వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Pranayraj1985
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (13:51 నవంబరు 1, 2016 UTC) ఆఖరి తేదీ : (నవంబరు 7, 2016)
Pranayraj1985 (చర్చ • దిద్దుబాట్లు) - తెవికీలో విశేషమైన కృషి చేసారు. అనేక వ్యాసాలను తెవికీకి అందించడమే కాక యితర వ్యాసాలలో కూడా ఉపయుక్తమైన మార్పులు చేసి తెవికీలో వ్యాస నాణ్యతకు తోడ్పడుతున్నారు. దిద్దుబాట్లు చేయటమే కాకుండా వికీ నియమాలు, పద్ధతులు తెలుసుకొని నిర్వహణ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. తెలుగు నాటక రంగ ప్రముఖుల వ్యాసాలను అభివృద్ధిచేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (Wiki 10th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2015లో తిరుపతిలో జరిగిన 11 వ వార్షికోత్సవంలో (Wiki 11th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నారు. 2016 ఆగష్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నారు. తెలుగు వికీపీడియా గురించి ఇతరులకు తెలియజేసి, వారిని కూడా వికీపీడియన్స్ గా మార్చడానికి కృషి చేస్తున్నారు. కొత్తసభ్యులను ఆహ్వానించడం, సహాయం కావలసిన సభ్యులకు సత్వర సహాయాన్నందించడం, కొత్తవాడుకరులకు దిశానిర్దేశం చేయడం. తెవికీ వ్యాస నాణ్యతను పెంచడంలో కృషి, వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ఇప్పటికే నిర్వహిస్తున్న పనుల్లో కొన్ని ఉదాహరణ మాత్రమే. ఈ పనులన్నీ తెలుగులో ప్రామాణికంగా అనేక చక్కని వ్యాసాలు వ్రాస్తూనే నిర్వహించారు. నిజానికి ఇప్పటికే నిర్వహణా పనులు చేస్తున్న ప్రణయ్‌రాజ్ గారికి ఈ నిర్వాహకహోదా కేవలం ఆ పనులు నిర్వహించడంలో సౌలభ్యం కొరకే. ఇక ముందు కూడా తెవికీని చక్కగా నిర్వహిస్తూ, ముందుకు నడిపించగలరని ఆశిస్తూ, ఈయన్ను నిర్వహకత్వానికి ప్రతిపాదిస్తున్నాను. -- కె.వెంకటరమణ⇒చర్చ 13:51, 1 నవంబర్ 2016 (UTC)
ప్రణయ్‌రాజ్ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.
సభ్యుని అంగీకారం/అభిప్రాయం
మార్చుతెవికీలో నా కృషిని గుర్తించి నన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదించిన కె.వెంకటరమణ గారికి ముందుగా నా ధన్యవాదాలు. తెవికీలో నేను చేస్తున్న పనులకు, నిర్వాహక హోదా మరింత ఉపయోగపడుందని సహమిత్రులు చెప్పారు. తెలుగు వికీపీడియా కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్న నేను, మున్ముందు కూడా మరింత ఉత్సాహంతో నా విధులను నిర్వర్తిస్తానని తెలియజేస్తూ... ఈ ప్రతిపాదనకు నేను అంగీకరిస్తున్నాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:33, 1 నవంబర్ 2016 (UTC)
మద్దతు
మార్చు- ' ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నాను. --శ్రీరామమూర్తి (చర్చ) 17:39, 1 నవంబర్ 2016 (UTC)
- ' ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నాను. --స్వరలాసిక (చర్చ) 02:30, 2 నవంబర్ 2016 (UTC)
- ' ఆన్‌వికీ, ఆన్‌లైన్, ఆఫ్‌వికీ కార్యకలాపాల్లో ఇప్పటివరకూ ప్రణయ్‌రాజ్ చేస్తున్న కృషి అపారం. తెవికీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ఆలోచించే ఇటువంటి వ్యక్తి రానున్న రోజుల్లో నాణ్యతపైన, పాలసీలపైన చక్కని అవగాహనతో, సామరస్యపూర్వకంగా కృషిచేస్తూ తెవికీ నిర్వాహకునిగా రాణిస్తారని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:09, 2 నవంబర్ 2016 (UTC)
- ' - ప్రణయరాజ్ గారు చురుకైన వాడుకరి. వికీలో నిజాయితీగా ఆయన సేవలు అందిచుటకు నిర్వహకత్వం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.--Viswanadh (చర్చ) 05:05, 2 నవంబర్ 2016 (UTC)
- ' వికీమేనియాలో పాల్గోవటం, వంద వికీ రోజులు నిర్విఘ్నంగా చేయటం, ఎందరికో స్వచ్ఛందంగా తెలుగు వికీపీడియా గురించి ప్రచారం చేసిన ప్రణయ్ కు ఇతర వికీపీడియనులకన్నా ఎక్కువ అనుభవం ఉంది. అన్ని విధాలా నిర్వాహకునిగా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. --రహ్మానుద్దీన్ 07:44, 2 నవంబర్ 2016 (UTC)
- ' __చదువరి (చర్చ • రచనలు) 08:41, 2 నవంబర్ 2016 (UTC)
- ' --కశ్యప్ (చర్చ) 13:57, 2 నవంబర్ 2016 (UTC) అందరిని కలుపుపోయే తత్వం అజాత శత్రువు అయిన ప్రణయ్ కి తెవికీ నిర్వాహకుని హోదా హర్షణీయం , he deserves it !
