మధ్య ప్రదేశ్‌లో 1999 భారత సార్వత్రిక ఎన్నికలు

మధ్య ప్రదేశ్‌లో భారత సార్వత్రిక ఎన్నికలు 1999

మధ్యప్రదేశ్‌కు 1999లో రాష్ట్రంలోని 40 స్థానాలకు భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 29 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. మిగిలిన 11 స్థానాలను భారత జాతీయ కాంగ్రెస్ గెలుచుకుంది.[1]

మధ్య ప్రదేశ్‌లో 1999 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1998 1999 అక్టోబరు 2004 →

40 సీట్లు
  First party Second party
 
Party భాజపా INC
Seats before 30 10
Seats won 29 11
Seat change Decrease 1 Increase 1

విజేతల జాబితా మార్చు

ఎన్నికైన అభ్యర్థులు[2]

క్రమసంఖ్య నియోజక వర్గం ఎం.పి రాజకీయ పార్టీ
1. మోరెనా అశోక్ అర్గల్ భారతీయ జనతా పార్టీ
2. భిండ్ రాంలఖాన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
3. గ్వాలియర్ జైభాన్ సింగ్ పావయ్య భారతీయ జనతా పార్టీ
4. గునా మాధవరావు సింధియా భారత జాతీయ కాంగ్రెస్
5. సాగర్ వీరేంద్ర కుమార్ భారతీయ జనతా పార్టీ
6. ఖజురహో సత్యవ్రత్ చతుర్వేది భారత జాతీయ కాంగ్రెస్
7. దామోహ్ రామకృష్ణ కుస్మరియా భారతీయ జనతా పార్టీ
8. సత్నా రామానంద్ సింగ్ భారతీయ జనతా పార్టీ
9. రేవా సుందర్ లాల్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
10. సిధి చంద్రప్రతాప్ సింగ్ భారతీయ జనతా పార్టీ
11. షాడోల్ దల్పత్ సింగ్ పరస్తే భారతీయ జనతా పార్టీ
12. సర్గుజా ఖేల్ సాయి సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
13 రాయ్‌గఢ్ విష్ణుదేవ్ సాయ్‌ భారతీయ జనతా పార్టీ
14 జాంజ్‌గిర్ చరదాస్ మహంత్ భారత జాతీయ కాంగ్రెస్
15 బిలాస్‌పూర్ పున్నూలాల్ మోల్ భారతీయ జనతా పార్టీ
16 సారన్‌గఢ్ పి.ఆర్. ఖుటే భారతీయ జనతా పార్టీ
17 రాయ్‌పూర్ రమేష్ బైస్ భారతీయ జనతా పార్టీ
18 మహాసముంద్ శ్యామ చరణ్ శుక్లా భారత జాతీయ కాంగ్రెస్
19 కంకేర్ సోహన్ పోటై భారతీయ జనతా పార్టీ
20 బస్తర్ బలిరామ్ కశ్యప్ భారతీయ జనతా పార్టీ
21 దుర్గ్ తారాచంద్ సాహు భారతీయ జనతా పార్టీ
22 రాజ్‌నంద్‌గావ్ రమణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
23. బాలాఘాట్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
24. మాండ్లా ఫగ్గన్ సింగ్ కులస్తే భారతీయ జనతా పార్టీ
25. జబల్‌పూర్ జైశ్రీ బెనర్జీ భారతీయ జనతా పార్టీ
26. సియోని రామ్ నరేష్ త్రిపాఠి భారతీయ జనతా పార్టీ
27. చింద్వారా కమల్ నాథ్ భారత జాతీయ కాంగ్రెస్
28. బేతుల్ విజయ్ కుమార్ ఖండేల్వాల్ భారతీయ జనతా పార్టీ
29. హోషంగాబాద్ సుందర్‌లాల్ పట్వా భారతీయ జనతా పార్టీ
30. భోపాల్ ఉమాభారతి భారతీయ జనతా పార్టీ
31. విదిశ శివరాజ్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
32. రాజ్‌గఢ్ లక్ష్మణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
33. షాజాపూర్ థావర్ చంద్ గెహ్లాట్ భారతీయ జనతా పార్టీ
34. ఖాండ్వా నంద్ కుమార్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
35. ఖర్గోన్ తారాచంద్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
36. ధార్ గజేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
37. ఇండోర్ సుమిత్ర మహాజన్ భారతీయ జనతా పార్టీ
38. ఉజ్జయిని సత్యనారాయణ జాతీయ భారతీయ జనతా పార్టీ
39. రత్లాం కాంతిలాల్ భూరియా భారత జాతీయ కాంగ్రెస్
40. మందసౌర్ లక్ష్మీనారాయణ పాండే భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "BJP, allies get majority - Sonia wins in Bellary, Laloo trails".
  2. https://www.eci.gov.in/uploads/monthly_2018_08/103795451_1999(VolI)_pdf.8b5406293d2ea4cffc48d54ab9461458[dead link]

బాహ్య లింకులు మార్చు