చిత్తూరు నాగయ్య సినిమాలు

30వ దశకం

  1. గృహలక్ష్మి(1938)
  2. వందేమాతరం (1939)

40వ దశకం
1940

  1. సుమంగళి
  2. మహాత్మాగాంధీ (డాక్యుమెంటరీ)
  3. విశ్వమోహిని

1941

  1. దేవత

1943

  1. భాగ్యలక్ష్మి
  2. చెంచులక్ష్మి
  3. భక్తపోతన

1945

  1. స్వర్గసీమ

1946

  1. త్యాగయ్య
  2. యోగి వేమన

1949

  1. మనదేశం

50వ దశకం
1950

  1. బీదలపాట్లు

1953

  1. నా ఇల్లు
  2. ఇన్స్‌పెక్టర్
  3. ప్రపంచం
  4. గుమస్తా

1954

  1. మా గోపి
  2. సంఘం
  3. జాతకఫలం

1955

  1. అనార్కలి

1956

  1. భక్త మార్కండేయ
  2. ముద్దు బిడ్డ
  3. తెనాలి రామకృష్ణ
  4. నాగపంచమి

1957

  1. సతీ సావిత్రి
  2. పాండురంగ మహత్యం
  3. నలదమయంతి

1958

  1. బొమ్మల పెళ్ళి
  2. ఎత్తుకు పైఎత్తు
  3. గంగా గౌరి సంవాదం
  4. శ్రీ రామాంజనేయ యుద్దం
  5. సంపూర్ణ రామాయణం
  6. పార్వతీ కళ్యాణం

1959

  1. బండరాముడు
  2. జయభేరి
  3. సిపాయి కూతురు

60వ దశకం
1960

  1. అభిమానం
  2. భక్త రఘునాథ్
  3. భక్త శబరి
  4. మా బాబు(అతిథి)
  5. సమాజం
  6. శాంతినివాసం
  7. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం

1961

  1. భక్త జయదేవ
  2. ఇంటికి దీపం ఇల్లాలే
  3. సీతారామ కళ్యాణం
  4. వాగ్దానం (అతిథి)
  5. పెళ్ళిపిలుపు (అతిథి)
  6. సతీ సులోచన (అతిథి)
  7. ఋష్యశృంగ

1962

  1. నాగార్జున
  2. దక్షయజ్ఞం (అతిథి)
  3. ఆరాధన (హీరో నాగేశ్వరరావు తండ్రి)
  4. స్వర్ణమంజరి
  5. పెళ్ళి తాంబూలం
  6. పదండి ముందుకు (అతిథి)
  7. గాలి మేడలు
  8. సిరిసంపదలు
  9. మమకారం

1963

  1. బందిపోటు
  2. కానిస్టేబుల్ కూతురు
  3. లవకుశ
  4. అనురాగం (అతిథి)
  5. శ్రీకృష్ణార్జున యుద్ధం
  6. తల్లీ బిడ్డలు
  7. లక్షాధికారి
  8. ఇరుగు పొరుగు

1964

  1. అగ్గిపిడుగు
  2. ఆత్మబలం
  3. అమరశిల్పి జక్కన
  4. రామదాసు
  5. వివాహ బంధం
  6. గుడిగంటలు
  7. దాగుడుమూతలు (అతిథి)
  8. నవగ్రహ పూజా మహిమ
  9. బొబ్బిలి యుద్ధం (అతిథి)