వర్గం:ఈ వారపు బొమ్మలు 2023

2023 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
కర్ణాటక, సకలేశపుర లోని నక్షత్రాకారపు మంజారాబాద్ కోట, దీన్ని టిప్పు సుల్తాన్ నిర్మించాడు.

కర్ణాటక, సకలేశపుర లోని నక్షత్రాకారపు మంజారాబాద్ కోట, దీన్ని టిప్పు సుల్తాన్ నిర్మించాడు.

ఫోటో సౌజన్యం: JakeerHussainVisuals
02వ వారం
విశాఖపట్నంలో వంజంగి పర్వత ప్రాంతం

విశాఖపట్నంలో వంజంగి పర్వత ప్రాంతం

ఫోటో సౌజన్యం: మురళీకృష్ణ
03వ వారం
సూర్యాస్తమయ సమయంలో విశాఖపట్నం సమీపంలోని కొండకర్ల ఆవ వద్ద సరస్సు

సూర్యాస్తమయ సమయంలో విశాఖపట్నం సమీపంలోని కొండకర్ల ఆవ వద్ద సరస్సు

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
04వ వారం
విశాఖపట్నం లోని రుషికొండ బీచ్ వద్ద గల కొండ పరావర్తన దృశ్యం

విశాఖపట్నం లోని రుషికొండ బీచ్ వద్ద గల కొండ పరావర్తన దృశ్యం

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
05వ వారం
తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో బ్రహ్మీలిపిలో శాసనం

తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో బ్రహ్మీలిపిలో శాసనం

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
06వ వారం
100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రవేశ ద్వారం

100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రవేశ ద్వారం

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
07వ వారం
ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం

ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో తన పిల్లలకు ఆహారం అందిస్తున్న పెలికాన్ పక్షి

ఫోటో సౌజన్యం: జె.ఎం.గార్గ్
08వ వారం
హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతం

హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతం

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
09వ వారం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదనపల్లె లో సి.వి.రామన్ విగ్రహం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదనపల్లె లో సి.వి.రామన్ విగ్రహం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
10వ వారం
ఏలూరు మండలంలోని శనివారపుపేట లో ఉన్న చెన్నకేశ్వరస్వామి దేవాలయం

ఏలూరు మండలంలోని శనివారపుపేట లో ఉన్న చెన్నకేశ్వరస్వామి దేవాలయం

ఫోటో సౌజన్యం: ఇడుపులపాటి మహేష్
11వ వారం
12వ వారం
13వ వారం
శ్రీరామ పట్టాభిషేకం

విజయనగరం సమీపంలోని రామనారాయణం పుణ్యక్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేకం చిత్రం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
14వ వారం
ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం - కాకినాడ

కాకినాడ లోని ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
15వ వారం
చిత్రకారుడు రాజశేఖరన్ గీచిన బి.ఆర్.అంబేద్కర్ తైల వర్ణ చిత్రం

చిత్రకారుడు రాజశేఖరన్ గీచిన బి.ఆర్.అంబేద్కర్ తైల వర్ణ చిత్రం

ఫోటో సౌజన్యం: Jarekt
16వ వారం
పిల్లమేడు గ్రామానికి సమీపంలో తెలుగు గంగ కాలువ మీద నిర్మించిన వంతెన

పిల్లమేడు గ్రామానికి సమీపంలో తెలుగు గంగ కాలువ మీద నిర్మించిన వంతెన

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
17వ వారం
కాణిపాకం లో మురుగన్ విగ్రహం

కాణిపాకం లో మురుగన్ విగ్రహం

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
18వ వారం
వేసవి కాలంలో అరుణాచల్ ప్రదేశ్ లోని జిరో లోయ

వేసవి కాలంలో అరుణాచల్ ప్రదేశ్ లోని జిరో లోయ

ఫోటో సౌజన్యం: Arunachal2007
19వ వారం
ఏతం చక్రం సహాయంతో నీటిని తోడి పొలాలకు పంపుతున్న రైతు.

ఏతం చక్రం సహాయంతో నీటిని తోడి పొలాలకు పంపుతున్న రైతు.

