నల్గొండ లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములుసవరించు

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులుసవరించు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 దేవులపల్లి వేంకటేశ్వరరావు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
మూడవ 1962-67 రాంనారాయణ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
నాల్గవ 1967-71 మహమ్మద్ యూనస్ సలీం భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 కె.రామకృష్ణారెడ్డి తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 టి.దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 ఎం.రఘుమారెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 చకిలం శ్రీనివాసరావు భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 ధర్మబిక్షం భారతియ కమ్యూనిస్ట్ పార్టీ
పదకొండవ 1996-98 ధర్మబిక్షం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పన్నెండవ 1998-99 సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పదమూడవ 1999-04 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పదిహేనవ 2009-14 గుత్తా సుఖేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

2004 ఎన్నికలుసవరించు

 

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  నల్లు ఇంద్రసేనా రెడ్డి (40.40%)
  వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ (8.25%)
  ఎ.నాగేశ్వరరావు (1.50%)
  పుడారి నరసింహ (1.39%)
  ఇతరులు (2.7%)
భారత సాధారణ ఎన్నికలు,2004:నల్గొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
సి.పి.ఐ సురవరం సుధాకర్ రెడ్డి 479,511 45.76 +27.97
భాజపా నల్లు ఇంద్రసేనా రెడ్డి 423,360 40.40
తెరాస వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ 86,426 8.25
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎ.నాగేశ్వరరావు 15,736 1.50
బసపా పుడారి నరసింహ 14,552 1.39
స్వతంత్ర అభ్యర్ది ప్రతాప్ గ్యారా 9528 0.91
స్వతంత్ర అభ్యర్ది గుమ్మి బక్క రెడ్డి 9,441 0.90 +0.79
స్వతంత్ర అభ్యర్ది పాదురి నరసింహా రెడ్ది 9,312 0.89
మెజారిటీ 56,151 5.36 +32.54
మొత్తం పోలైన ఓట్లు 1,047,8 65.30 +3.90
సి.పి.ఐ గెలుపు మార్పు +27.97

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి లభించింది. [1] భారతీయ జనతా పార్టీ తరఫున వి.శ్రీరాం పోటీ చేస్తున్నాడు. [2] ప్రజారాజ్యం పార్టీ టికెట్ పాదూరి కరుణకు లభించింది. [3]

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  2. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009