శుభలేఖ సుధాకర్

సినీ నటుడు
(సూరావఝుల సుధాకర్ నుండి దారిమార్పు చెందింది)

ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.

శుభలేఖ సుధాకర్
Subhalekha sudhakar.jpg
జననంసూరావఝుల సుధాకర్
(1960-11-19) 1960 నవంబరు 19 (వయస్సు: 59  సంవత్సరాలు)
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఎస్.పి.శైలజ

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా, భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.

జీవిత విశేషాలుసవరించు

సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలుసవరించు

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-12-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-07-29. Cite web requires |website= (help)
  2. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. మూలం నుండి 16 September 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 13 July 2019. Cite news requires |newspaper= (help)
  3. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. మూలం నుండి 19 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 19 January 2020. Cite news requires |newspaper= (help)
  4. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". మూలం నుండి 19 January 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 19 January 2020. Cite news requires |newspaper= (help)

బయటి లింకులుసవరించు