భారతీరాజా
(భారతిరాజా నుండి దారిమార్పు చెందింది)
భారతీరాజా ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. ఇతడు మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించాడు.
పి. భారతిరాజా | |
---|---|
జననం | చిన్నసామి పెరియమయతేవర్ [1] 1941 జూలై 17[1] అల్లి నగరం, తేణి, మద్రాసు ప్రెసిడెన్సీ |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1977–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | చంద్రలీల |
పిల్లలు | మనోజ్ భారతీరాజా, జనని రాజా కుమార్ |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2004) |
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు
మార్చుపురస్కారాలు
మార్చుపౌర పురస్కారాలు
మార్చుభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
మార్చు- 1982 – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - సీతాకోకచిలుక (దర్శకుడు)
- 1986 – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తమిళ సినిమా for Mudhal Mariyathai (Producer & Director)
- 1988 – National Film Award for Best Film on Other Social Issues Vedham Pudhithu (Director)
- 1995 – National Film Award for Best Film on Family Welfare for Karuththamma (Director)
- 1996 – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తమిళ సినిమా for Anthimanthaarai (Director)
- 2001 – National Film Award for Best Screenplay for Kadal Pookkal (Director & Writer)
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
మార్చు- 1978 – Filmfare Best Director Award for Sigappu Rojakkal
తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు
మార్చు- 1977 – ఉత్తమ దర్శకుడు for 16 Vayathinile
- 1981 – ఉత్తమ దర్శకుడు for Alaigal Oivathillai
- 2003 – Best Film in First place Eera Nilam
నంది పురస్కారాలు
మార్చు- 1981 – నంది ఉత్తమ దర్శకుడు సీతాకోక చిలుక
ఇతర పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Account Suspended". nilacharal.com. Archived from the original on 2013-06-14. Retrieved 2016-03-21.
- ↑ "இயக்குனர் இமயம் பாரதிராஜா! - Lakshman Sruthi - 100% Manual Orchestra -". lakshmansruthi.com. Archived from the original on 2011-10-03. Retrieved 2016-03-21.
- ↑ "Padma Awardees". Government of India. National Informatics Centre. Archived from the original on 31 జనవరి 2009. Retrieved 23 December 2011.