ప్రస్తుత భారత గవర్నర్ల జాబితా
భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 154 ప్రకారం, భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు దేశంలోగల 28 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. ఆ రాష్ట్ర అవసరాలను బట్టి రాష్ట్రపతి ఆమోదంతో ఈ పదవీకాలం పెంచవచ్చు.
గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధిపతి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ద్వారా గవర్నరు తన పదోన్నతి ఉపయోగించగలరు. కానీ గవర్నరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన మంత్రుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. గవర్నరుకు రాష్ట్రంలో మంత్రులను నియమించే అధికారం ఉంటుంది. భారత రాజ్యాంగం గవర్నర్‌కు తన స్వంత అభీష్టానుసారం పనిచేసే అధికారం ఇస్తుంది, అంటే మంత్రిత్వ శాఖను నియమించే లేదా తొలగించే సామర్థ్యం, రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం లేదా రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను రిజర్వ్ చేయడం లాంటి అధికారాలను ఇస్తుంది.
ప్రస్తుత గవర్నర్ల జాబితా
మార్చుభారతదేశం లోని 28 రాష్ట్రాలకు 2024 సెప్టెంబరు 2 నాటికి ఆయా రాష్ట్రాలలో పదవిలో ఉన్న గవర్నర్లను ఈ జాబితా సూచిస్తుంది.[1]
ఇవి కూడా చూడండి
మార్చు- భారతదేశ అధ్యక్షుల జాబితా
- ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
- ప్రస్తుత భారత ఉప ముఖ్యమంత్రుల జాబితా
- భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా
- ప్రస్తుత భారత శాసనసభ స్పీకర్లు, ఛైర్పర్సన్ల జాబితా
- ప్రస్తుత భారత ప్రతిపక్ష నాయకుల జాబితా
- ప్రస్తుత భారతీయ లెఫ్టినెంట్ గవర్నర్లు, నిర్వాహకుల జాబితా
- భారతదేశంలోని మహిళా గవర్నర్ల జాబితా
- భారతదేశంలోని మహిళా లెఫ్టినెంట్ గవర్నర్ల, నిర్వాహకుల జాబితా
- భారతదేశ గవర్నర్ జనరల్ల జాబితా
మూలాలు
మార్చు- ↑ https://www.india.gov.in/my-government/whos-who/governors
- ↑ "Governors" Archived 9 ఆగస్టు 2019 at the Wayback Machine. India.gov.in. Retrieved on 29 August 2018.
- ↑ https://rajbhavan.ap.gov.in/rajbvn/governor.aspx
- ↑ https://web.archive.org/web/20240319095038/https://www.thehindu.com/news/national/other-states/lt-gen-parnaik-sworn-in-as-arunachal-pradesh-governor/article66516576.ece
- ↑ https://assam.gov.in/honble-governor-assam
- ↑ https://governor.bih.nic.in/
- ↑ https://www.rajbhavan.goa.gov.in/
- ↑ "Acharya Devvrat takes oath as new Gujarat governor". NDTV. 2019-07-21. Archived from the original on 2 September 2019. Retrieved 2019-07-22.
- ↑ https://haryanarajbhavan.gov.in/
- ↑ https://himachalrajbhavan.nic.in/
- ↑ https://rajbhavanjharkhand.nic.in/
- ↑ "Thawar Gehlot sworn in as Governor of Karnataka". The Hindu. 11 July 2021. Retrieved 1 August 2021.
- ↑ "Arif Mohammed Khan sworn in as Kerala governor". Retrieved 6 September 2019.
- ↑ "Mangubhai Patel takes oath as Madhya Pradesh Governor". The Hindu. 8 July 2021. Retrieved 1 August 2021.
- ↑ https://rajbhavan-maharashtra.gov.in/en/
- ↑ https://rajbhavanmanipur.nic.in/
- ↑ https://meghalaya.gov.in/meghalaya/1
- ↑ https://timesofindia.indiatimes.com/city/guwahati/dr-k-haribabu-takes-oath-as-governor-of-mizoram/articleshow/84553462.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2024-09-22. Retrieved 2024-09-03.
- ↑ https://www.rajbhavanodisha.gov.in/view/profile.php
- ↑ "Raj Bhavan Punjab - The Official Website". punjabrajbhavan.gov.in. Retrieved 2024-09-02.
- ↑ "Nine states get new Governors: Gulab Chand Kataria for Punjab, Santosh Gangwar goes to Jharkhand | India News - The Indian Express". web.archive.org. 2024-07-28. Archived from the original on 2024-07-28. Retrieved 2024-09-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ https://rajbhavansikkim.gov.in/about-department/honorable-governor/
- ↑ https://www.tn.gov.in/government/keycontact/197
- ↑ Today, Telangana (2024-07-28). "Jishnu Dev Varma is new Governor of Telangana; Radhakrishnan moves to Maharashtra". Telangana Today. Retrieved 2024-07-27.
- ↑ https://tripura.gov.in/governor-profile
- ↑ "Anandiben Patel Takes Oath As Uttar Pradesh Governor". NDTV. Retrieved 29 July 2019.
- ↑ "Lt Gen Gurmit Singh sworn-in as Governor of Uttarakhand". Indian Express. Retrieved 15 September 2021.
- ↑ https://www.presidentofindia.gov.in/press_releases/president-india-appoints-dr-c-v-ananda-bose-governor-west-bengal