భీమ్స్‌ సిసిరోలియో

(భీమస్ సెసిరోలె నుండి దారిమార్పు చెందింది)

భీమస్ సెసిరోలె తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత మరియు దర్శకుడు.[1][2] ఆయధం సినిమాలోని ఒయ్ రాజు పాటతో పాటల రచయితగా గుర్తింపుపొందాడు.

భీమస్ సెసిరోలె
Bheems Ceciroleo.jpg
భీమస్ సెసిరోలె
వ్యక్తిగత సమాచారం
జననంజాలోర్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు
క్రియాశీల కాలం2003–ప్రస్తుతం

జననంసవరించు

భీమస్ సెసిరోలె రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో జన్మించాడు.

సినిమారంగంసవరించు

2003లో వచ్చిన ఆయుధం సినిమాకోసం ఒయ్ రాజు పాటను రాసి తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన భీమస్, 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు.

సంగీతం అందించిన చిత్రాలుసవరించు

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష
1 2012 నువ్వా నేనా తెలుగు
2 2013 కెవ్వు కేక తెలుగు
3 2014 గాలిపటం తెలుగు
4 2014 జోరు తెలుగు
5 2014 అలా ఎలా తెలుగు
6 2015 మన కుర్రాళ్ళే తెలుగు
7 2015 బెంగాల్ టైగర్[3] తెలుగు
8 2017 ఏంజెల్ తెలుగు
9 2017 నక్షత్రం తెలుగు
10 2017 పిఎస్‌వి గరుడ వేగ తెలుగు
11 2018 పేపర్ బాయ్[4] తెలుగు

పాటలు రాసిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రంపేరు భాష ఇతర వివరాలు
2014 జోరు తెలుగు
2014 ఆగడు తెలుగు జంక్షన్ లో భాస్కరభట్ల రవికుమార్ తో కలిసి[5]
2011 సీమ టపాకాయ్ తెలుగు ధీరే ధీరే దిల్లే
2003 ఆయుధం తెలుగు ఒయ్ రాజు పాట

మూలాలుసవరించు

  1. "Bheems Ceciroleo, music director". Movie Buff. 3 January 2017. Retrieved 22 June 2019.
  2. "Bheems Ceciroleo Filmography". filmibeat. 3 January 2017. Retrieved 22 June 2019.
  3. Times of India, Telugu (11 December 2018). "3 years of 'Bengal Tiger': Let's reminisce its glorious facts". మూలం నుండి 22 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 22 June 2019. Cite news requires |newspaper= (help)
  4. The Hans India, Cinema (31 August 2018). "Paper Boy Movie Review & Rating". Vyas null. మూలం నుండి 22 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 22 June 2019. Cite news requires |newspaper= (help)
  5. https://lyricsing.com/aagadu/junction-lo.html

ఇతర లంకెలుసవరించు