రాజ్‌కుమార్ నటించిన చిత్రాల జాబితా
ఇది కన్నడ చలనచిత్ర నటుడు, గాయకుడు అయిన డా.రాజ్‌కుమార్ నటించిన సినిమాల పూర్తి జాబితా.
సంవత్సరము | చిత్రము | దర్శకుడు | ఇతర తారాగణం | సంగీత దర్శకుడు |
---|---|---|---|---|
1954 | బేడర కణ్ణప్ప (కన్నడ: ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ | హెచ్.ఎల్.ఎన్.సింహా | పండరీబాయి, రాజసులోచన, జి.వి.అయ్యర్, నరసింహరాజు, హెచ్.ఆర్.శాస్త్రి | ఆర్. సుదర్శనం |
1955 | సోదరి (కన్నడ: ಸೋದರಿ) | టి.వి.సింగ్ ఠాగూర్ | పండరీబాయి, జయశ్రీ, రాఘవేంద్రరావు,జి.వి.అయ్యర్, కె.ఎస్.అశ్వథ్, సంధ్య, ఎన్.ఎస్.కృష్ణన్, కౌశిక్, విద్య | పద్మనాభశాస్త్రి, జి.కె.వెంకటేష్, పి.శ్రీనివాస అయ్యంగార్ |
1956 | భక్త విజయ (కన్నడ: ಭಕ್ತ ವಿಜಯ) | ఆరూరు పట్టాభి | మైనావతి,పండరీబాయి | శ్యామ్-ఆత్మానాథ్ |
1956 | హరి భక్త (కన్నడ: ಹರಿ ಭಕ್ತ) | టి.వి.సింగ్ ఠాగూర్ | పండరీబాయి, మైనావతి, నరసింహరాజు, జి.వి.అయ్యర్, హెచ్.ఆర్.శాస్త్రి | జి.కె.వెంకటేష్ |
1956 | ఓహిలేశ్వర (కన్నడ: ಓಹಿಲೇಶ್ವರ) | టి.వి.సింగ్ ఠాగూర్ | కళ్యాణ్ కుమార్, నరసింహరాజు, హెచ్.ఆర్.శాస్త్రి, పండరీబాయి, శ్రీరంజని,జి.వి.అయ్యర్, మీనాక్షి | జి.కె.వెంకటేష్ |
1957 | సతి నళాయిని (కన్నడ: ಸತಿ ನಳಾಯಿನಿ) | టి.ఆర్.ఎస్.గోపు | పండరీబాయి | |
1957 | రాయర సొసె (కన్నడ: ರಾಯರ ಸೊಸೆ) | ఆర్.రామమూర్తి, కె.ఎస్.మూర్తి | పండరీబాయి, కళ్యాణ్ కుమార్, మైనావతి | ఆర్.దివాకర |
1958 | భూకైలాస (కన్నడ: ಭೂಕೈಲಾಸ) | కె.శంకర్ | కళ్యాణ్ కుమార్, జమున, బి.సరోజా దేవి, అశ్వత్థ్ | ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్థనం |
1958 | శ్రీకృష్ణ గారడి (కన్నడ: ಶ್ರೀ ಕೃಷ್ಣಗಾರುಡಿ) | హుణసూరు కృష్ణమూర్తి | సిద్ధయ్యస్వామి, సూర్యకళ, రేవతి, నరసింహరాజు | పెండ్యాల నాగేశ్వరరావు |
1958 | అణ్ణ తంగి (కన్నడ: ಅಣ್ಣ ತಂಗಿ) | కు.రా.సీతారామశాస్త్రి | బి.సరోజాదేవి, బాలకృష్ణ, ఈశ్వరప్ప, జయమ్మ, విద్య, అశ్వత్థ్, నరసింహరాజు | జి.కె.వెంకటేష్ |
1959 | జగజ్జ్యోతి బసవేశ్వర (కన్నడ: ಜಗಜ್ಯೋತಿ ಬಸವೇಶ್ವರ) | టి.వి.సింగ్ ఠాగూర్ | హొన్నప్ప భాగవతార్, సంధ్య, బి.సరోజాదేవి, లీలావతి, బాలకృష్ణ, జి.వి.అయ్యర్ | జి.కె.వెంకటేష్ |
1959 | ధర్మ విజయ (కన్నడ: ಧರ್ಮ ವಿಜಯ) | ఎన్.జగన్నాథ్ | లీలావతి,హరిణి, నరసింహరాజు, వరదప్ప | జి.కె.వెంకటేష్ |
1959 | మహిషాసుర మర్దిని (కన్నడ: ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ) | బి.ఎస్.రంగా | ఉదయ్‌కుమార్, షావుకారు జానకి, నరసింహరాజు, సంధ్య, అశ్వత్థ్, గణపతి భట్ | జి.కె.వెంకటేష్ |
1959 | అబ్బా ఆ హుడుగి (కన్నడ: ಅಬ್ಬಾ ಆ ಹುಡುಗಿ) | హెచ్.ఎల్.ఎన్.సింహా | పండరీబాయి, మైనావతి, రాజశేఖర్, బి.ఆర్.పంతులు, ఎం.వి.రాజమ్మ, నరసింహరాజు | పి.కళింగరావు |
1960 | రణధీర కంఠీరవ (కన్నడ: ರಣಧೀರ ಕಂಠೀರವ) | ఎన్.సి.రాజన్ | ఉదయ్‌కుమార్, లీలావతి, వీరభద్రప్ప,సంధ్య, నరసింహరాజు, బాలకృష్ణ, అశ్వత్థ, నాగేంద్రరావు | జి.కె.వెంకటేష్ |
1960 | రాణి హొన్నమ్మ (కన్నడ: ರಾಣಿ ಹೊನ್ನಮ್ಮ) | కు.రా.సీతారామశాస్త్రి | లీలావతి,లలితారావు,బాలకృష్ణ,నరసింహరాజు,శివాజీరావు | విజయభాస్కర్ |
1960 | ఆశాసుందరి (కన్నడ: ಆಶಾಸುಂದರಿ) | హుణసూరు కృష్ణమూర్తి | హరిణి, కృష్ణమూర్తి, శివశంకర్, నరసింహరాజు | సుసర్ల దక్షిణామూర్తి |
1960 | దశావతార (కన్నడ: ದಶಾವತಾರ) | జి.వి.అయ్యర్ | ఉదయకుమార్, కృష్ణమూర్తి, లీలావతి, నరసింహరాజు | జి.కె.వెంకటేష్ |
1960 | భక్త కనకదాస (కన్నడ: ಭಕ್ತ ಕನಕದಾಸ) | వై.ఆర్.స్వామి | ఉదయకుమార్, కృష్ణకుమార్, హెచ్.ఆర్.శాస్త్రి, అశ్వత్థ్ | ఎం.వెంకటరాజు |
1961 | శ్రీశైల మహాత్మె (కన్నడ: ಶ್ರೀಶೈಲ ಮಹಾತ್ಮೆ) | ఆరూరు పట్టాభి | కృష్ణమూర్తి, సంధ్య, డిక్కి మాధవరావు | టి.ఎ.కళ్యాణం |