ఫోటో సౌజన్యం: Arayilpdas
20వ వారం
ఊటీ సరస్సులో విహారం కోసం ఏర్పాటు చేసిన బోట్ హౌస్

ఊటీ సరస్సులో విహారం కోసం ఏర్పాటు చేసిన బోట్ హౌస్

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
21వ వారం
విజయనగర సామ్రాజ్యపు చారిత్రక భవనం, లోటస్ మహల్

విజయనగర సామ్రాజ్యపు చారిత్రక భవనం, లోటస్ మహల్

ఫోటో సౌజన్యం: శివాజీ దేశాయ్
22వ వారం
సోలాపూర్ లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం

సోలాపూర్ లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం

ఫోటో సౌజన్యం: Dharmadhyaksha
23వ వారం
2004లో భారతదేశపు రిపబ్లిక్ పెరేడ్ లో ప్రదర్శించిన అగ్ని-2 క్షిపణి

2004లో భారతదేశపు రిపబ్లిక్ పెరేడ్ లో ప్రదర్శించిన అగ్ని-2 క్షిపణి

ఫోటో సౌజన్యం: Antônio Milena (ABr)
24వ వారం
భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన, పంబన్ వంతెన

భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన, పంబన్ వంతెన

ఫోటో సౌజన్యం: Sugeesh
25వ వారం
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం లోపలి భాగం

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం లోపలి భాగం

ఫోటో సౌజన్యం: A. Savin
26వ వారం
చక్కెర సీతాఫలం

చక్కెర సీతాఫలం

ఫోటో సౌజన్యం: Vengolis
27వ వారం
ఉప్పుకయ్యలలో పనిచేసే కార్మికుడు

ఉప్పుకయ్యలలో పనిచేసే కార్మికుడు

ఫోటో సౌజన్యం: Arvind Rangarajan
28వ వారం
మదురై-అలంగనల్లూరులో జరిగే జల్లికట్టు

మదురై-అలంగనల్లూరులో జరిగే జల్లికట్టు

ఫోటో సౌజన్యం: Iamkarna'
29వ వారం
కేరళలోని అందమైన పర్యాటక ప్రదేశం మున్నార్

కేరళలోని అందమైన పర్యాటక ప్రదేశం మున్నార్

ఫోటో సౌజన్యం: Bimal K. C
30వ వారం
మధ్యప్రదేశ్ లోని జౌరాలో మహత్మా గాంధీ సేవాశ్రమ పాఠశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

మధ్యప్రదేశ్ లోని జౌరాలో మహత్మా గాంధీ సేవాశ్రమ పాఠశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ఫోటో సౌజన్యం: Yann
31వ వారం
గుజరాత్, వడోదర లో రెండువందల ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన గైక్వాడ్ వంశస్థుల రాజ భవనం, లక్ష్మీ విలాస్ ప్యాలెస్.

గుజరాత్, వడోదర లో రెండువందల ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన గైక్వాడ్ వంశస్థుల రాజ భవనం, లక్ష్మీ విలాస్ ప్యాలెస్.

ఫోటో సౌజన్యం: తనయ్ భట్
32వ వారం
రుద్ర వీణ, భారతీయ సంగీతంలో ప్రముఖ వాయిద్యం

రుద్ర వీణ, భారతీయ సంగీతంలో ప్రముఖ వాయిద్యం

ఫోటో సౌజన్యం: Fotokannan
33వ వారం
75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జెండా వందనం చేస్తున్న ఆర్. బిందురాజ్

75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జెండా వందనం చేస్తున్న ఆర్. బిందురాజ్

ఫోటో సౌజన్యం: భారత నౌకాదళం
34వ వారం
స్వర్ణ దేవాలయం, శ్రీపురం లో లక్ష్మీదేవి గుడి గోపురం

స్వర్ణ దేవాలయం, శ్రీపురం లో లక్ష్మీదేవి గుడి గోపురం

ఫోటో సౌజన్యం: సుధాకర్
35వ వారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి సోదరునకు రాఖీకడుతున్న దృశ్యం.

రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి సోదరునకు రాఖీకడుతున్న దృశ్యం.

ఫోటో సౌజన్యం: విశాల్ మెహతా
36వ వారం
అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం

అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం

ఫోటో సౌజన్యం: ప్రణయ్ రాజ్ వంగరి
37వ వారం
గుజరాత్ లోని రాణీ కీ వావ్

గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్.

