దేశాల జాబితా – మిలిటరీ వ్యయం


వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం (list of countries by military expenditures) ఈ జాబితాలో చూపబడింది . కొంత సమాచారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు' సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వెలువరించిన The World Factbook నుండి గ్రహించినది. [2] Archived 2008-04-06 at the Wayback Machine

2005లో మిలిటరీ వ్యయం
వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం


కొన్ని దేశాల సమాచారం ఆ పుస్తకంలో లేనందున ఆయా దేశాలను ఈ జాబితాలో ఉంచలేదు. కనుక మొత్తం ప్రపంచం మిలిటరీ వ్యయం ఇక్కడ ఇచ్చిన దానికంటే బాగా ఎక్కువ ఉండవచ్చును.

దేశాల వారీగా చార్టు

మార్చు

ఈ జాబితాలో ఉన్న సమాచారం ఆధారంగా పోలికలు చేయడంలో కొంత అనిశ్చితిని పరిగణించాలి. మిలిటరీ వివరాలు కొంతవరకు గోప్యంగా ఉంచబడుతాయి. అంతే గాకుండా కొన్ని ఖర్చులను ఒక దేశంలో మిలిటరీ వ్యయంగా లెక్కించ వచ్చును. మరో దేశంలో అవే ఖర్చులను వేరే వ్యయంగా పరిగణించవచ్చును.