1961 | కిత్తూరు చెన్నమ్మ (కన్నడ: ಕಿತ್ತೂರು ಚೆನ್ನಮ್ಮ) | బి.ఆర్.పంతులు | బి.సరోజాదేవి, లీలావతి | టి.జి.లింగప్ప |
1961 | కణ్తెరదు నోడు (కన్నడ: ಕಣ್ತೆರೆದು ನೋಡು) | టి.వి.సింగ్ ఠాగూర్ | లీలావతి,వందన, జి.వి.అయ్యర్, బాలకృష్ణ, రాజశ్రీ | జి.కె.వెంకటేష్ |
1961 | కైవార మహాత్మె (కన్నడ: ಕೈವಾರ ಮಹಾತ್ಮೆ) | టి.వి.సింగ్ ఠాగూర్ | లీలావతి, వసంత | జి.కె.వెంకటేష్ |
1961 | భక్త చేత (కన్నడ: ಭಕ್ತ ಚೇತ) | ఎం.బి.గణేశ్ | ప్రతిమాదేవి, ఇందిర | శ్రీనివాస అయ్యంగార్ |
1961 | నాగార్జున (కన్నడ: ನಾಗಾರ್ಜುನ) | వై.వి. రావు | జి.వరలక్ష్మి, నరసింహరాజు, అశ్వత్థ్, నాగేంద్రరావు, సంధ్య, రాజనాల, కాంతరాజ్ | రాజన్ - నాగేంద్ర |
1962 | గాలి గోపుర (కన్నడ: ಗಾಳಿ ಗೋಪುರ) | బి.ఆర్.పంతులు | కళ్యాణ్ కుమార్, లీలావతి, ఎం.వి.రాజమ్మ | టి.జి.లింగప్ప |
1962 | భూదాన (కన్నడ: ಭೂದಾನ) | ఎస్.పి.గోపాలకృష్ణ, జి.వి.అయ్యర్ | కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, లీలావతి | జి.కె.వెంకటేష్ |
1962 | స్వర్ణగౌరి (కన్నడ: ಸ್ವರ್ಣಗೌರಿ) | వై.ఆర్.స్వామి | కృష్ణకుమారి, రాజశ్రీ | ఎం.వెంకటరాజు |
1962 | దేవసుందరి (కన్నడ: ದೇವಸುಂದರಿ) | సి.వి.రాజు | బి.సరోజాదేవి, కళ్యాణ్ కుమార్ | పాండురంగన్ |
1962 | కరుణయె కుటుంబద కణ్ణు (కన్నడ: ಕರುಣೆಯೆ ಕುಟುಂಬದ ಕಣ್ಣು) | టి.వి.సింగ్ ఠాగూర్ | లీలావతి, ఆదివాని లక్ష్మీదేవి, రాజశ్రీ, చి.సదాశివయ్య | జి.కె.వెంకటేష్ |
1962 | మహాత్మ కబీర్ (కన్నడ: ಮಹಾತ್ಮ ಕಬೀರ್) | ఆరూరు పట్టాభి | కృష్ణమూర్తి | అనసూయాదేవి |
1962 | విధి విలాస (కన్నడ: ವಿಧಿ ವಿಲಾಸ) | మహేశ్ - భగవాన్ | లీలావతి | |
1962 | తేజస్విని (కన్నడ: ತೇಜಸ್ವಿನಿ) | హెచ్.ఎల్.ఎన్.సింహా | పండరీబాయి | |
1963 | వాల్మీకి (కన్నడ: ವಾಲ್ಮೀಕಿ) | సి.ఎస్.రావు | లీలావతి, రాజసులోచన | ఘంటసాల |
1963 | సాకు మగళు (కన్నడ: ಸಾಕು ಮಗಳು) | బి.ఆర్.పంతులు | షావుకారు జానకి, కల్పన | టి.జి.లింగప్ప |
1963 | నందా దీప (కన్నడ: ನಂದಾ ದೀಪ) | ఎం.ఆర్.విఠల్ | హరిణి, లీలావతి, ఉదయకుమార్ | ఎం.వెంకటరాజు |
1963 | కన్యారత్న (కన్నడ: ಕನ್ಯಾರತ್ನ) | జె.డి.తొట్టన్ | లీలావతి, షావుకారు జానకి, చి.సదాశివయ్య, బాలకృష్ణ | జి.కె.వెంకటేష్ |
1963 | గౌరి (కన్నడ: ಗೌರಿ) | ఎస్.కె.ఎ.చారి | షావుకారు జానకి, రత్న, అశ్వత్థ్ | జి.కె.వెంకటేష్ |
1963 | జీవన తరంగ (కన్నడ: ಜೀವನ ತರಂಗ) | బంగారరాజు | లీలావతి, డిక్కి మాధవరావు, అశ్వత్థ్, ఆదివాని లక్ష్మిదేవి, జూ.రేవతి | ఎం.వెంకటరాజు |
1963 | మల్లి మదువె (కన్నడ: ಮಲ್ಲಿ ಮದುವೆ) | జి.ఆర్.నాథన్ | ఉదయకుమార్, షావుకారు జానకి, లీలావతి, రాజశేఖర్, చి.సదాశివయ్య, బాలకృష్ణ | జి.కె.వెంకటేష్ |
1963 | కులవధు (కన్నడ: ಕುಲವಧು) | టి.వి.సింగ్ ఠాగూర్ | లీలావతి, అశ్వత్థ్, బాలకృష్ణ | జి.కె.వెంకటేష్ |
1963 | కలితరూ హెణ్ణె (కన్నడ: ಕಲಿತರೂ ಹೆಣ್ಣೆ) | ఎన్.సి.రాజన్ | లీలావతి, నాగేంద్రరావు | జి.కె.వెంకటేష్ |
1963 | వీర కేసరి (కన్నడ: ವೀರ ಕೇಸರಿ) | బి.విఠలాచార్య | లీలావతి, నరసింహరాజు, ఉదయకుమార్ | ఘంటసాల |
1963 | మన మెచ్చిద మడది (కన్నడ: ಮನ ಮೆಚ್ಚಿದ ಮಡದಿ) | కు.రా.సీతారామశాస్త్రి | లీలావతి, ఉదయకుమార్, బాలకృష్ణ, జూ.రేవతి | విజయభాస్కర్ |
1963 | సతి శక్తి (కన్నడ: ಸತಿ ಶಕ್ತಿ) | కణగాల్ ప్రభాకరశాస్త్రి | ఎం.వి.రాజమ్మ, షావుకారు జానకి, రాంకుమార్, పాపమ్మ, అన్నప్ప హంపా | టి.జి.లింగప్ప |
1963 | చంద్రకుమార (కన్నడ: ಚಂದ್ರಕುಮಾರ) | ఎన్.ఎస్.వర్ | కృష్ణకుమారి, రాజశ్రీ | |
1963 | శ్రీ రామాంజనేయ యుద్ధ (కన్నడ: ಶ್ರೀ ರಾಮಾಂಜನೇಯ ಯುದ್ಧ)) | ఎం.ఎస్.నాయక్ | ఉదయకుమార్, చంద్రకళ, జయంతి,పండరీబాయి | సత్యం |
1964 | నవకోటి నారాయణ (కన్నడ: ನವಕೋಟಿ ನಾರಾಯಣ) | ఎస్.కె.అనంతాచారి | షావుకారు జానకి, బి.వి.రాధ, డిక్కి మాధవరావు | శివప్రసాద్ |