ఫోటో సౌజన్యం: (బొమ్మ ఎక్కించిన సభ్యుల పేరు లేదా అది లభించిన సైటు లింకు)
38వ వారం
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి 2021

ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి 2021

ఫోటో సౌజన్యం: బత్తిని వినయ్ కుమార్ గౌడ్
39వ వారం
ముహమ్మద్ ప్రవక్త సమాధి కల మస్జిదె నబవి

ముహమ్మద్ ప్రవక్త సమాధి కల మస్జిదె నబవి

ఫోటో సౌజన్యం: Md iet
40వ వారం
వేటపాలెంలోని సారస్వత నికేతనం లో గాంధీ విగ్రహం

వేటపాలెంలోని సారస్వత నికేతనం లో గాంధీ విగ్రహం

ఫోటో సౌజన్యం: ప్రణయ్ రాజ్
41వ వారం
గుంటూరు లోని అన్నమయ్య పార్కులో గీతోపదేశం విగ్రహం

గుంటూరు లోని అన్నమయ్య పార్కులో గీతోపదేశం విగ్రహం

ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు
42వ వారం
అంధుల ప్రపంచ కప్ క్రికెట్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ

అంధుల ప్రపంచ కప్ క్రికెట్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ

ఫోటో సౌజన్యం: ప్రధాన మంత్రి కార్యాలయం, భారత ప్రభుత్వం
43వ వారం
తలకోన సమీపంలోని మానస తీర్థం జలపాతం

తలకోన సమీపంలోని మానస తీర్థం జలపాతం

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
44వ వారం
నెల్లూరులో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మెక్లీన్స్ లైబ్రరీ

నెల్లూరులో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మెక్లీన్స్ లైబ్రరీ

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
45వ వారం
కల్యాణి డ్యాం, స్వర్ణముఖి నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట తిరుపతికి ప్రధాన నీటి వనరు

కల్యాణి డ్యాం, స్వర్ణముఖి నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట తిరుపతికి ప్రధాన నీటి వనరు

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
46వ వారం
10వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి శిలా విగ్రహం, శేషనారాయణ దేవాలయం, నేపాల్

10వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి శిలా విగ్రహం, శేషనారాయణ దేవాలయం, నేపాల్

ఫోటో సౌజన్యం: Ksssshl
47వ వారం
హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ

హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ

ఫోటో సౌజన్యం: Timothy A. Gonsalves
48వ వారం
హంపి - హజార రామాలయం - గోడమీది చిత్రాలు

హంపి - హజార రామాలయం - గోడమీది చిత్రాలు

ఫోటో సౌజన్యం: Ingo Mehling
49వ వారం
కేరళ లోని కొల్లాం లో చైనా వలతో చేపలు పడుతున్న దృశ్యం

కేరళ లోని కొల్లాం లో చైనా వలతో చేపలు పడుతున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: Timothy A. Gonsalves
50వ వారం
శ్రీ రమణ మహర్షి వద్ద యోగి రామయ్య. ఈయన ప్రసిద్ధ యోగి పుంగవుడు, శ్రీ రమణ మహర్షి అగ్రగణ్య శిష్యులలో ఒకరు.

శ్రీ రమణ మహర్షి వద్ద యోగి రామయ్య. ఈయన ప్రసిద్ధ యోగి పుంగవుడు, శ్రీ రమణ మహర్షి అగ్రగణ్య శిష్యులలో ఒకరు.

ఫోటో సౌజన్యం: Malyadri
51వ వారం
మహాబలిపురం లోని చారిత్రాత్మక భీమ ధర్మరాజుల ఆలయాలు.

మహాబలిపురం లోని చారిత్రాత్మక భీమ ధర్మరాజుల ఆలయాలు.

ఫోటో సౌజన్యం: Bernard Gagnon
52వ వారం
అటల్ టన్నెల్ సొరంగ మార్గపు ముఖద్వారం

అటల్ టన్నెల్, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయ్ పేరు మీద ఉన్న సొరంగ మార్గం. ఇది 9 కి.మీ. పొడవైన సొరంగం.
డిసెంబరు 25న అటల్ బిహారీ వాజ్‌పాయ్ పుట్టినరోజు.

ఫోటో సౌజన్యం: 9161Ankur

ఇవి కూడా చూడండి

మార్చు

వర్గం "ఈ వారపు బొమ్మలు 2023" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 52 పేజీలలో కింది 52 పేజీలున్నాయి.