ర్యాంకు దేశం మిలిటరీ వ్యయం (డాలర్లు) వివరాల తేదీ
  ప్రపంచం మొత్తం 1,050,254,167,000
  నాటో NATO మొత్తం 849,875,309,000
  యూరోపియన్ యూనియన్ మొత్తం 292,745,000,000
1   యునైటెడ్ స్టేట్స్ 532,800,000,000 2007
2   యునైటెడ్ కింగ్‌డమ్ 101,000,000,000 2007
3   ఫ్రాన్స్ 60,000,000,000 2007
4   జర్మనీ 57,500,000,000 2007
5   జపాన్ 46,000,000,000 2007 (అంచనా)
6   పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా[1] 45,500,000,000 2007 (అంచనా)
7   రష్యా[2] 32,400,000,000 2007
8   ఇటలీ 32,093,537,000 2006 (అంచనా)
9   సౌదీ అరేబియా 31,255,000,000 2006
10   భారత్ 21,330,000,000 2007
11   దక్షిణ కొరియా 21,050,000,000 2005
12   ఆస్ట్రేలియా[3] 18,200,000,000 2007
13   కెనడా 16,900,000,000 2007
14   స్పెయిన్ 15,792,207,000 2006
15   టర్కీ 10,936,000,000 2006 (అంచనా)
16   నెదర్లాండ్స్ 10,369,920,000 2006 (అంచనా)
17   బ్రెజిల్ 9,940,000,000 2005
18   ఇస్రాయెల్ 9,444,000,000 2005
19   తైవాన్ 8,900,000,000 2007
20   గ్రీస్[4] 7,648,561,000 2006 (అంచనా)
21   పోలండ్[5] 7,262,500,000 2007
22   సింగపూర్ 7,053,000,000 2007
23   స్వీడన్ 6,309,137,714 2007
24   ఇరాన్[6] 6,300,000,000 2005
25   ఉత్తర కొరియా 5,000,000,000 2005
26   అర్జెంటీనా 4,300,000,000 NA
27   పాకిస్తాన్ 4,253,000,000 2004
28   నార్వే 4,033,500,000 2003
29   వెనిజ్వెలా 4,000,000,000 2007
30   బెల్జియం 3,999,000,000 2003
31   చిలీ 3,907,000,000 2005
32   మెక్సికో 3,705,000,000 2006
33   దక్షిణ ఆఫ్రికా 3,700,000,000 2007
34   పోర్చుగల్ 3,497,800,000 2003
35   కొలంబియా 3,300,000,000 NA
36   డెన్మార్క్ 3,271,600,000 2003
37   కువైట్ 3,007,000,000 2005
38   అల్జీరియా 2,994,000,000 2005
39   రొమేనియా [7] 2,900,000,000 2007
40   ఫిన్లాండ్ 2,800,000,000 FY06
41   స్విట్జర్‌లాండ్ 2,548,000,000 2005
42   ఈజిప్ట్ 2,440,000,000 2003
43   ఆస్ట్రియా[8] 2,334,900,000 FY06
44   మొరాకో 2,306,000,000 2005
45   చెక్ రిపబ్లిక్ 2,170,000,000 2004
46   అంగోలా 2,000,000,000 2005
47   థాయిలాండ్ 1,775,000,000 NA
48   మలేషియా 1,690,000,000 NA
49   యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,600,000,000 NA
50   జోర్డాన్ 1,392,000,000 2005
51   ఇరాక్ 1,333,000,000 2005
52   ఇండొనీషియా 1,300,000,000 2004
53   లిబియా 1,300,000,000 2007
54   ఐర్లాండ్ 1,300,000,000 2007
55   న్యూజిలాండ్ 1,147,000,000 2005
56   హంగేరీ 1,080,000,000 2002 అంచనా
57   బంగ్లాదేశ్ 1,008,000,000 2005
58   యెమెన్ 992,200,000 2005
59   ఈక్వడార్ 916,440,000 2007
60   అజర్‌బైజాన్ 900,000,000 2006
61   సిరియా 858,000,000 2005
62   ఫిలిప్పీన్స్ 836,900,000 2005
63   పెరూ 829,300,000 2005
64   నైజీరియా 737,600,000 2005
65   బల్గేరియా 730,000,000 2007
66   కతర్ 694,000,000 2005
67   క్యూబా 694,000,000 NA
68   వియెత్నాం 650,000,000 NA
69   బహ్రయిన్ 627,700,000 2005
70   క్రొయేషియా 620,000,000 2004
71   ఉక్రెయిన్ 617,900,000 FY02
72   శ్రీలంక 606,200,000 2005
73   సూడాన్ 587,000,000 2004
74   జార్జియా (దేశం) 567,200,000 2007
75   లెబనాన్ 540,600,000 2004
76   బెలారస్ 420,500,000 2006
77   స్లొవేకియా 406,000,000 2002
78   ఉత్తర సైప్రస్ 384,000,000 NA
79   ఉరుగ్వే 371,200,000 2005
80   స్లొవేనియా 370,000,000 2007
81   టునీషియా 356,000,000 NA
82   మడగాస్కర్ 329,000,000 2005
83   బోత్సువానా 325,500,000 2005
84   ఇథియోపియా 295,900,000 2004
85   బ్రూనై 290,700,000 2004
86   కెన్యా 280,500,000 2005
87   గబాన్ 253,500,000 2005
88   ఒమన్ 252,990,000 2005
89   ఐవరీ కోస్ట్ 246,600,000 2005
90   బోస్నియా & హెర్జ్‌గొవీనియా 234,300,000 NA
91   లక్సెంబోర్గ్ 231,076,480 2003
92   లిథువేనియా 490,800,000 FY01
93   కామెరూన్ 230,200,000 2005
94   కజకస్తాన్ 221,800,000 FY02
95   ఎరిట్రియా 220,100,000 2005
96   మేసిడోనియా] 200,000,000 NA
97   ఉజ్బెకిస్తాన్ 200,000,000 NA
98   ఉగాండా 192,800,000 2005
99   డొమినికన్ రిపబ్లిక్ 180,000,000 FY98
100   గ్వాటెమాలా 169,800,000 2005
101   ఎల్ సాల్వడోర్ 161,700,000 2005
102   ఆర్మేనియా 160,000,000 2006
103   ఎస్టోనియా 155,000,000 2002 అంచనా
104   ఈక్వటోరియల్ గునియా 152,200,000 2005
105   పనామా 150,000,000 2005
106   నమీబియా 149,500,000 2005
107   బొలీవియా 130,000,000 2005
108   జింబాబ్వే 124,700,000 2005
109   ఆఫ్ఘనిస్తాన్ 122,400,000 2005
110   జాంబియా 121,700,000 2005
111   గినియా 119,700,000 2005
112   సెనెగల్ 117,300,000 2005
113   కంబోడియా 112,000,000 NA
114   మాలి 106,300,000 2005
115   నేపాల్ 104,900,000 2005
116   కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 103,700,000 2005
117   బెనిన్ 100,900,000 2005
118   హోండూరస్ 99,410,000 2005
119   తుర్క్‌మెనిస్తాన్ 90,000,000 NA
120   లాత్వియా 87,000,000 FY01
121   కాంగో-బ్రజ్జావిల్లి(కాంగో పీపుల్స్ రిపబ్లిక్) 85,220,000 2005
122   ఘనా 83,650,000 2005
123   కోస్టారీకా 83,460,000 2005
124   మొజాంబిక్ 78,030,000 2005
125   బర్కీనా ఫాసో 74,830,000 2005
126   చాద్ 68,950,000 2005
127   లైబీరియా 67,400,000 2005
128   ట్రినిడాడ్ & టొబాగో 66,720,000 2003
129   అల్బేనియా 56,500,000 FY02
130   రవాండా 53,660,000 2005
131   పరాగ్వే 53,100,000 2003
132   మాల్దీవులు 45,070,000 2005
133   నైజర్ 44,780,000 2005
134   మాల్టా 44,640,000 2005
135   బురుండి 43,900,000 2005
136   స్వాజిలాండ్ 41,600,000 2005
137   లెసోతో 41,100,000 2005
138   బర్మా(మయన్మార్) 39,000,000 NA
139   ఫిజీ 36,000,000 2004
140   తజకిస్తాన్ 35,400,000 FY01
141   నికారాగ్వా 32,270,000 2005
142   జమైకా 31,170,000 2003
143   టోగో 29,980,000 2005
144   జిబౌటి నగరం 29,050,000 2005
145   హైతీ 25,960,000 2003
146   మంగోలియా 23,100,000 FY02
147   సోమాలియా 22,340,000 2005
148   టాంజానియా 21,200,000 2005
149   మారిటేనియా 19,320,000 2005
150   కిర్గిజిస్తాన్ 19,200,000 FY01
151   బెలిజ్ 19,000,000 2005
152   పాపువా న్యూగినియా 16,900,000 2003
153   సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 16,370,000 2005
154   మలావి 15,810,000 2005
155   సీషెల్లిస్ 14,850,000 2005
156   సియెర్రా లియోన్ 14,250,000 2005
157   కొమొరోస్ 12,870,000 2005
158   మారిషస్ 12,040,000 2005
159   లావోస్ 11,040,000 2005
160   గినియా-బిస్సావు 9,455,000 2005
161   మాల్డోవా 8,700,000 2004
162   భూటాన్ 8,281,000 2005
163   సూరీనామ్ 7,494,000 2005
164   కేప్ వర్డి 7,178,000 2005
165   గయానా 6,479,000 2003
166   తూర్పు తైమూర్ 4,400,000 FY03
167   బెర్ముడా, UK overseas territory 4,030,000 2001
168   గాంబియా 1,547,000 2004
169   శాన్ మారినో నగరం 700,000 2005
170   సావొటోమ్ & ప్రిన్సిపె 581,700 2004

