వాడుకరి:Pavan santhosh.s/మూలాలుగా హాసం సంచికలు
పత్రిక | సంచిక | వ్యాసం | తెవికీలో కొత్త వ్యాసం | ఇప్పటికే ఉన్న వ్యాసం | నోట్స్ | ఆసక్తి ఉన్నవారు | ||
---|---|---|---|---|---|---|---|---|
హాసం | 1-15 అక్టోబర్ 2001 | ఈలపాట వసంత | వసంతమణి అయ్యర్ | |||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | అనగనగా ఆకాశం ఉంది | అనగనగా ఆకాశం ఉంది | నువ్వే కావాలి | ||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | చిటారు కొమ్మన మిఠాయి పొట్లం | చిటారు కొమ్మన మిఠాయి పొట్లం (పాట) | కన్యాశుల్కం (సినిమా) | ||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | హాస్యాన్ని గుబాళింపజేసిన కస్తూరి శివరావు | కస్తూరి శివరావు | సమాచారం ఉన్నా, ఒకటే మూలం దొరుకుతోంది. కనుక ఉన్న సమాచారానికి కొంత చేర్చి మూలం చేర్చవచ్చు. | ||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | సంగీత ప్రపంచం తలవంచి మొక్కే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ | అల్లావుద్దీన్ ఖాన్ | |||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | మెజెస్టిక్ జెస్టర్ జిమ్ క్యారీ | జిమ్ క్యారీ | |||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | విశ్వకవిని ముగ్ధుణ్ణి చేసిన తెలుగు వైణికుడు | తుమరాడ సంగమేశ్వరశాస్త్రి | ఇప్పటికే తుమరాడ వారి గురించి తెవికీలో వ్యాసం ఉన్నా మరింత మంచి సమాచారం లభిస్తోంది | Rajasekhar1961 (చర్చ) 13:31, 26 ఏప్రిల్ 2016 (UTC) | |||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | అమీన్ సయానీతో ఇంటర్వ్యూ | అమీన్ సయానీ, బినాకా గీత్ మాలా | |||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | వాహినీ వారి మల్లీశ్వరి | కోతిబావకు పెళ్ళంట (పాట), ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, పరుగులు తియ్యాలి (పాట), పిలచిన బిగువటరా, మనసున మల్లెల మాలలూగెనె, | మల్లీశ్వరి, మల్లీశ్వరి (సంగీతం) | ||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | మెహమూద్ జీవితఘట్టాలు | మెహమూద్ | ప్రస్తుతం గూగుల్ అనువాద వ్యాసంగా ఉన్న మెహమూద్ వ్యాసాన్ని శుద్ధి చేసి, తెలుగు మూలాలతో అభివృద్ధి చేసేందుకు పనికివచ్చే సంచిక | ||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | పాప్ పాషా అద్నాన్ సమీ | అద్నాన్ సమీ | |||||
హాసం | 1-15 అక్టోబర్ 2001 | ప్రేమయే జగతీ.. | బారిష్టరు పార్వతీశం (సినిమా) | |||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | ఆ రాగాలకున్న శక్తి అలాంటిది | మ్యూజిక్ థెరపీ | |||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | అబ్బబ్బా ఇద్దూ | చూడాలని వుంది (సంగీతం) | చూడాలని వుంది | ||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | సినీ హాస్యానికి పూలంగి తొడిగిన రేలంగి | రేలంగి వెంకట్రామయ్య | తెవికీలో వ్యాసంలోని సమాచారం, హాసం వ్యాసంలోని సమాచారం పెద్ద తేడా ఏమీ లేదు. కాకుంటే తెవికీ వ్యాసంలో మూలాలు లేవు. పత్రికలోని వ్యాసాన్ని చదివి, మూలంగా ఇవ్వొచ్చు. | ||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | ఇప్పుడు ఉషా ఉతుప్, మాల్గాడి శుభ అప్పుడు గంగుబాయి హంగల్ మాత్రమే | గంగూబాయి హనగల్ | వ్యాసం చాలా చిన్నది విస్తరించవచ్చు. | ||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | నాద వినోదము నాట్య విలాసము | నాద వినోదము నాట్య విలాసము, సాగర సంగమం (సంగీతం) | సాగర సంగమం | ||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | పాండవులు పాండవులు తుమ్మెదా | పాండవులు పాండవులు తుమ్మెదా (పాట), అక్కాచెల్లెలు (సంగీతం) | అక్కాచెల్లెలు | ||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | మహేంద్ర కపూర్ తో ఇంటర్వ్యూ | మహేంద్ర కపూర్ | వ్యాసాన్ని పత్రికలోని ఇంటర్వ్యూ సాయంతో బాగా విస్తరించవచ్చు | ||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | పాట పాడుమా కృష్ణా | పాట పాడుమా కృష్ణా (పాట), అభేరి రాగం, భీంపలాస్ రాగం | ఖరహరప్రియ రాగము | పాట పాడుమా కృష్ణా పాట విస్తృత ప్రచారం పొందింది, బాపు కార్టూన్ వంటివాటిలోనూ చోటుచేసుకుంది. ఆ పాట గురించి వ్రాయొచ్చు. అలానే మరి రెండు, మూడు రాగాల గురించి కూడా ఉంది. | |||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | జానీవాకర్ జీవితంలో మైలు రాళ్ళు | జానీ వాకర్ | |||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | విజయా వారి పాతాళభైరవి | పాతాళ భైరవి (సంగీతం), కలవరమాయే మదిలో (పాట), ప్రేమ కోసమై వలలో పడెనే | |||||
హాసం | 16-31 అక్టోబర్ 2001 | శాస్త్రీయ స్వరసరోవరంలో ఇంగ్లీషు కెరటాలు లేపిన మధురశిల్పి నౌషాద్ | నౌషాద్ | |||||
హాసం | 1-15 నవంబర్ 2001 | రాజునే మృదంగ విద్వాంసునిగా మలుచుకున్న మహాకళాకారుడు | పట్రాయని సీతారామశాస్త్రి | వ్యాసంలో ఆధారాలు కోరబడ్డాయి, ఇంకా సమాచారం అభివృద్ధీ చేయొచ్చు | ||||
హాసం | 1-15 నవంబర్ 2001 | ఎవరైనా ఎపుడైనా | ఆనందం (సినిమా) | ఆనందం సినిమా వ్యాసమే లేదు. కనుక వ్యాసాన్ని సృష్టించి పత్రికలోని వ్యాసంతో ఇతివృత్తం, సంగీతం, సాంకేతిక నిపుణులు వంటివి అభివృద్ధి చేయొచ్చు. | ||||
హాసం | 1-15 నవంబర్ 2001 | సున్నితమైన సూరేకారం సూర్యకాంతం | సూర్యకాంతం | సూర్యకాంతం గురించిన తెవికీ వ్యాసంలో ఉన్న సమాచారానికి హాసం వ్యాసమే మూలం అని వ్యాసం చదువుతూండగా తెలుస్తోంది. ఐతే వ్యాసంలో మూలాలు ప్రస్తావించి లేవు. వ్యాసాన్ని మూలంగా ఇచ్చేందుకు ఉపకరిస్తుంది. | ||||
హాసం | 1-15 నవంబర్ 2001 | ఊరికే కొలని నీరు ఉలికి ఉలికి పడుతుంది | సంపూర్ణ రామాయణం (1971 సినిమా) | |||||
హాసం | 1-15 నవంబర్ 2001 | బాపు రమణీయం (బాలు గురించి) | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం | బాలసుబ్రహ్మణ్యం వ్యాసం ఉండవలసిన స్థాయికి చాలా చాలా తక్కువ సమాచారంతో ఉంది. సమాచారం అభివృద్ధి చేయడానికి ఈ మూలాన్ని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. | ||||
హాసం | 1-15 నవంబర్ 2001 | మిట్టపల్లాలెన్ని ఎదురైనా లెజెండ్ గా మిగిలిపోయిన జెర్రీ లూయీస్ | జెర్రీ లూయీస్ | |||||
హాసం | 1-15 నవంబర్ 2001 | ఫాల్కే అవార్డు గ్రహీత ఆశాభోంస్లే ఆశా గురించి ఓపీ నయ్యర్ తో ఇంటర్వ్యూ |
ఆశా భోంస్లే | తెవికీ వ్యాసంలో సమాచారం చాలా తక్కువ ఉంది. హాసం వ్యాసం చాలా ఉపకరిస్తుంది. | ||||