1964 | చందవళ్ళియ తోట (కన్నడ: ಚಂದವಳ್ಳಿಯ ತೋಟ) | జయంతి, ఉదయకుమార్,బి.రాఘవేంద్రరావు | టి.జి.లింగప్ప | |
1964 | శివరాత్రి మహాత్మె (కన్నడ: ಶಿವರಾತ್ರಿ ಮಹಾತ್ಮೆ) | పి.ఆర్.కౌండిన్య | లీలావతి, చి.సదాశివయ్య | శివప్రసాద్ |
1964 | సంత తుకారామ (కన్నడ: ಸಂತ ತುಕಾರಾಮ) | పి.ఆర్.కౌండిన్య | లీలావతి, చి.సదాశివయ్య | |
1964 | తుంబిద కోడ (కన్నడ: ತುಂಬಿದ ಕೊಡ) | ఎన్.సి.రాజన్ | లీలావతి, జయంతి, జయశ్రీ | జి.కె.వెంకటేష్ |
1964 | శివగంగె మహాత్మె (కన్నడ: ಶಿವಗಂಗೆ ಮಹಾತ್ಮೆ) | గోవిందయ్య | హరిణి, రాజశ్రీ, హెచ్.పి.సరోజ | జి.కె.రఘు |
1964 | ప్రతిజ్ఞె (కన్నడ: ಪ್ರತಿಜ್ಞೆ) | బి.ఎస్.రంగా | జయంతి, అశ్వత్థ్, పండరీబాయి | సాలూరు హనుమంతరావు |
1964 | మురియద మనె (కన్నడ: ಮುರಿಯದ ಮನೆ) | వై.ఆర్.స్వామి | ఉదయకుమార్, పండరీబాయి, జయంతి | విజయాకృష్ణమూర్తి |
1964 | అన్నపూర్ణ (కన్నడ: ಅನ್ನಪೂರ್ಣ) | ఆరూరు పట్టాభి | కె.ఎస్.అశ్వత్థ్, పండరీబాయి | రాజన్ - నాగేంద్ర |
1964 | నాంది (కన్నడ: ನಾಂದಿ) | ఎన్.లక్ష్మీనారాయణ్ | కల్పన, హరిణి, బాలకృష్ణ, వాదిరాజ్ | విజయభాస్కర్ |
1965 | నాగపూజ (కన్నడ: ನಾಗಪೂಜ) | డి.ఎస్.రాజగోపాల్ | లీలావతి, జయశ్రీ | టి.జి.లింగప్ప |
1965 | చంద్రహాస (కన్నడ: ಚಂದ್ರಹಾಸ) | బి.ఎస్.రంగా | ఉదయకుమార్, లీలావతి, సుదర్శన్ | సాలూరు హనుమంతరావు |
1965 | సర్వజ్ఞమూర్తి (కన్నడ: ಸರ್ವಜ್ಞಮೂರ್ತಿ) | ఆరూరు పట్టాభి | హరిణి, మైనావతి, ఉదయకుమార్, నిరంజన్ | జి.కె.వెంకటేష్ |
1965 | వాత్సల్య (కన్నడ: ವಾತ್ಸಲ್ಯ) | వై.ఆర్.స్వామి | జయంతి,లీలావతి,ఉదయకుమార్ | |
1965 | సత్యహరిశ్చంద్ర (కన్నడ: ಸತ್ಯ ಹರಿಶ್ಚಂದ್ರ) | హుణసూరు కృష్ణమూర్తి | పండరీబాయి, వాణిశ్రీ, ఉదయ్‌కుమార్, ఎం.పి.శంకర్ | పెండ్యాల నాగేశ్వరరావు |
1965 | మహాసతి అనసూయ (కన్నడ: ಮಹಾಸತಿ ಅನುಸೂಯ) | బి.ఎస్.రంగా | పండరీబాయి, అశ్వత్థ్, నరసింహరాజు | |
1965 | ఇదే మహా సుదిన (కన్నడ: ಇದೇ ಮಹಾ ಸುದಿನ) | బి.సి.శ్రీనివాస్ | ఉదయకుమార్, లీలావతి, హరిణి, జయశ్రీ | |
1965 | బెట్టద హులి (కన్నడ: ಬೆಟ್ಟದ ಹುಲಿ) | ఎ.వి.శేషగిరిరావు | ఉదయకుమార్, అశ్వత్థ్, జయంతి, ఎం.పి.శంకర్ | టి.జి.లింగప్ప |
1965 | సతీ సావిత్రి (కన్నడ: ಸತಿ ಸಾವಿತ್ರಿ) | పి.ఆర్.కౌండిన్య | ఉదయకుమార్, కృష్ణకుమారి | జి.కె.వెంకటేష్ |
1965 | మదువె మాడి నోడు (కన్నడ: ಮದುವೆ ಮಾಡಿ ನೋಡು) | హుణసూరు కృష్ణమూర్తి | ఉదయకుమార్, లీలావతి, నాగేంద్రరావు | ఘంటసాల |
1965 | పతివ్రతా (కన్నడ: ಪತೀವ್ರತಾ) | పి.ఎస్.మూర్తి | ఉదయకుమార్, హరిణి | |
1966 | మంత్రాలయ మహాత్మె (కన్నడ: ಮಂತ್ರಾಲಯ ಮಹಾತ್ಮೆ) | టి.వి.సింగ్ ఠాగూర్ | జయంతి, కల్పన, ఉదయకుమార్ | రాజన్ - నాగేంద్ర |
1966 | కఠారి వీర (కన్నడ: ಕಠಾರಿ ವೀರ) | వై.ఆర్.స్వామి | ఉదయచంద్రిక, ఉదయకుమార్, బాలాకృష్ణ | ఉపేంద్రకుమార్ |
1966 | బాలనాగమ్మ (కన్నడ: ಬಾಲ ನಾಗಮ್ಮ) | పి.ఆర్.కౌండిన్య | కల్పన, రాజశ్రీ, నాగయ్య | సాలూరు రాజేశ్వరరావు |
1966 | తూగుదీప (కన్నడ: ತೂಗುದೀಪ) | కె.ఎస్.ఎల్.స్వామి | ఉదయచంద్రిక, ఉదయకుమార్, బాలకృష్ణ | విజయభాస్కర్ |
1966 | ప్రేమమయి (కన్నడ: ಪ್ರೇಮಮಯಿ) | ఎం.ఆర్.విఠల్ | లీలావతి, అశ్వత్థ్, మైనావతి, రంగా | ఆర్.సుదర్శనం |
1966 | కిలాడి రంగ (కన్నడ: ಕಿಲಾಡಿ ರಂಗ) | జి.వి.అయ్యర్ | ఉదయకుమార్, జయంతి, ఎం.పి.శంకర్, నరసింహరాజు | జి.కె.వెంకటేష్ |
1966 | మధుమాలతి (కన్నడ: ಮಧು ಮಾಲತಿ) | ఎస్.కె.ఎ.చారి | ఉదయకుమార్, భారతి, శంకర్, అశ్వత్థ్ | జి.కె.వెంకటేష్ |
1966 | ఎమ్మె తమ్మణ్ణ (కన్నడ: ಎಮ್ಮೆ ತಮ್ಮಣ್ಣ) | బి.ఆర్.పంతులు | భారతి, లత, బి.ఆర్.పంతులు,రాజమ్మ, డిక్కి మాధవరావు, నరసింహరాజు | టి.జి.లింగప్ప |
1966 | మోహినీ భస్మాసుర (కన్నడ: ಮೋಹಿನಿ ಭಸ್ಮಾಸುರ) | ఎం.ఎన్.వర్మ | ఉదయకుమార్, లీలావతి | |
