క్రికెట్ క్రీడలో బ్యాటింగ్ (చెసె వారిని బ్యాట్స్ మెన్ అంటారు) క్రికెట్ బ్యాట్ తో క్రికెట్ బంతిని కొట్టే ఒక క్రియ లేదా నైపుణ్యంతో పరుగులు చెయడం లేదా ఒకరి వికెట్ నష్టం నిరోధించడాని బ్యాటింగ్ అంటారు.