హాసం | 1-15 నవంబర్ 2001 | వలపుల కథకిది తొలిపలుకు | ఆరుద్ర సినీ గీతాలు | ఆరుద్ర సినీ వ్యాసాలు పుస్తకం గురించిన తెవికీ వ్యాసం కొంత అస్తవ్యస్తంగా ఉంది, ఇందులోని సమాచారాన్ని వినియోగించు | Rajasekhar1961 (చర్చ) 13:39, 26 ఏప్రిల్ 2016 (UTC) | |||
హాసం | 1-15 నవంబర్ 2001 | సినీ మినీ కబుర్లు | సౌదామిని, పల్లె పడుచు (1974 సినిమా) | రెండు సినిమా వ్యాసాలూ ఏ సమాచారం లేకుండా ఉన్నాయి. పాటలు అన్న శీర్షిక పెట్టి ఈ కబుర్లలోని విశేషాలు రాయొచ్చు. | ||||
హాసం | 1-15 నవంబర్ 2001 | విజయా వారి పెళ్ళి చేసి చూడు | పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని | పెళ్ళి చేసి చూడు (1952 సినిమా) | ప్రఖ్యాతమైన పాట పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని, అలానే పెళ్ళి చేసి చూడు సినిమాలో పాటలు అన్న శీర్షికన విశేషాలు రాయవచ్చు. | |||
హాసం | 1-15 నవంబర్ 2001 | పాప్ సంగీతరంగంలో ఒకే ఒక్కడు బ్రియాన్ ఆడమ్స్ | బ్రియాన్ ఆడమ్స్ | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | ఒక్కసారి చెప్పలేవా.. | ఒక్కసారి చెప్పలేవా (పాట) | నువ్వు నాకు నచ్చావ్ | ||||
హాసం | 16-30 నవంబర్ 2001 | రెడీ కామెడీకి ఎవరెడీ రమణా `రెడీ' | తిక్కవరపు వెంకట రమణారెడ్డి | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | తండ్రికి తగిన తనయ అనౌష్కా రవిశంకర్ | అనుష్క శంకర్ | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | తొలి సంగీత దర్శకుడు కాజీ నజ్రుల్ ఇస్లాం | కాజీ నజ్రుల్ ఇస్లాం | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | శ్రీమతి రావు బాలసరస్వతీదేవి | రావు బాలసరస్వతీ దేవి | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | వారసత్వంతో కాక స్వయంకృషితో పైకివచ్చిన బెన్ స్టిల్లర్ | బెన్ స్టిల్లర్ | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | బాపుతో ఇంటర్వ్యూ | బాపు చిత్ర కళ శైలి | బాపు | ఇంటర్వ్యూలో బాపు తన జీవితంలోని చాలా చాలా ఆసక్తికరమైన విశేషాలు రాశారు | |||
హాసం | 16-30 నవంబర్ 2001 | గిటార్ కి ఇరవై తీగలు అమర్చి గ్రామీ అవార్డు పొందిన భారతీయుడు విశ్వమోహన్ భట్ | విశ్వమోహన్ భట్ | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | అవే వేళ్ళు - అటు సొగసైన మృదంగం, ఇటు నాజూకైన శిల్పం | కోలంక వెంకట్రాజు | లోతుగా చదివి వ్యాసం నుంచి సమాచారం పిండుకోవాల్సి వుంటుంది | ||||
హాసం | 16-30 నవంబర్ 2001 | ఎంత కృపామతివే భవానీ.. | కీలుగుర్రం | |||||
హాసం | 16-30 నవంబర్ 2001 | వినోదా వారి దేవదాసు | దేవదాసు (సంగీతం), కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, అంతా భ్రాంతియేనా | దేవదాసు (1953 సినిమా), జగమే మాయ బ్రతుకే మాయ | ||||
హాసం | 16-30 నవంబర్ 2001 | ఆమె - గానం పరవశం, జీవితం స్వరవశం | వాణీ జయరామ్ | తెవికీ వ్యాసంలో సరైన సమాచారం, మూలాలు లేవు. హాసం వ్యాసం సమాచార పరిపూర్ణమై చాలా ఉపకారిగా ఉంది | ||||
హాసం | 1-15 డిసెంబర్ 2001 | |||||||
హాసం | 1-15 డిసెంబర్ 2001 | |||||||
హాసం | 1-15 డిసెంబర్ 2001 | |||||||
హాసం | 1-15 డిసెంబర్ 2001 | |||||||
హాసం | 1-15 డిసెంబర్ 2001 | |||||||
హాసం | 1-15 డిసెంబర్ 2001 | |||||||
హాసం | 1-15 డిసెంబర్ 2001 | |||||||
హాసం | ||||||||
హాసం |