1966 | శ్రీ కన్యకాపరమేశ్వరి కథె (కన్నడ: ಶ್ರೀ ಕನ್ನಿಕಾಪರಮೇಶ್ವರಿ ಕಥೆ) | హుణసూరు కృష్ణమూర్తి | కల్పన, నాగేంద్రరావు, ఎం.పి.శంకర్, ద్వారకేశ్, జయశ్రీ, రమాదేవి | రాజన్ - నాగేంద్ర |
1966 | సంధ్యారాగ (కన్నడ: ಸಂಧ್ಯಾರಾಗ) | ఎ.సి.నరసింహమూర్తి | భారతి, ఉదయకుమార్, అశ్వత్థ్, నరసింహరాజు, శైలశ్రీ. | జి.కె.వెంకటేష్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
1967 | పార్వతీ కళ్యాణ (కన్నడ: ಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣ) | బి.ఎస్.రంగా | చంద్రకళ, ఎం.పి.శంకర్, అశ్వత్థ్, జయశ్రీ, ఉదయకుమార్, పండరీబాయి | జి.కె.వెంకటేష్ |
1967 | సతీ సుకన్య (కన్నడ: ಸತಿ ಸುಕನ್ಯ) | వై.ఆర్.స్వామి | హరిణి, బాలకృష్ణ, నరసింహరాజు, అశ్వత్థ్, శంకర్ | రాజన్ - నాగేంద్ర |
1967 | గంగె గౌరి (కన్నడ: ಗಂಗೆ ಗೌರಿ) | బి.ఆర్.పంతులు | భారతి, ఉదయకుమార్, లీలావతి | టి.జి.లింగప్ప |
1967 | రాజశేఖర (కన్నడ: ರಾಜಶೇಖರ) | జి.వి.అయ్యర్ | భారతి, ఉదయకుమార్, బాలకృష్ణ | జి.కె.వెంకటేష్ |
1967 | లగ్నపత్రికె (కన్నడ: ಲಗ್ನಪತ್ರಿಕೆ) | కె.ఎస్.ఎ.స్వామి | జయంతి, ద్వారకేశ్, రాధ, శివం | విజయభాస్కర్ |
1967 | రాజదుర్గద రహస్య (కన్నడ: ರಾಜದುರ್ಗದ ರಹಸ್ಯ) | ఎ.సి.నరసింహమూర్తి, ఎస్.కె.భగవాన్ | జయంతి, నరసింహరాజు, ఉదయకుమార్ | జి.కె.వెంకటేష్ |
1967 | దేవర గెద్ద మానవ (కన్నడ: ದೇವರ ಗೆದ್ದ ಮಾನವ) | హుణసూరు కృష్ణమూర్తి | జయంతి, ఎం.పి.శంకర్, నరసింహరాజు | రాజన్ - నాగేంద్ర |
1967 | బీది బసవణ్ణ (కన్నడ: ಬೀದಿ ಬಸವಣ್ಣ) | బి.ఆర్.పంతులు | భారతి, నరసింహరాజు, వందన, దినేష్ | టి.జి.లింగప్ప |
1967 | మనసిద్దరె మార్గ (కన్నడ: ಮನಸ್ಸಿದ್ದರೆ ಮಾರ್ಗ) | ఎం.ఆర్.విఠల్ | రాజశంకర్, నరసింహరాజు, జయంతి, శంకర్, రంగా, శైలశ్రీ, అశ్వత్థ్ | ఎం.రంగారావు |
1967 | బంగారద హూవు (కన్నడ: ಬಂಗಾರದ ಹೂವು) | బి.ఎ.అరసు కుమార్ | ఉదయకుమార్, కల్పన, బాలకృష్ణ, పండరీబాయి, శైలశ్రీ, నరసింహరాజు | రాజన్ - నాగేంద్ర |
1967 | చక్రతీర్థ (కన్నడ: ಚಕ್ರತೀರ್ಥ) | పేకేటి శివరాం | ఉదయకుమార్, జయంతి, బాలకృష్ణ, వెంకటేష్, జయశ్రీ | టి.జి.లింగప్ప |
1967 | ఇమ్మడి పులకేశి (కన్నడ: ಇಮ್ಮಡಿ ಪುಲಕೇಶಿ) | ఎన్.సి.రాజన్ | కల్పన, జయంతి, సుదర్శన్, అశ్వత్థ్, ఉదయ్‌కుమార్, బాలకృష్ణ, శక్తి ప్రసాద్, నరసింహరాజు | జి.కె.వెంకటేష్ |
1968 | జేడర బలె (కన్నడ: ಜೇಡರ ಬಲೆ) | దొరై - భగవాన్ | జయంతి, నరసింహరాజు, శంకర్, అశ్వత్థ్, ఉదయకుమార్ | జి.కె.వెంకటేష్ |
1968 | గాంధినగర (కన్నడ: ಗಾಂಧಿನಗರ) | కె.ఎస్.ఎ.స్వామి | కల్పన, నరసింహరాజు, అశ్వత్థ్, దినేష్, బి.వి.రాధ, ద్వారకేశ్ | సత్యం |
1968 | మహాసతి అరుంధతి (కన్నడ: ಮಹಾಸತಿ ಅರುಂಧತಿ) | ఆరూరు పట్టాభి | కల్పన, ఉదయకుమార్ | |
1968 | మనస్సాక్షి (కన్నడ: ಮನಸ್ಸಾಕ್ಷಿ) | ఎస్.కె.ఎ.చారి | భారతి, రంగా, నరసింహరాజు | జి.కె.వెంకటేష్ |
1968 | సర్వమంగళ (కన్నడ: ಸರ್ವಮಂಗಳ) | ఎం.సుబ్రహ్మణ్యరాజ అర్స్ | కల్పన, అశ్వత్థ్, సంపత్, జయశ్రీ | సత్యం |
1968 | భాగ్యదేవతె (కన్నడ: ಭಾಗ್ಯದೇವತೆ) | రత్నాకర్-మధు | లీలావతి, రాధ, ఉదయచంద్రిక, బాలకృష్ణ, నరసింహరాజు | |
1968 | బెంగళూర్ మెయిల్ (కన్నడ: ಬೆಂಗಳೂರು ಮೇಲ್) | ఎల్.ఎస్.నారాయణ | జయంతి, రాధ, నరసింహరాజు, అశ్వత్థ్ | సత్యం |
1968 | హణ్ణెలె చిగురిదాగ (కన్నడ: ಹಣ್ಣೆಲೆ ಚಿಗುರಿದಾಗ) | ఎం.ఆర్.విఠల్ | కల్పన, నాగేంద్రరావు, దినేశ్, రంగా, జయశ్రీ | ఎం.రంగారావు |
1968 | భాగ్యద బాగిలు (కన్నడ: ಭಾಗ್ಯದ ಬಾಗಿಲು) | కె.ఎస్.ఎ.స్వామి | వందన, రాధ, ద్వారకేశ్, బాలకృష్ణ | విజయభాస్కర్ |
1968 | నటసార్వభౌమ (కన్నడ: ನಟಸಾರ್ವಭೌಮ) | ఆరూరు పట్టాభి | ||
1968 | రౌడి రంగణ్ణ (కన్నడ: ರೌಡಿ ರಂಗಣ್ಣ) | ఆర్.రామమూర్తి | చంద్రకళ, జయంతి, దినేష్, రాజశంకర్, బాలకృష్ణ | సత్యం |
