ఘట్టమనేని రమేష్ బాబు
సినీ నటుడు, నిర్మాత
(ఘట్టమనేని రమేశ్ బాబు నుండి దారిమార్పు చెందింది)
రమేశ్ బాబు (అక్టోబర్ 13, 1965 - జనవరి 8, 2022) 1965లో అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించాడు. 1974లో ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సామ్రాట్ తో హీరోగా పరిచయం అయ్యాడు. చివరగా1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు.
ఘట్టమనేని రమేశ్ బాబు | |
---|---|
జననం | 13 అక్టోబర్ 1965 మద్రాస్, భారతదేశం |
మరణం | 8 జనవరి 2022 |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతదేశం |
వృత్తి | నటుడు, సినీ నిర్మాత |
జీవిత భాగస్వామి | మృదుల |
పిల్లలు | భారతి, జయకృష్ణ |
తల్లిదండ్రులు | ఘట్టమనేని కృష్ణ, ఇందిరాదేవి |
చిత్రసమాహారం
మార్చునటుడిగా
మార్చుYear | Title | Role(s) | Co-Star | Director | Notes |
---|---|---|---|---|---|
1977 | మనుషులు చేసిన దొంగలు | కృష్ణ, కృష్ణం రాజు, మోహన్ బాబు | ఎం. మల్లిఖార్జునరావు | చైల్డ్ ఆర్టిస్ట్ | |
1979 | నీడ | మురళీ మోహన్ | దాసరి నారాయణరావు | చైల్డ్ ఆర్టిస్ట్ [1] | |
1981 | పాలు నీళ్ళు | మోహన్ బాబు, జయప్రద | దాసరి నారాయణరావు | చైల్డ్ ఆర్టిస్ట్ | |
1987 | సామ్రాట్ | సామ్రాట్ | సోనమ్, శారద | వి.మధుసూధన్ రావు | అరంగేట్రం |
1988 | చిన్ని కృష్ణుడు | కుష్బూ, శరత్ బాబు | జంధ్యాల | [2] | |
1988 | బజారు రౌడీ | రంజిత్ | నదియా, గౌతమి, కైకాల సత్యనారాయణ | ఎ. కోదండరామి రెడ్డి | |
1988 | కలియుగ కర్ణుడు | జూహీ చావ్లా, కృష్ణ, జయప్రద | కృష్ణ | ||
1988 | ముగ్గురు కొడుకులు | రాజేంద్ర | కృష్ణ, మహేష్ బాబు, రాధ | కృష్ణ | |
1989 | బ్లాక్ టైగర్ | భానుప్రియ, మోహన్ బాబు | దాసరి నారాయణరావు | ||
1989 | కృష్ణ గారి అబ్బాయి | గౌతమి, నీతు, అంజలి దేవి | వి.మధుసూధన్ రావు | ||
1990 | ఆయుధం | వాణీ విశ్వనాథ్, కృష్ణ, రాధ | కె. మురళీ మోహన్ రావు | ||
1990 | కలియుగ అభిమన్యుడు | శాంతి ప్రియ | S. S. రవిచంద్ర | ||
1991 | నా ఇల్లే నా స్వర్గం | దివ్య భారతి, కృష్ణ | కె. రుష్యేందర్ రెడ్డి | ||
1993 | మామా కోడలు | వాణీ విశ్వనాథ్, దాసరి నారాయణరావు | దాసరి నారాయణరావు | ||
1993 | అన్నా చెల్లెలు | రవి | ఆమని, సౌందర్య | పి.చంద్రశేఖర్ రెడ్డి | |
1994 | పచ్చతోరణం | వేణు | రంభ, అర్చన | ఆదుర్తి సాయిభాస్కర్ | |
1997 | ఎన్‌కౌంటర్ | సూర్యం | కృష్ణ, రోజా | ఎన్ శంకర్ | సపోర్టింగ్ రోల్ |
నిర్మాతగా
మార్చుYear | Title | Director | Language | Notes |
---|---|---|---|---|
1999 | సూర్యవంశం | ఇ.వి.వి.సత్యనారాయణ | హిందీ | Executive producer |
2004 | అర్జున్ | గుణశేఖర్ | తెలుగు | |
2007 | అతిథి | సురేందర్ రెడ్డి | తెలుగు | In collaboration with UTV Motion Pictures |
2011 | దూకుడు | శ్రీను వైట్ల | తెలుగు | Presenter |
మరణం
మార్చురమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[3]
వంశవృక్షం
మార్చుమూలాలు
మార్చు- ↑ Andhrajyothy (9 January 2022). "రమేశ్ బాబు ప్రయోగాత్మక చిత్రం 'నీడ'". chitrajyothy. Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Andhrajyothy (9 January 2022). "జంధ్యాల దర్శకత్వంలోనూ నటించిన రమేశ్ బాబు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Andhrajyothy (8 January 2022). "కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూత". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.