- ' --- ప్రణయరాజ్ గారు తెవికీకి గణనీయమైన సేవ చేసారు చేస్తున్నారు. చేయబోతారు అన్న నమ్మకం నాకున్నది. అందరినీ అనుసరించి పోవడం, సంయమనం పాటించడం, సహ సభ్యులను గౌరవించడం ఇంకా మరెన్నో సుగుణాలు ఆయన స్వంతం. ఇలాంటి వారి సేవలు తెవికీకి అవసరం కనుక ఆయన నిర్వాహకత్వానికి నేను మద్దతు తెలుపుతున్నాను. t.sujatha (చర్చ) 02:28, 3 నవంబర్ 2016 (UTC)
- ' ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నాను.Palagiri (చర్చ) 02:46, 3 నవంబర్ 2016 (UTC)
- ' రవిచంద్ర (చర్చ) 06:19, 3 నవంబర్ 2016 (UTC)
- ' ప్రణయ్ రాజ్ ఒక పరిణతి చెందిన వికీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. అతనికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 06:50, 3 నవంబర్ 2016 (UTC)
- ' KingDiggi (చర్చ) 07:53, 3 నవంబర్ 2016 (UTC)
- ' నాయుడుగారి జయన్న (చర్చ) 15:22, 3 నవంబర్ 2016 (UTC)
- ' జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ : సంతకం; JVRKPRASAD (చర్చ) 16:10, 3 నవంబర్ 2016 (UTC)
- ' చక్కని సున్నితమైన స్వభావం గలవాడు. చక్కని సేవలు అందిస్తాడు. తెలియని వారికి అర్థమయ్యే విధంగా వివరిస్తాడు. ప్రణయరాజ్ నిర్వాహకత్వానికి నేను మద్దతు తెలుపుతున్నాను. --Padma Gummadi (చర్చ) 07:43, 4 నవంబర్ 2016 (UTC)
- ' --Nrgullapalli (చర్చ) 07:48, 4 నవంబర్ 2016 (UTC)
- ' --Meena gayathri.s (చర్చ) 08:50, 4 నవంబర్ 2016 (UTC)
- ' ప్రణయ్ రాజ్ ఒక పరిణతి చెందిన వికీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. అతనికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. --విలాసాగరం రవీందర్ (చర్చ) 9:53, 4 నవంబర్ 2016 (UTC)
- ' ప్రనయ్ రాజ్ నిర్వాహక హోదాకు నామద్దతు తెలుపుతున్నాను.--వాడుకరి:కూకట్ల తిరుపతి/కూకట్ల తిరుపతి (వాడుకరి చర్చ:కూకట్ల తిరుపతి/చర్చ)
- ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నాను.--వాడుకరి:Sriramoju haragopal 17:10, 4 నవంబర్ 2016 ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నానుSriramoju haragopal (చర్చ) 17:14, 4 నవంబర్ 2016 (UTC)
- ప్రణయ్ రాజ్ ఒక పరిణతి చెందిన వికీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. అతనికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.01:26, 5 నవంబర్ 2016 Vidyadhar.munipalle
- ' -- శ్రీకర్ కాశ్యప్ (వికీమీడియా ఇండియా) 13:18, 5 నవంబర్ 2016 (UTC)
- ' ప్రనయ్ రాజ్ నిర్వాహక హోదాకు నామద్దతు తెలుపుతున్నాను. Karthik Koutharapu
- ' ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నాను. --విష్ణు (చర్చ) 10:55, 7 నవంబర్ 2016 (UTC)
- ' ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నాను.[[కట్టా శ్రీనివాస్ (చర్చ) 17:55, 29 నవంబర్ 2016 (UTC)]]
వ్యతిరేకత
మార్చుతటస్థం
మార్చుఫలితం
మార్చు- దాదాపు క్రియాశీలక సభ్యులందరి మద్దతు కూడగట్టుకొని ఈ ప్రతిపాదన విజయవంతమైనది. కావున ప్రణయ్‌రాజ్ గారికి నిర్వాహకత్వ హోదా ఇవ్వవలసిందిగా అధికారులను కోరుతున్నాను.-- కె.వెంకటరమణ⇒చర్చ 13:51, 7 నవంబర్ 2016 (UTC)
వాడుకరులందరి ఏకగ్రీవ నిర్ణయాన్ని అమలు చేసి ప్రణయ్‌రాజ్ గారికి నిర్వాహక బాధ్యతలను ఇచ్చాను. ప్రణయ్‌రాజ్ గారికి, ఆయన్ను ప్రతిపాదించిన వెంకటరమణ గారికీ, ఎన్నికలో పాలుపంచుకున్న వాడుకరులకూ అభినందనలు. __చదువరి (చర్చ • రచనలు) 03:36, 8 నవంబర్ 2016 (UTC)