మధ్య ప్రదేశ్‌లో 1996 భారత సార్వత్రిక ఎన్నికలు
1996 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని 40 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో 27 సీట్లు గెలుచుకుని భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.[1]
| |||||||||||||||||||
40 స్థానాలు | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఫలితం
మార్చుParties and coalitions | Seats | Popular vote | |||||
---|---|---|---|---|---|---|---|
Contested | Won | +/− | Votes | % | ±pp | ||
Bharatiya Janata Party | 39 | 27 | 15 | 94,72,940 | 41.32% | 0.56% | |
Indian National Congress | 40 | 8 | 19 | 71,11,753 | 31.02% | 14.32% | |
Bahujan Samaj Party | 28 | 2 | 1 | 18,74,594 | 8.18% | 4.64% | |
All India Indira Congress (Tiwari) | 33 | 1 | New | 10,78,589 | 4.7% | New | |
Madhya Pradesh Vikas Congress | 1 | 1 | New | 3,37,539 | 1.47% | New | |
Independents | 1046 | 1 | 1 | 21,94,115 | 9.57% | 6.27% | |
Total | 40 | 2,29,24,872 | |||||
Invalid votes | 8,20,541 | 3.46 | |||||
Votes cast / turnout | 2,37,48,322 | 54.06 | |||||
Registered voters | 4,39,27,252 | 100.00 |
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1996 TO THE ELEVENTH LOK SABHA, VOLUME 1 (PDF) (Report). Archived (PDF) from the original on 13 April 2018. Retrieved 14 April 2024.
- ↑ "1996 में पहली बार सबसे बड़ी पार्टी बनकर उभरी भाजपा, 13 दिन के लिए पीएम बने अटल बिहारी वाजपेयी". Amar Ujala (in హిందీ). Archived from the original on 7 April 2024. Retrieved 14 April 2024.