భారత సార్వత్రిక ఎన్నికల జాబితా
భారతదేశ వయోజన పౌరులందరు, వారివారి నియోజకవర్గాలలో నిలబడిన అభ్యర్థుల సమితి నుండి ఓటు వేయడం ద్వారా లోక్‌సభకు (హౌస్ ఆఫ్ ది పీపుల్) లేదాదిగువ సభ భారత పార్లమెంటుకు సభ్యులు ఎన్నుకుంటారు. ప్రతి వయోజన పౌరుడు వారి నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయగలరు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను 'పార్లమెంటు సభ్యుడు' అని పిలుస్తారు. ప్రధానమంత్రి నేతృత్వం లోని కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంటును రద్దు చేసే వరకు ఐదేళ్ల పాటు వారిస్థానాల్లో కొనసాగుతారు. లోక్‌సభ సభ్యులు న్యూఢిల్లీ లోని సంసద్ భవన్‌లో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన చర్చించి, మెజారిటీ సభ్యుల ఆమోదం ద్వారా కొత్త చట్టాలను రూపొందించడం, భారతదేశ పౌరులందరిపై ప్రభావం చూపే ప్రస్తుత చట్టాలను తొలగించడం లేదా సవరించి మెరుగు పరచడం వంటి విషయాలపై సభ సమావేశమవుతుంది. లోక్‌సభకు సభ్యులను ఎన్నుకునేందుకు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.[1] లోక్‌సభకు మొదటి ఎన్నికలు 1951-52 మధ్యకాలంలో జరిగాయి.[2][3][4]
లోక్‌సభ సాధారణ ఎన్నికల జాబితా
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Terms of the Houses". Election Commission of India. Retrieved 19 February 2020.
- ↑ "Lok Sabha Results 1951-52". Election Commission of India. Retrieved 23 November 2014.
- ↑ "Statistical Report on Lok Sabha Elections 1951-52" (PDF). Election Commission of India. Retrieved 23 November 2014.
- ↑ "Lok Sabha Elections Stats Summary 1951-52" (PDF). Election Commission of India. Retrieved 23 November 2014.
- ↑ https://www.india.gov.in/spotlight/general-election-results-2024