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ వారి వివరాలు

మార్చు

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (Stockholm International Peace Research Institute) వెలువరించిన గణాంకాల ప్రకారం 2005 సంవత్సరంలో అధికంగా మిలిటరీ వ్యయం చేసిన మొదటి 15 దేశాలు క్రింది జాబితాలో ఇవ్వబడ్డాయి. [9] మిలిటరీ వ్యయాన్ని లెక్క గట్టడానికి ఈ జాబితాలోని వివరాలను పలు దేశాలు వినియోగిస్తాయి. 2005లో మొత్తం ప్రపంచంలో మిలిటరీ వ్యయం ఒక ట్రిలియన్ డాలర్లు. ఇందులో షుమారు సగభాగం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఖర్చు పెట్టేదే.

ర్యాంకు దేశము మిలిటరీ వ్యయం, US$ వివరాల తేదీ
ప్రపంచం మొత్తం 1,000,000,000,000 2005
1   యునైటెడ్ స్టేట్స్ 478,200,000,000 2005
2   యునైటెడ్ కింగ్‌డమ్ 48,300,000,000 2005
3   ఫ్రాన్స్ 46,200,000,000 2005
4   జపాన్ 42,100,000,000 2005
5   చైనా పీపుల్స్ రిపబ్లిక్ 41,000,000,000 2005 అంచనా
6   జర్మనీ 33,200,000,000 2005
7   ఇటలీ 27,200,000,000 2005
8   సౌదీ అరేబియా 25,200,000,000 2005
9   రష్యా 21,000,000,000 2005 అంచనా
10   భారత్ 20,400,000,000 2005
11   దక్షిణ కొరియా 16,400,000,000 2005
12   కెనడా 10,600,000,000 2005
13   ఆస్ట్రేలియా 10,500,000,000 2005
14   స్పెయిన్ 9,900,000,000 2005
15   ఇస్రాయెల్ 9,600,000,000 2005

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

మార్చు
  1. చైనా మిలిటరీ బడ్జెట్ విషయంలో వివిధ అంచనాలు, అభిప్రాయాలు, వివాదాలు ఉన్నాయి.
  2. Russia intensifies efforts to rebuild its military machine
  3. Australian Department of Defence (2006). Portfolio Budget Statements 2006-07. Page 19.
  4. NATO-RUSSIA COMPENDIUM OF DATA
  5. "Polish Ministry of National Defense - 2007 Budget (PowerPoint)". Archived from the original on 2007-02-27. Retrieved 2007-02-27.
  6. [1]
  7. "(MoND Budget as of 2007)". Archived from the original on 2008-04-22. Retrieved 2007-08-29.
  8. "Austrian Military Budget for 2006: 1,81 Billion Euros/ Exchangerate 1:1,29". Archived from the original on 2013-05-20. Retrieved 2007-08-29.
  9. "Stockholm International Peace Research Institute Website - Open (PDF) table "The fifteen major spenders in 2005"". Archived from the original on 2009-05-13. Retrieved 2007-08-29.

మూలాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు