | కడప | సీహెచ్ ఆదినారాయణరెడ్డి | వైఎస్ అవినాష్ రెడ్డి | ఈశ్వరయ్య (సిపిఐ) | జి.శ్రీరాములు | సింగారెడ్డి రామచంద్రారెడ్డి |
22 | నెల్లూరు | బీదా మస్తాన్‌రావు | ఆదాల ప్రభాకర రెడ్డి | చండ్ర రాజగోపాల్ (సిపిఎమ్) | దేవకుమార్ రెడ్డి | సురేష్ రెడ్డి సన్నపురెడ్డి |
23 | తిరుపతి (ఎస్సీ) | పనబాక లక్ష్మి | బి. దుర్గాప్రసాద్ | దగ్గుమాటి శ్రీహరిరావు(బిఎస్పి) | చింతా మోహన్ | బొమ్మి శ్రీహరిరావు |
24 | రాజంపేట | డీకే సత్యప్రభ | మిధున్ రెడ్డి | సయ్యద్ ముకరం చాంద్ | షాజహాన్ బాషా | పాపిరెడ్డి మహేశ్వరరెడ్డి |
25 | చిత్తూరు (ఎస్సీ) | ఎన్. శివప్రసాద్ | రెడ్డప్ప | సి పుణ్యమూర్తి | చీమల రంగప్ప(బిఎస్పి) | జయరాం దుగ్గాని |
ఇవీ చూడండి
మార్చుగమనికలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Sambasivarao. "Final List of nominations filed for Parliamentary Constituencies from Andhra Pradesh". The Hans India. Archived from the original on 2019-04-04. Retrieved 2019-04-04.
- ↑ "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి". బిబిసి వార్తలు. 24 May 2019. Archived from the original on 10 June 2019. Retrieved 10 June 2019.
- ↑ "Candidate Affidavit Management". Retrieved 2019-04-03.