సుమన్ శెట్టి

హాస్యనటుడు
(సుమన్‌శెట్టి నుండి దారిమార్పు చెందింది)

సుమన్ శెట్టి తెలుగు హాస్య నటుడు. ఇతడు తెలుగు, తమిళ భాషలలో కలిపి సుమారు 70కిపైగా చిత్రాలలో నటించాడు.

సుమన్ శెట్టి

జన్మ నామంసుమన్ శెట్టి
జననం (1983-06-09) 1983 జూన్ 9 (వయసు 41)
క్రియాశీలక సంవత్సరాలు 2002 నుండి ఇప్పటివరకు
భార్య/భర్త నాగ భవాని
ప్రముఖ పాత్రలు జయం
బృందావన కాలనీ
యజ్ఞం
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
హ్యాపీ

సుమన్ శెట్టి స్వస్థలం విశాఖపట్నం. సినీ రచయిత సత్యానంద్ అతనిలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. దర్శకుడు తేజ ఇతన్ని జయం చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేసారు. అతని ప్రత్యేకమైన సంభాషణలు, భావప్రకటన అతనికి సినిమాలలో అవకాశాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో నివాసముంటున్నాడు.

సుమన్ షెట్టి నటించిన చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు

తమిళము

మార్చు

బయటి లింకులు

మార్చు