ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం
(ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు వర్గాలు ఉన్నాయి.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు మార్చు
- ఖమ్మం శాసనసభ నియోజకవర్గం
- పాలేరు శాసనసభ నియోజకవర్గం
- మధిర శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- వైరా శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం
- అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | టి.బి.విఠల్ రావు | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్) | |
1957 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
1962 | తేళ్ల లక్ష్మీకాంతమ్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | |||
1977 | జలగం కొండలరావు | ||
1980 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1984 | జలగం వెంగళరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | |||
1991 | పీవీ రంగయ్య నాయుడు | ||
1996 | తమ్మినేని వీరభద్రం | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | |
1998 | నాదెండ్ల భాస్కరరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | రేణుకా చౌదరి | ||
2004 | |||
2009 | నామా నాగేశ్వరరావు | తెలుగుదేశం పార్టీ | |
2014 | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | |
2019[3] | నామా నాగేశ్వరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి |
2009 ఎన్నికలు మార్చు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీచేసిన అభ్యర్థి రేణుకా చౌదరి [4] పై విజయం సాధించారు. నామా నాగేశ్వరావుకు 469368 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 344920 ఓట్లు లభించాయి.
2014 ఎన్నికలు మార్చు
2014 సార్వత్రిక ఎన్నికలలో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రథ్యర్థి తె.దే.పాకు చెందిన నామా నాగేశ్వరరావుపై 11,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
2024 ఎన్నికలు మార్చు
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 35 మంది పోటీలో ఉన్నారు.[5][6]
మూలాలు మార్చు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-19.
- ↑ EENADU (2 May 2024). "అభ్యర్థుల్లో వాటా 3 శాతమే". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
- ↑ EENADU (30 April 2024). "అత్యధిక మెజార్టీ నామాదే". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ EENADU (30 April 2024). "లోక్‌సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ EENADU (30 April 2024). "ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్‌లో 23 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల | ఆదిలాబాదు · కరీంనగర్ · ఖమ్మం · చేవెళ్ళ · జహీరాబాదు · నల్గొండ · నాగర్‌కర్నూల్ · నిజామాబాదు · మహబూబాబాద్ · మహబూబ్‌నగర్ · మెదక్ · వరంగల్ · సికింద్రాబాదు · హైదరాబాదు · పెద్దపల్లి · మల్కాజ్గిరి · భువనగిరి |
---|---|
2008 లో రద్దు చేసిన నియోజకవర్గాలు |