దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు, సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి (GDP) అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం". ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.

2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. మూలం: IMF (ఏప్రిల్ 2007)

ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, మిలియన్ అమెరికన్ డాలర్లలో, ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.

క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ విదేశీ మారక ద్రవ్యం విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్థిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్థిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.

క్రింద ఇవ్వబడిన జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

ర్యాంకు దేశం తలసరి
నామినల్ జిడిపి ($)
అంచనా
మొదలైన తేదీ
1 లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం 87,955 2005
2 నార్వే నార్వే 72,306 2005
3 మొనాకో మొనాకో 67,000[ఆధారం చూపాలి] 2005
4 ఖతార్ కతర్ 62,914 2005
5 Iceland ఐస్‌లాండ్ 54,858 2005
6 Republic of Ireland ఐర్లాండ్ 52,440 2005
7 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 51,771 2006
8 డెన్మార్క్ డెన్మార్క్ 50,965 2005
9 యు.ఎస్.ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు 44,190 2006
10 Sweden స్వీడన్ 42,383 2006
11 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 40,571 2006
12 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 40,197 2005
13 United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్ 39,213 2005
14 ఆస్ట్రియా ఆస్ట్రియా 38,961 2006
15 కెనడా కెనడా 38,951 2006
16 బెల్జియం బెల్జియం 37,214 2006
17 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 36,553 2004
18 ఫ్రాన్స్ ఫ్రాన్స్ 35,404 2006
19 Germany జర్మనీ 35,204 2006
20 జపాన్ జపాన్ 34,188 2005
21 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 33,397 2003
22 ఇటలీ ఇటలీ 31,791 2005
23 కువైట్ కువైట్ 31,051 2004
24 బ్రూనై బ్రూనై 30,298 2004
25 సింగపూర్ సింగపూర్ 29,917 2005
European Union యూరోపియన్ యూనియన్ 29,476 2006
26 స్పెయిన్ స్పెయిన్ 27,767 2006
27 గ్రీస్ గ్రీస్ 27,610 2005
28 హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ 27,466 2006
29 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 24,943 2005
30 సైప్రస్ సైప్రస్ 23,676 2006
31 బహ్రెయిన్ బహ్రయిన్ 21,447 2005
32 ఇజ్రాయిల్ ఇస్రాయెల్ 20,399 2005
33 బహామాస్ బహామాస్ 18,917 2003
34 స్లోవేనియా స్లొవేనియా 18,610 2005
35 పోర్చుగల్ పోర్చుగల్ 18,465 2005
36 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 18,392 2006
37 Taiwan రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) 15,482 2005
38 ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 15,355 2002
39 మాల్టా మాల్టా 15,293 2005
40 సౌదీ అరేబియా సౌదీ అరేబియా 14,715 2004
41 చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 13,848 2006
42 ఒమన్ ఒమన్ 13,846 2004
43 ఎస్టోనియా ఎస్టోనియా 12,203 2005
44 బార్బడోస్ బార్బడోస్ 12,154 2005
45 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 11,741 2003
46 ఆంటిగ్వా అండ్ బార్బుడా ఆంటిగువా & బార్బుడా 11,685 2005
47 హంగరీ హంగేరీ 11,340 2004
48 స్లొవేకియా స్లొవేకియా 10,158 2005
49 క్రొయేషియా క్రొయేషియా 9,558 2005
50 Seychelles సీషెల్లిస్ 9,051 2005
51 పోలండ్ పోలండ్ 8,890 2004
52 చిలీ చిలీ 8,864 2005
53 లిథువేనియా లిథువేనియా 8,610 2005
54 లాట్వియా లాత్వియా 8,550 2005
55 లిబియా లిబియా 8,430 2004
56 మెక్సికో మెక్సికో 8,066 2005
57 ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా 7,802 2001
58 బోత్సువానా బోత్సువానా 6,869 2005
59 Russia రష్యా 6,856 2006
60 వెనెజులా వెనిజ్వెలా 6,736 2001
61 గబాన్ గబాన్ 6,527 N/A
62 Lebanon లెబనాన్ 6,110 2004
63 ఉరుగ్వే ఉరుగ్వే 6,007 2005
64 మలేషియా మలేషియా 5,718 2005
65 బ్రెజిల్ బ్రెజిల్ 5,717 2005
66 సెయింట్ లూసియా సెయింట్ లూసియా 5,650 2001
67 రొమేనియా రొమేనియా 5,633 2006
68 అర్జెంటీనా అర్జెంటీనా 5,458 2005
69 టర్కీ టర్కీ 5,408 2005
70 దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా 5,384 2005
71 పనామా పనామా 5,211 2000
72 మారిషస్ మారిషస్ 5,129 2006
73 కజకస్తాన్ కజకస్తాన్ 5,113 2004
74 గ్రెనడా గ్రెనడా 4,989 2003
75 కోస్టారికా కోస్టారీకా 4,858 2005
76 సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 4,360 2001
77 తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 4,280 2004
78 సెర్బియా సెర్బియా 4,220 2004
79 డొమినికా డొమినికా కామన్వెల్త్ 4,181 2005
80 Suriname సూరీనామ్ 4,081 2002
81 బెలిజ్ బెలిజ్ 4,028 2005
82 బల్గేరియా బల్గేరియా 3,995 2006
83 జమైకా జమైకా 3,952 2005
84 బెలారస్ బెలారస్ 3,808 2005
85 డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 3,653 2004
86 ఫిజీ ఫిజీ 3,454 2000
87 అల్జీరియా అల్జీరియా 3,413 2005
88 పెరూ పెరూ 3,374 2005
89 థాయిలాండ్ థాయిలాండ్ 3,136 2005
90 నమీబియా నమీబియా 3,084 1994
91 ఉత్తర మేసిడోనియా మేసిడోనియా 3,059 2005
92 ఇరాన్ ఇరాన్ 3,046 2005
93 ఈక్వడార్ ఈక్వడార్ 2,987 2001
94 ట్యునీషియా టునీషియా 2,982 2004
95 అల్బేనియా అల్బేనియా 2,899 2001
96 కొలంబియా కొలంబియా 2,888 2005
97 మాల్దీవులు మాల్దీవులు 2,864 2004
98 అంగోలా అంగోలా 2,758 2000
99 ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్ 2,619 2005
100 జోర్డాన్ జోర్డాన్ 2,544 2005
101 బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 2,533 2005
102 Guatemala గ్వాటెమాలా 2,508 2004
103 Cape Verde కేప్ వర్డి 2,371 2003
104 అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ 2,336 2005
105 స్వాజీలాండ్ స్వాజిలాండ్ 2,301 2004
106 ఉక్రెయిన్ ఉక్రెయిన్ 2,274 2005
107 Tonga టోంగా 2,189 2005
108 కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్ 2,147 2004
109 చైనా చైనా పీపుల్స్ రిపబ్లిక్ 2,001 2006
110 సమోవా సమోవా 1,959 2005
111 Armenia అర్మీనియా 1,889 2004
112 మొరాకో మొరాకో 1,886 2004
113 జార్జియా (దేశం) జార్జియా (దేశం) 1,779 2004
114 Vanuatu వనువాటు 1,737 1999
115 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 1,645 2003
116 Syria సిరియా 1,640 2005
117 ఈజిప్టు ఈజిప్ట్ 1,489 2005
118 పరాగ్వే పరాగ్వే 1,483 2002
119 శ్రీలంక శ్రీలంక 1,355 2004
120 ఇండోనేషియా ఇండొనీషియా 1,345 2005
121 భూటాన్ భూటాన్ 1,254 2004
122 హోండురాస్ హోండూరస్ 1,213 2001
123 గయానా గయానా 1,147 2002
124 Bolivia బొలీవియా 1,125 2004
125 మంగోలియా మంగోలియా 1,081 2005
126 సూడాన్ సూడాన్ 1,037 2005
127 జిబూటి జిబౌటి నగరం 1,028 N/A
128 India భారత దేశం 1,021 2007
129 కామెరూన్ కామెరూన్ 1,002 2004
130 మోల్డోవా మాల్డోవా 957 2005
131 కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 939 2005
132 జాంబియా జాంబియా 922 2003
133 మౌరిటానియ మారిటేనియా 921 2004
134 నికరాగ్వా నికారాగ్వా 908 2003
135 పాకిస్తాన్ పాకిస్తాన్ 830 2005
136 సెనెగల్ సెనెగల్ 774 2005
137 నైజీరియా నైజీరియా 770 2003
138 వియత్నాం వియత్నాం 723 2004
139 పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 708 2000
140 చాద్ చాద్ 707 2004
141 యెమెన్ యెమెన్ 693 2005
142 కెన్యా కెన్యా 681 2003
143 లెసోతో లెసోతో 679 1996
144 Solomon Islands సొలొమన్ దీవులు 649 2005
145 Comoros కొమొరోస్ 642 2003
146 కిరిబటి కిరిబాతి 630 2004
147 బెనిన్ బెనిన్ 625 2002
148 ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 605 2005
149 ఘనా ఘనా 602 N/A
150 సొమాలియా సోమాలియా 600[ఆధారం చూపాలి] N/A
151 లావోస్ లావోస్ 583 2004
152 కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్ 542 2005
153 హైతి హైతీ 528 2004
154 కంబోడియా కంబోడియా 503 2005
155 మాలి (దేశం) మాలి 485 1990
156 São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె 474 2004
157 జింబాబ్వే జింబాబ్వే 472 2000
158 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 451 2004
159 Burkina Faso బుర్కినా ఫాసో 451 2001
160 తజికిస్తాన్ తజకిస్తాన్ 441 2004
161 మొజాంబిక్ మొజాంబిక్ 364 2005
162 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 355 2004
163 East Timor తూర్పు తైమూర్ 350 2004
164 టోగో టోగో 350 2001
165 గినియా గినియా 347 2005
166 నేపాల్ నేపాల్ 339 2003
167 ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 335 2005
168 Tanzania టాంజానియా 335 2001
169 గాంబియా గాంబియా 325 2006
170 Uganda ఉగాండా 316 2005
171 మడగాస్కర్ మడగాస్కర్ 299 2005
172 నైగర్ నైజర్ 274 2004
173 రువాండా రవాండా 261 2005
174 సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 254 2004
175 ఎరిత్రియా ఎరిట్రియా 244 2005
176 మయన్మార్ మయన్మార్ 230 2003
177 గినియా-బిస్సావు గినియా-బిస్సావు 187 1997
178 లైబీరియా లైబీరియా 185 2006
179 మలావి మలావి 171 2006
180 కాంగో గణతంత్ర రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 144 2004
181 Ethiopia ఇథియోపియా 90 2007
182 బురుండి బురుండి 90 2007

ఇవి కూడా చూడండి

మార్చు