2010 భారతదేశంలో ఎన్నికలు
భారతదేశంలో 2010 ఎన్నికలు
బీహార్ శాసనసభ పదవీకాలం 2010 నవంబరు 26తో ముగిసింది. తిరిగి బీహార్ 15వ శాసనసభ సభ్యులును ఎన్నుకోవటానికి, 2010లో ఎన్నికలు ఎన్నికలు జరిగాయి.
2005 ఎన్నికల తర్వాత జనతాదళ్ (యునైటెడ్) శాసనసభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీతో కలిసి పాలించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. [1] [2]
శ్రేణి | పార్టీ | పోటీచేసిన స్థానాలు | గెలిచినవి | స్థానాలు మార్పు | ఓటు భాగస్వామ్యం |
---|---|---|---|---|---|
1 | జనతాదళ్ (యునైటెడ్) | 141 | 115 | + 27 | 22.61 |
2 | భారతీయ జనతా పార్టీ | 102 | 91 | + 36 | 16.46 |
3 | రాష్ట్రీయ జనతా దళ్ | 168 | 22 | - 32 | 18.84 |
4 | స్వతంత్ర | 1342 | 6 | - 4 | |
5 | భారత జాతీయ కాంగ్రెస్ | 243 | 4 | - 5 | 8.38 |
6 | లోక్ జనశక్తి పార్టీ | 75 | 3 | - 7 | 6.75 |
7 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 56 | 1 | - 2 | 1.69 |
7 | జార్ఖండ్ ముక్తి మోర్చా | 41 | 1 | + 1 | |
మొత్తం | 243 |
పార్లమెంటు ఉప ఎన్నిక
మార్చుస.నెం | తేదీ | నియోజకవర్గం | రాష్ట్రం | ఎన్నికల ముందు ఎం.పి. | ఎన్నికల ముందు పార్టీ | ఎంపీగా ఎన్నికయ్యారు | ఎన్నికల తర్వాత పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|---|---|
27 | 2010 నవంబరు 1 | బంకా | బీహార్ | దిగ్విజయ్ సింగ్ | Independent | పుతుల్ కుమారి | Independent |
శాసనసభ ఉప ఎన్నికలు
మార్చువ.సంఖ్య | తేది | నియోజకవర్గం | ఎన్నికల ముందు ఎమ్మెల్యే | ఎన్నికల ముందు పార్టీ | ఎన్నికైన ఎమ్మెల్యే | ఎన్నికల తర్వాత పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|---|
1 | 27 July 2010 | సిర్పూర్ | కావేటి సమ్మయ్య | Telangana Rashtra Samithi | కావేటి సమ్మయ్య | Telangana Rashtra Samithi | ||
2 | చెన్నూర్ | నల్లాల ఓదేలు | Telangana Rashtra Samithi | నల్లాల ఓదేలు | Telangana Rashtra Samithi | |||
4 | మంచిర్యాల | గడ్డం అరవింద్ రెడ్డి | Telangana Rashtra Samithi | గడ్డం అరవింద్ రెడ్డి | Telangana Rashtra Samithi | |||
15 | ఎల్లారెడ్డి | ఏనుగు రవీందర్ రెడ్డి | Telangana Rashtra Samithi | ఏనుగు రవీందర్ రెడ్డి | Telangana Rashtra Samithi | |||
17 | నిజామాబాదు పట్టణ | యెండెల లక్ష్మీనారాయణ | Bharatiya Janata Party | యెండెల లక్ష్మీనారాయణ | Bharatiya Janata Party | |||
20 | కోరుట్ల | కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | Telangana Rashtra Samithi | కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | Telangana Rashtra Samithi | |||
22 | ధర్మపురి | కొప్పుల ఈశ్వర్ | Telangana Rashtra Samithi | కొప్పుల ఈశ్వర్ | Telangana Rashtra Samithi | |||
28 | వేములవాడ | చెన్నమనేని రమేష్ బాబు | Telugu Desam Party | చెన్నమనేని రమేష్ బాబు | Telangana Rashtra Samithi | |||
29 | సిరిసిల్ల | కల్వకుంట్ల తారక రామారావు | Telangana Rashtra Samithi | కల్వకుంట్ల తారక రామారావు | Telangana Rashtra Samithi | |||
31 | హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం | ఈటెల రాజేందర్ | Telangana Rashtra Samithi | ఈటెల రాజేందర్ | Telangana Rashtra Samithi | |||
33 | సిద్ధిపేట | తన్నీరు హరీశ్ రావు | Telangana Rashtra Samithi | తన్నీరు హరీశ్ రావు | Telangana Rashtra Samithi | |||
105 | వరంగల్ పశ్చిమ | దాస్యం వినయ్‌భాస్కర్ | Telangana Rashtra Samithi | దాస్యం వినయ్‌భాస్కర్ | Telangana Rashtra Samithi |
ఇంకా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "NDA sweeps Bihar, 15-yr Laloo raj over". Expressindia.com. Archived from the original on 10 October 2012. Retrieved 20 November 2010.
- ↑ "Rashtriya Janata Dal (RJD) Performance in General Election 2009". Indian-electionaffairs.com. 30 July 2010. Archived from the original on 27 November 2010. Retrieved 20 November 2010.