1968 | ధూమకేతు (కన్నడ: ಧೂಮಕೇತು) | ఆర్.ఎన్.జయగోపాల్ | ఉదయచంద్రిక, నరసింహరాజు, ఉదయకుమార్, అశ్వత్థ్ | టి.జి.లింగప్ప |
1968 | అమ్మ (కన్నడ: ಅಮ್ಮ) | బి.ఆర్.పంతులు | భారతి, బి.ఆర్.పంతులు, రాజమ్మ, దినేష్, అశ్వత్థ్ | టి.జి.లింగప్ప |
1968 | సింహస్వప్న (కన్నడ: ಸಿಂಹ ಸ್ವಪ್ನ) | డబ్ల్యూ.ఆర్.సుబ్బారావు | ఉదయకుమార్, నరసింహరాజు, జయంతి | సుసర్ల దక్షిణామూర్తి |
1968 | గోవా దల్లి సి.ఐ.డి.999 (కన్నడ: ಗೋವಾದಲ್ಲಿ ಸಿ.ಐ.ಡಿ. ೯೯೯) | దొరై - భగవాన్ | నరసింహరాజు, లక్ష్మి | జి.కె.వెంకటేష్ |
1968 | మణ్ణిన మగ (కన్నడ: ಮಣ್ಣಿನ ಮಗ) | గీతాప్రియ | కల్పన, శంకర్, జయకుమారి | విజయభాస్కర్ |
1969 | మార్గదర్శి (కన్నడ: ಮಾರ್ಗದರ್ಶಿ) | ఎం.ఆర్.విఠల్ | చంద్రకళ, సంపత్, బాలాకృష్ణ, నరసింహరాజు, శంకర్ | ఎం.రంగారావు |
1969 | గండొందు హెణ్ణారు (కన్నడ: ಗಂಡೊಂದು ಹೆಣ್ಣಾರು) | బి.ఆర్.పంతులు | భారతి, బి.ఆర్.పంతులు, బాలకృష్ణ, మైనావతి | టి.జి.లింగప్ప |
1969 | మల్లమ్మన పవాడ (కన్నడ: ಮಲ್ಲಮ್ಮನ ಪವಾಡ) | పుట్టణ్ణ కణగాల్ | బి.సరోజాదేవి, బాలకృష్ణ, వజ్రముని, ఉదయచంద్రిక | విజయభాస్కర్ |
1969 | చోరి చిక్కణ్ణ (కన్నడ: ಚೂರಿ ಚಿಕ್ಕಣ್ಣ) | ఆర్.రామమూర్తి | జయంతి, నరసింహరాజు, జయకుమారి | సత్యం |
1969 | పునర్జన్మ (కన్నడ: ಪುನರ್ಜನ್ಮ) | పేకేటి శివరాం | జయంతి, చంద్రకళ, రంగా | దులాల్ సేన్ |
1969 | భలే రాజ (కన్నడ: ಭಲೇ ರಾಜ) | వై.ఆర్.స్వామి | జయంతి, బి.వి.రాధ | |
1969 | ఉయ్యాలె (కన్నడ: ಉಯ್ಯಾಲೆ) | ఎన్.లక్ష్మీనారాయణ్ | కల్పన, బాలకృష్ణ, అశ్వత్థ్ | విజయభాస్కర్ |
1969 | చిక్కమ్మ (కన్నడ: ಚಿಕ್ಕಮ್ಮ) | ఆర్.సంపత్ | జయంతి, శ్రీనాథ్, బాలకృష్ణ, నరసింహరాజు | టి.వి.రాజు |
1969 | మేయర్ ముత్తణ్ణ (కన్నడ: ಮೇಯರ್ ಮುತ್ತಣ್ಣ) | సిద్ధలింగయ్య | భారతి, ద్వారకేశ్, శంకర్ | రాజన్ - నాగేంద్ర |
1969 | ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి సి.ఐ.డి.999 (కన్నడ: ಆಪರೇಷನ್ ಜ್ಯಾಕ್ಪಾಟ್ ಸಿ.ಐ.ಡಿ. ೯೯೯) | దొరై - భగవాన్ | రేఖ, సురేఖ, నరసింహరాజు, నాగప్ప, జ్యోతిలక్ష్మి, నిరంజన్ | జి.కె.వెంకటేష్ |
1970 | శ్రీకృష్ణదేవరాయ (కన్నడ: ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ) | బి.ఆర్.పంతులు | భారతి, జయంతి,బి.ఆర్.పంతులు, రాజమ్మ, నరసింహరాజు, మైనావతి | టి.జి.లింగప్ప |
1970 | కరుళిన కరె (కన్నడ: ಕರುಳಿನ ಕರೆ) | పుట్టణ్ణ కణగాల్ | కల్పన, నాగేంద్రరావు, దినేష్, రేణుక, సుదర్శన్ | ఎం.రంగారావు |
1970 | హసిరు తోరణ (కన్నడ: ಹಸಿರು ತೋರಣ) | టి.వి.సింగ్ ఠాగూర్ | భారతి, ఉదయకుమార్, నరసింహరాజు | ఉపేంద్రకుమార్ |
1970 | భూపతి రంగ (కన్నడ: ಭೂಪತಿ ರಂಗ) | గీతాప్రియ | ఉదయచంద్రిక, రేణుక, దినేష్ | టి.జి.లింగప్ప |
1970 | మిస్టర్ రాజకుమార్ (కన్నడ: ಮಿ.ರಾಜಕುಮಾರ್) | బి.ఎస్.రంగా | రాజశ్రీ, ద్వారకేశ్ | సాలూరు రాజేశ్వరరావు |
1970 | భలే జోడి (కన్నడ: ಭಲೆ ಜೋಡಿ) | వై.ఆర్.స్వామి | భారతి, దినేష్, బాలకృష్ణ | ఆర్.రత్న |
1970 | సి.ఐ.డి.రాజణ్ణ (కన్నడ: ಸಿ.ಐ.ಡಿ.ರಾಜಣ್ಣ) | ఆర్.రామమూర్తి | రాజశ్రీ, ద్వారకేశ్, రంగా, జయశ్రీ, ప్రేమలత | సత్యం |
1970 | నన్న తమ్మ (కన్నడ: ನನ್ನ ತಮ್ಮ) | బాబూరావు | జయంతి, గంగాధర్, దినేష్ | ఘంటసాల |
1970 | బాళు బెళగితు (కన్నడ: ಬಾಳು ಬೆಳಗಿತು) | సిద్ధలింగయ్య | భారతి, జయంతి, ద్వారకేశ్ | విజయభాస్కర్ |
1970 | దేవర మక్కళు (కన్నడ: ದೇವರ ಮಕ್ಕಳು) | వై.ఆర్.స్వామి | కల్పన, జయంతి, రాజేష్, నరసింహరాజు | జి.కె.వెంకటేష్ |
1970 | పరోపకారి (కన్నడ: ಪರೋಪಕಾರಿ) | వై.ఆర్.స్వామి | జయంతి, సంపత్, నాగప్ప | ఉపేంద్రకుమార్ |
1970 | నాడిన భాగ్య (కన్నడ: ನಾಡಿನ ಭಾಗ್ಯ) | ఆర్.నాగేంద్రరావు | శ్రీలలిత, సురేఖ | ఆర్.రత్న |
1971 | కస్తూరి నివాస (కన్నడ: ಕಸ್ತೂರಿ ನಿವಾಸ) | దొరై - భగవాన్ | ఆరతి, జయంతి, అశ్వత్థ్, రాజశంకర్ | జి.కె.వెంకటేష్ |
