ప్రధాన మెనూను తెరువు


అన్నవరం రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని అన్నవరం గ్రామంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గము నందు ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నందలి విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 47 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. ఇది దేశంలో 345వ రద్దీగా ఉండే స్టేషను.[2]

అన్నవరం రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
Yesvantpur bound Express from Tatanagar enters Annavaram with a WAP4 Locomotive.jpg
అన్నవరం రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాఅన్నవరం , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు17°16′09″N 82°25′09″E / 17.269081°N 82.419126°E / 17.269081; 82.419126Coordinates: 17°16′09″N 82°25′09″E / 17.269081°N 82.419126°E / 17.269081; 82.419126
ఎత్తు28 m (92 ft)[1]
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య3
ట్రాక్స్5 బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణ25 కెవి ఎసి 50 Hz OHLE
స్టేషన్ కోడ్ANV
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
అన్నవరం రైల్వే స్టేషను is located in Andhra Pradesh
అన్నవరం రైల్వే స్టేషను
అన్నవరం రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

చరిత్రసవరించు

1893 మరియు 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]

స్టేషను వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Annavaram/ANV". Cite web requires |website= (help)
  2. "RPubs India". Cite web requires |website= (help)
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. మూలం నుండి 2013-04-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-01-25. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19. Cite web requires |website= (help)
  5. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25. Cite web requires |website= (help)
  6. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులుసవరించు