జాతీయ రహదారి 161
మహారాష్ట్ర, తెలంగాణల్లో నడిచే జాతీయ రహదారి
జాతీయ రహదారి 161, (ఎన్‌హెచ్ 161), మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల గుండా వెళుతున్న జాతీయ రహదారి.[1][2] జాతీయ రహదారి 161 అకోలా, వాషిం, హింగోలి, నాందేడ్, డెగ్లూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంపేట్, శంకరంపేట(ఎ), జోగిపేట్, సంగారెడ్డి, హైదరాబాద్ నగరాలను కలుపుతుంది.[3]
National Highway 161 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 430 కి.మీ. (270 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | అకోలా | |||
దక్షిణ చివర | సంగారెడ్డి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మహారాష్ట్ర, తెలంగాణ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | అకోలా - పాటూర్ - మాలేగావ్ - వాషిమ్ - కౌలాస్ - హింగోలి - నాందేడ్ - బిలోలి - బిచ్కుంద - పిట్లం - జోగిపేట - సంగారెడ్డి | |||
రహదారి వ్యవస్థ | ||||
|
కూడళ్ళు
మార్చు- అకోలా వద్ద హజీరా - సూరత్ - ధులే - అకోలా - అమరావతి - నాగ్‌పూర్ - దుర్గ్ - రాయ్‌పూర్ - మహాసముంద్ - సంబల్పూర్ - బహరగోర - కోల్‌కతాను కలుపుతూ ఎన్‌హెచ్ 6
- అకోలా వద్ద అకోట్ - అకోలా - బర్షితక్లి - మంగ్రుల్పిర్ - దిగ్రాస్ - అర్ని - మహూర్ - కిన్వాట్ - హిమాయత్ నగర్ - ముద్ఖేడ్ - నాందేడ్ - ముఖేడ్ - మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులను కలుపుతూ ఎన్‌హెచ్161A తో అకోలా వద్ద
- ఎన్‌హెచ్ 6 లో వాషిమ్ - మంగ్రుల్పిర్ - కరంజా - హివ్రా బుద్రుక్ని కలుపుతూ ఎన్‌హెచ్ 161E తో వాషిమ్ వద్ద
- కళ్యాణ్ - అహ్మద్ నగర్ - పథర్డి - పర్భాని - బాస్మత్ - నాందేడ్ - నిర్మల్ని కలుపుతూ ఎన్‌హెచ్ 222 తో నాందేడ్ వద్ద
- నాందేడ్ వద్ద రత్నగిరి - కొల్హాపూర్ - సాంగ్లీ - పంధర్పూర్ - షోలాపూర్ - తుల్జాపూర్ - లాతూర్ - నాందేడ్ - అర్ని - యవత్మాల్ - వార్ధా - బుటి బోరి - నాగ్పూర్ని కలుపుతూ ఎన్‌హెచ్ 204
- సంగారెడ్డి వద్ద పూణె - షోలాపూర్ - ఒమెర్గా - జహీరాబాద్ - సంగారెడ్డి - సికింద్రాబాద్ - హైదరాబాద్ - సూర్యాపేట - విజయవాడ - మచిలీపట్నం కలుపుతూ ఎన్‌హెచ్ 9
రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, పట్టణాలు గ్రామాలు
మార్చుఎన్హెచ్ 161 మహారాష్ట్ర, తెలంగాణల గుండా పోతోంది.
మహారాష్ట్ర
మార్చు- అకోలా జిల్లా
- అకోలా - కాప్షి - పాటూర్
- వాషిమ్ జిల్లా
- మాలెగావ్ - వాషిమ్
- హింగోలి జిల్లా
- హింగోలి - కలమ్నూరి
- నాందేడ్ జిల్లా
- అర్ధపూర్ - నాందేడ్ - డెగ్లూర్
తెలంగాణ
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "New highways notification dated August, 2012" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 13 July 2018.
- ↑ "New highways notification dated March, 2013" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 12 Jul 2018.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 12 Jul 2018.