1971 | బాళ బంధన (కన్నడ: ಬಾಳ ಬಂಧನ) | పేకేటి శివరాం | జయంతి, సంపత్, బాలకృష్ణ, ద్వారకేశ్ | జి.కె.వెంకటేష్ |
1971 | కులగౌరవ (కన్నడ: ಕುಲಗೌರವ) | పేకేటి శివరాం | జయంతి, భారతి, బాలకృష్ణ, నాగేంద్రరావు | |
1971 | నమ్మసంసార (కన్నడ: ನಮ್ಮ ಸಂಸಾರ) | సిద్ధలింగయ్య | భారతి, పద్మాంజలి,బి.వి.రాధ, బాలకృష్ణ, దినేశ్, ఆదివాని లక్ష్మీదేవి | ఎం.రంగారావు |
1971 | కాసిద్రె కైలాస (కన్నడ: ಕಾಸಿದ್ರೆ ಕೈಲಾಸ) | కె.జానకీరామ్ | వాణిశ్రీ, ఉదయకుమార్, శ్రీనాథ్ | |
1971 | తాయి దేవరు (కన్నడ: ತಾಯಿ ದೇವರು) | సిద్ధలింగయ్య | భారతి, రాజమ్మ, వజ్రముని, ద్వారకేశ్ | జి.కె.వెంకటేష్ |
1971 | ప్రతిధ్వని (కన్నడ: ಪ್ರತಿಧ್ವನಿ) | దొరై - భగవాన్ | ఆరతి, రాజేష్, శంకర్, దినేష్ | జి.కె.వెంకటేష్ |
1971 | సాక్షాత్కార (కన్నడ: ಸಾಕ್ಷಾತ್ಕಾರ) | పుట్టణ్ణ కణగాల్ | పృథ్వీరాజ్ కపూర్, నాగేంద్రరావు, జమున | ఎం.రంగారావు |
1971 | న్యాయవే దేవరు (కన్నడ: ನ್ಯಾಯವೇ ದೇವರು) | సిద్ధలింగయ్య | బి.సరోజాదేవి, ఆరతి | రాజన్ - నాగేంద్ర |
1971 | శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ (కన్నడ: ಶ್ರೀಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣಿ ಸತ್ಯಭಾಮ) | కె.ఎస్.ఎ.స్వామి | భారతి, బి.సరోజాదేవి, శ్రీనాథ్, ఆరతి | |
1972 | జన్మరహస్య (కన్నడ: ಜನ್ಮ ರಹಸ್ಯ) | ఎస్.పి.ఎన్.కృష్ణ | భారతి, అశ్వత్థ్, ద్వారకేశ్, దినేష్ | ఎం.రంగారావు |
1972 | సిపాయి రాము (కన్నడ: ಸಿಪಾಯಿ ರಾಮು) | వై.ఆర్.స్వామి | ఆరతి, లీలావతి, తూగుదీప శ్రీనివాస | ఉపేంద్రకుమార్ |
1972 | బంగారద మనుష్య (కన్నడ: ಬಂಗಾರದ ಮನುಷ್ಯ) | సిద్ధలింగయ్య | భారతి, ఆరతి, శ్రీనాథ్, ఆదివాని లక్ష్మీదేవి, బాలకృష్ణ, శంకర్, ద్వారకేశ్, వజ్రముని | జి.కె.వెంకటేష్ |
1972 | హృదయ సంగమ (కన్నడ: ಹೃದಯ ಸಂಗಮ) | రామనాథ్ - శివరామ్ | భారతి,శివరామ్, జయరామ్, లోకనాథ్,అశ్వత్థ్, పండరీబాయి | విజయభాస్కర్ |
1972 | క్రాంతివీర (కన్నడ: ಕ್ರಾಂತಿವೀರ) | ఆర్.రామమూర్తి | జయంతి, రాజేష్, రాధ, ద్వారకేశ్ | సత్యం |
1972 | భలే హుచ్చ (కన్నడ: ಭಲೇ ಹುಚ್ಚ) | వై.ఆర్.స్వామి | ఆరతి, శ్రీనాథ్, వజ్రముని, బి.వి.రాధా | రాజన్ - నాగేంద్ర |
1972 | నందగోకుల (కన్నడ: ನಂದ ಗೋಕುಲ) | వై.ఆర్.స్వామి | జయంతి, అశ్వత్థ్, బి.వి.రాధ | విజయభాస్కర్ |
1972 | జగ మెచ్చిద మగ (కన్నడ: ಜಗ ಮೆಚ್ಚಿದ ಮಗ) | హుణసూరు కృష్ణమూర్తి | భారతి, ఎం.పి.శంకర్, అశ్వత్థ్, ఎం.వి.రాజమ్మ | |
1973 | దేవరు కొట్ట తంగి (కన్నడ: ದೇವರು ಕೊಟ್ಟ ತಂಗಿ) | కె.ఎస్.ఎ.స్వామి | శ్రీనాథ్, జయంతి, రాధ, కళ, నరసింహరాజు | విజయభాస్కర్ |
1973 | బిడుగడె (కన్నడ: ಬಿಡುಗಡೆ) | వై.ఆర్.స్వామి | కల్పన, భారతి, రాజేష్, కళ | ఎం.రంగారావు |
1973 | స్వయంవర (కన్నడ: ಸ್ವಯಂವರ) | వై.ఆర్.స్వామి | భారతి, దినేష్, సత్య | రాజన్ - నాగేంద్ర |
1973 | గంధద గుడి (కన్నడ: ಗಂಧದ ಗುಡಿ) | విజయ్ | కల్పన, విష్ణువర్ధన్, శంకర్, బాలకృష్ణ | రాజన్ - నాగేంద్ర |
1973 | దూరద బెట్ట (కన్నడ: ದೂರದ ಬೆಟ್ಟ) | సిద్ధలింగయ్య | భారతి, అశ్వత్థ్, సంపత్ | జి.కె.వెంకటేష్ |
1973 | మూరూవరె వజ్రగళు (కన్నడ: ಮೂರೂವರೆ ವಜ್ರಗಳು) | వై.ఆర్.స్వామి | ఆరతి, మంజుల, జయంతి, శ్రీనాథ్ | ఆర్.సుదర్శనం |
1974 | బంగారద పంజర (కన్నడ: ಬಂಗಾರದ ಪಂಜರ) | సోమశేఖర్ | ఆరతి, అశ్వత్థ్, రాజమ్మ, శైలశ్రీ | జి.కె.రఘు |
1974 | ఎరడు కనసు (కన్నడ: ಎರಡು ಕನಸು) | దొరై - భగవాన్ | మంజుల, కల్పన, రామ్‌గోపాల్ | రాజన్ - నాగేంద్ర |
1974 | సంపత్తిగె సవాల్ (కన్నడ: ಸಂಪತ್ತಿಗೆ ಸವಾಲ್) | ఎ.వి.శేషగిరిరావు | మంజుల, ఎం.వి.రాజమ్మ, వజ్రముని | జి.కె.వెంకటేష్ |
1974 | భక్త కుంబార (కన్నడ: ಭಕ್ತ ಕುಂಬಾರ) | హుణసూరు కృష్ణమూర్తి | లీలావతి, మంజుల, బాలకృష్ణ | జి.కె.వెంకటేష్ |
