పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

త్రిపదిసవరించు

ఉదాహరణ 1:సవరించు

త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు

ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల

ద్యుపతిద్వయార్కులునౌల

లక్షణాలుసవరించు

"త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల"

యతిసవరించు

  • యతి ఐచ్ఛికము. ప్రతి పాదంలోనూ మూడవ గణంలో మొదటి అక్షరం యతి ఉండవచ్చు.
  • ప్రాసయతి చెల్లును

ప్రాససవరించు

కన్నడ త్రిపదిసవరించు

కన్నడ త్రిపదిలో - మొదటి పాదము - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి)

రెండవ పాదము - ఇం/సూ - ఇం/ఇం

మూడవ పాదము - ఇం/సూ/ఇం

రెండవ పాదములో చివరి గణమును తప్పిస్తే రెండవ, మూడవ పాదముల అమరిక ఒక్కటే.

ఉదాహరణసవరించు

"మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి
మఱి నీవు రావు - మనసిందు వాపోవు
హరిహరీ రాదుగా చావు!"

మూలాలుసవరించు

  • ఛందం© జాలగూడులో త్రిపది వివరణ
  • Kittel, Ferdinand (1875), Nāgavarma's Canarese Prosody, Mangalore: Basel Mission Book and Tract Depository. Pp. 104. (Reprinted, (1988) New Delhi: Asian Educational Services. Pp. 160), ISBN 81-206-0367-2
"https://te.wikipedia.org/w/index.php?title=త్రిపది&oldid=2672422" నుండి వెలికితీశారు