తెలుగు వారి వంటల జాబితా
(ఆంధ్ర పిండి వంటల జాబితా నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వారి వంటలు సాధారణంగా కారం, మసాలల ఘాటుతో వుంటాయి. ప్రాంతాల వారీగా వంటలలో మార్పులు కూడా వుంటాయి. తెలుగు వారున్న రాష్ట్రంలో మిరప, వరి పంటలు బాగా పండుతాయి కాబట్టి వీరి వంటలు చాలా వరకు వరిబియ్యం, మసాలాతో కూడినవై వుంటాయి. శాకాహారమే కాకుండా మాంసాహారం, సముద్రపుతీరంలో చేపలతో వంటలు కూడా ఆదరణపొందాయి. కందిపప్పు, రామములగ కాయ, చింతపండు కూరలలో వాడుతారు. రకరకాల పచ్చళ్లు తెలుగు వంటకాలలో ఇంకొక ప్రధాన ఆకర్షణ.
- ఇడ్లీ
- మినప అట్టు
- పెసర అట్టు
- ఉప్మా
- మైసూరు బజ్జీ
- మిరపకాయ బజ్జీ
- పూరీ
- ఊతప్పము
- వడ
- పకోడి
- చెకోడీలు
- మషాలా పకోడి
- బూంది
- కట్లెట్
- ఆలూ వడ
- కొబ్బరి క్యాబేజి వడ
- వెజటబుల్ వడ
- మొక్కజొన్న వడలు
- బఠానీ వడలు
- బీట్రూట్ వడలు
- గ్రీన్ బనాన వడలు
- గోధుమ పిండి వడలు
- బొంబాయి రవ్వ వడలు
- ఆవడలు
- బొంబాయి రవ్వ గారెలు
- పెరుగు పకోడి
- ఉల్లిపాయ పకోడి
- బీరకాయ బజ్జీ
- వంకాయ బజ్జీ
- తమలపాకు బజ్జీ
- అరటికాయ బజ్జీ
- మిర్ఛి బజ్జీ
- సత్తిపిండి
- సమోసా
- పుణుగులు