1974 | శ్రీ శ్రీనివాస కల్యాణ (కన్నడ: ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ) | విజయ్ | బి.సరోజాదేవి, మంజుల, రాజశంకర్ | రాజన్ - నాగేంద్ర |
1975 | దారి తప్పిద మగ (కన్నడ: ದಾರಿ ತಪ್ಪಿದ ಮಗ) | పేకేటి శివరాం | కల్పన, మంజుల, ఎం.వి.రాజమ్మ, కె.ఎస్.అశ్వత్థ్, సదాశివయ్య | జి.కె.వెంకటేష్ |
1975 | మయూర (కన్నడ: ಮಯೂರ) | విజయ్ | శ్రీనాథ్, కె.ఎస్.అశ్వత్థ్, సంపత్, మంజుల | జి.కె.వెంకటేష్ |
1975 | త్రిమూర్తి (కన్నడ: ತ್ರಿಮೂರ್ತಿ) | సి.వి.రాజేంద్రన్ | జయమాల, సురేఖ, సంపత్, బాలకృష్ణ | జి.కె.వెంకటేష్ |
1976 | ప్రేమద కాణికె (కన్నడ: ಪ್ರೇಮದ ಕಾಣಿಕೆ) | వి.సోమశేఖర్ | ఆరతి, వజ్రముని, రాజశంకర్, జయమాల | ఉపేంద్రకుమార్ |
1976 | బహద్దూర్ గండు (కన్నడ: ಬಹದ್ದೂರ್ ಗಂಡು) | ఎ.వి.శేషగిరిరావు | ఆరతి, బాలకృష్ణ, జయంతి, జోకర్ శ్యామ్, వజ్రముని, ద్వారకేశ్, తూగుదీప శ్రీనివాస | ఎం.రంగారావు |
1976 | రాజ నన్న రాజ (కన్నడ: ರಾಜ ನನ್ನ ರಾಜ) | ఎ.వి.శేషగిరిరావు | ఆరతి, చంద్రశేఖర్, సుమ, బాలకృష్ణ | జి.కె.వెంకటేష్ |
1976 | నా నిన్న మరెయలారె (కన్నడ: ನಾ ನಿನ್ನ ಮರೆಯಲಾರೆ) | విజయ్ | లక్ష్మి, బాలకృష్ణ, లీలావతి, శుభ | రాజన్ - నాగేంద్ర |
1976 | బడవర బంధు (కన్నడ: ಬಡವರ ಬಂಧು) | విజయ్ | జయమాల, అశ్వత్థ్, సంపత్, వజ్రముని, శ్యామ్, కన్నడ ప్రభాకర్ | ఎం.రంగారావు |
1977 | బబ్రువాహన (కన్నడ: ಬಬ್ರುವಾಹನ) | హుణసూరు కృష్ణమూర్తి | జయమాల, రామకృష్ణ, కాంచన, బి.సరోజాదేవి, సత్య | టి.జి.లింగప్ప |
1977 | భాగ్యవంతరు (కన్నడ: ಭಾಗ್ಯವಂತರು) | హెచ్.ఆర్.భార్గవ | బి.సరోజాదేవి, అశోక్, రామకృష్ణ, సంపత్ | రాజన్ - నాగేంద్ర |
1977 | గిరికన్యె (కన్నడ: ಗಿರಿಕನ್ಯೆ) | దొరై - భగవాన్ | జయమాల, వజ్రముని, సంపత్, కన్నడ ప్రభాకర్ | రాజన్ - నాగేంద్ర |
1977 | సనాది అప్పణ్ణ (కన్నడ: ಸನಾದಿ ಅಪ್ಪಣ್ಣ) | విజయ్ | జయప్రద, అశోక్, తూగుదీప శ్రీనివాస | జి.కె.వెంకటేష్ |
1977 | ఒలవు గెలవు (కన్నడ: ಒಲವು ಗೆಲವು) | హెచ్.ఆర్.భార్గవ | లక్ష్మి, బాలకృష్ణ, సురేఖ | జి.కె.వెంకటేష్ |
1978 | శంకర్ గురు (కన్నడ: ಶಂಕರ್ ಗುರು) | వి.సోమశేఖర్ | జయమాల, వైశాలి, పద్మశ్రీ, కాంచన | ఉపేంద్రకుమార్ |
1978 | ఆపరేషన్ డైమండ్ రాకెట్ (కన్నడ: ಆಪರೇಷನ್ ಡೈಮಂಡ್ ರಾಕೆಟ್) | దొరై - భగవాన్ | పద్మప్రియ, రాజి, చంద్రలేఖ, వజ్రముని | జి.కె.వెంకటేష్ |
1981 | తాయిగె తక్క మగ (కన్నడ: ತಾಯಿಗೆ ತಕ್ಕ ಮಗ) | వి.సోమశేఖర్ | షావుకారు జానకి, పద్మప్రియ | టి.జి.లింగప్ప |
1979 | హులియ హాలిన మేవు (కన్నడ: ಹುಲಿಯ ಹಾಲಿನ ಮೇವು) | విజయ్ | జయప్రద, జయచిత్ర, సంపత్, వజ్రముని | జి.కె.వెంకటేష్ |
1979 | నానొబ్బ కళ్ళ (కన్నడ: ನಾನೊಬ್ಬ ಕಳ್ಳ) | దొరై - భగవాన్ | లక్ష్మి, కాంచన, కన్నడ ప్రభాకర్, శివరామ్, వజ్రముని | రాజన్ - నాగేంద్ర |
1980 | రవిచంద్ర (కన్నడ: ರವಿ ಚಂದ್ರ) | ఎ.వి.శేషగిరిరావు | లక్ష్మి, సుమలత, సావిత్రి, పాపమ్మ, వజ్రముని | ఉపేంద్రకుమార్ |
1980 | వసంతగీత (కన్నడ: ವಸಂತ ಗೀತ) | దొరై - భగవాన్ | గాయత్రి, కె.ఎస్.అశ్వత్థ్, శ్రీనివాసమూర్తి, మాస్టర్ లోహిత్ | ఎం.రంగారావు |
1981 | హావిన హెడె (కన్నడ: ಹಾವಿನ ಹೆಡೆ) | వి.సోమశేఖర్ | సులక్షణ, దినేష్, కన్నడ ప్రభాకర్ | జి.కె.వెంకటేష్ |
1981 | నీ నన్న గెల్లలారె (కన్నడ: ನೀ ನನ್ನ ಗೆಲ್ಲಲಾರೆ) | విజయ్ | మంజుళ, అశ్వత్థ్, బాలకృష్ణ, సుధీర్ | ఇళయరాజా |
1981 | భాగ్యవంత (కన్నడ: ಭಾಗ್ಯವಂತ) | విజయ్ | ఆరతి, అశ్వత్థ్, బాలకృష్ణ, పునీత్ | జి.కె.వెంకటేష్ |
1981 | కెరళిద సింహ (కన్నడ: ಕೆರಳಿದ ಸಿಂಹ) | చి.దత్తరాజ్ | సరిత, తూగుదీప శ్రీనివాస, సతీష్, శ్రీనివాసమూర్తి | సత్యం |
1982 | హొస బెళకు (కన్నడ: ಹೊಸ ಬೆಳಕು) | దొరై - భగవాన్ | సరిత, శ్రీనివాసమూర్తి, ఉదయశంకర్, కె.ఎస్.అశ్వత్థ్, శివరామ్, సుధా సిందూర్, మాస్టర్ లోహిత్ | ఎం.రంగారావు |
1982 | హాలు జేను (కన్నడ: ಹಾಲು ಜೇನು) | సింగీతం శ్రీనివాసరావు | మాధవి, శివరామ్, రూప, అనిత, ఉమేష్ | జి.కె.వెంకటేష్ |
1982 | చలిసువ మోడగళు (కన్నడ: ಚಲಿಸುವ ಮೋಡಗಳು) | సింగీతం శ్రీనివాసరావు | సరిత, కె.ఎస్.అశ్వత్థ్, అంబిక, శివరామ్, ఆదివాని లక్ష్మీదేవి | రాజన్ - నాగేంద్ర |
1983 | కవిరత్న కాళిదాస (కన్నడ: ಕವಿರತ್ನ ಕಾಳಿದಾಸ) | రేణుకా శర్మ | జయప్రద, కె.విజయ, నళిని | ఎం.రంగారావు |
1983 | కామన బిల్లు (కన్నడ: ಕಾಮನ ಬಿಲ್ಲು) | చి.దత్తరాజ్ | అనంత్ నాగ్, సరిత, కె.ఎస్.అశ్వత్థ్, బాలకృష్ణ | ఉపేంద్రకుమార్ |
1983 | భక్త ప్రహ్లాద (కన్నడ: ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ) | విజయ్ | సరిత, మాస్టర్ లోహిత్, శివరామ్, అనంతనాగ్, అంబిక, తూగుదీప శ్రీనివాస | టి.జి.లింగప్ప |
1983 | ఎరడు నక్షత్రగళు (కన్నడ: ಎರಡು ನಕ್ಷತ್ರಗಳು) | సింగీతం శ్రీనివాసరావు | మాస్టర్ లోహిత్, అంబిక | జి.కె.వెంకటేష్ |
1984 | సమయద గొంబె (కన్నడ: ಸಮಯದ ಗೊಂಬೆ) | దొరై - భగవాన్ | మేనక, రూపాదేవి, శశికళ, కాంచన | ఎం.రంగారావు |
1984 | శ్రావణ బంతు (కన్నడ: ಶ್ರಾವಣ ಬಂತು) | సింగీతం శ్రీనివాసరావు | ఊర్వశి, శివరామ్, శ్రీనాథ్, విజయరంజని | ఎం.రంగారావు |
1984 | యారివను? (కన్నడ: ಯಾರಿವನು?) | దొరై - భగవాన్ | శ్రీనాథ్, శివరామ్, రూపాదేవి, లోహిత్ | రాజన్ - నాగేంద్ర |
1984 | అపూర్వ సంగమ (కన్నడ: ಅಪೂರ್ವ ಸಂಗಮ) | వై.ఆర్.స్వామి | శంకర్ నాగ్, వజ్రముని, అంబిక | ఉపేంద్రకుమార్ |
1985 | అదే కణ్ణు (కన్నడ: ಅದೇ ಕಣ್ಣು) | చి.దత్తరాజ్ | గాయత్రి, విజయరంజని, తూగుదీప శ్రీనివాస | జి.కె.వెంకటేష్ |
1985 | జ్వాలాముఖి (కన్నడ: ಜ್ವಾಲಾಮುಖಿ) | సింగీతం శ్రీనివాసరావు | గాయత్రి, తూగుదీప శ్రీనివాస, శివరామ్, ముఖ్యమంత్రి చంద్రు | ఎం.రంగారావు |
1985 | ధృవతారె (కన్నడ: ಧೃವತಾರೆ) | ఎం.ఎస్.రాజశేఖర్ | గీత, దీప, బాలకృష్ణ | ఉపేంద్రకుమార్ |
1986 | భాగ్యద లక్ష్మి బారమ్మ (కన్నడ: ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ಬಾರಮ್ಮ) | సింగీతం శ్రీనివాసరావు | మాధవి, అశ్వత్థ్, బాలకృష్ణ | సింగీతం శ్రీనివాసరావు |
1986 | అనురాగ అరళితు (కన్నడ: ಅನುರಾಗ ಅರಳಿತು) | ఎం.ఎస్.రాజశేఖర్ | మాధవి, పండరీబాయి, అశ్వత్థ్, హొన్నవళ్ళి కృష్ణ, సతీష్, తూగుదీప శ్రీనివాస | ఉపేంద్రకుమార్ |
1986 | గురి (కన్నడ: ಗುರಿ) | పి.వాసు | అర్చన, తార, సతీష్ | రాజన్- నాగేంద్ర |
1987 | ఒందు ముత్తిన కథె (కన్నడ: ಒಂದು ಮುತ್ತಿನ ಕಥೆ) | శంకర్ నాగ్ | అర్చన, బాలకృష్ణ, రమేష్ భట్ | ఎల్.వైద్యనాథన్ |
1987 | శృతి సేరిదాగ (కన్నడ: ಶೃತಿ ಸೇರಿದಾಗ) | చి.దత్తరాజ్ | మాధవి, గీత, పండరీబాయి, బాలకృష్ణ | టి.జి.లింగప్ప |
1988 | దేవతా మనుష్య (కన్నడ: ದೇವತಾ ಮನುಷ್ಯ) | సింగీతం శ్రీనివాసరావు | గీత, బాలకృష్ణ, తూగుదీప శ్రీనివాస | ఉపేంద్రకుమార్ |
1988 | శివ మెచ్చిద కణ్ణప్ప (కన్నడ: ಶಿವ ಮೆಚ್ಚಿದ ಕಣ್ಣಪ್ಪ) | సింగీతం శ్రీనివాసరావు | గీత, శివరాజ్‌కుమార్ | ఉపేంద్రకుమార్ |
1989 | పరశురామ (కన్నడ: ಪರಶುರಾಮ) | వి.సోమశేఖర్ | మహాలక్ష్మి, వాణీ విశ్వనాథ్, సి.ఆర్.సింహా | హంసలేఖ |
1992 | జీవన చైత్ర (కన్నడ: ಜೀವನ ಚೈತ್ರ) | దొరై - భగవాన్ | మాధవి, కె.ఎస్.అశ్వత్థ్,కళ, శ్రీరక్ష, సుజాత | ఉపేంద్రకుమార్ |
1993 | ఆకస్మిక (కన్నడ: ಆಕಸ್ಮಿಕ) | నాగాభరణ | మాధవి, గీత, వజ్రముని | హంసలేఖ |
1993 | గంధదగుడి భాగం-2 (కన్నడ: ಗಂಧದಗುಡಿ ಭಾಗ-೨) | ఎం.పి.శంకర్ | శివరాజ్ కుమార్, ప్రభాకర్ | హంసలేఖ |
1994 | ఒడ హుట్టిదవరు (కన్నడ: ಒಡ ಹುಟ್ಟಿದವರು) | దొరై - భగవాన్ | అంబరీష్, మాధవి, శ్రీశాంతి,అశ్వత్థ్, వజ్రముని, హొన్నవళ్ళి కృష్ణ, సుధీర్,బాలకృష్ణ, ఉమాశ్రీ | ఉపేంద్రకుమార్ |
2000 | శబ్దవేది (కన్నడ: ಶಬ್ದವೇಧಿ) | ఎస్.నారాయణ్ | జయప్రద, అశ్వత్థ్, షావుకారు జానకి, ఉమాశ్రీ | హంసలేఖ |