భీమవరం - నిడదవోలు ప్యాసింజర్
భీమవరం - నిడదవోలు ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు. ఇది భీమవరం రైల్వే స్టేషను, నిడదవోలు రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2]
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ప్యాసింజర్ |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను |
ఆగే స్టేషనులు | 8 |
గమ్యం | నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను |
ప్రయాణ దూరం | 56 కి.మీ. (35 మై.) |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | ప్యాంట్రీ కార్ లేదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | స్టాండర్డ్ భారతీయ రైల్వేలు కోచ్లు |
సేవ (సర్వీస్)
మార్చుభీమవరం - నిడదవోలు ప్యాసింజర్, భీమవరం టౌన్ నుండి నిడదవోలు జంక్షన్ వరకు మధ్యలో మొత్తం 8 విరామములతో చేరుకుంటుంది. ఇది 50 కిలోమీటర్ల వేగంతో 1 గంట 35 నిమిషాల్లో ప్రయాణించి గమ్యాన్ని పూర్తిచేస్తుంది.[3] ఈ రైలు గంటకు 30 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.[1] ప్రతిరోజు ఈ రైలు నడుస్తుంది.[1] ఈ రైలు 77239 సంఖ్యతో భీమవరం నుండి నిడదవోలు వరకు, తిరోగమన దిశలో రైలు నంబరు 77240 గాను తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి లోని విజయవాడ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.
రైలు మార్గము
మార్చుభీమవరం - నిడదవోలు ప్యాసింజర్, భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను నుంచి బయలుదేరి వేండ్ర, ఆరవల్లి, మంచిలి, అత్తిలి, రేలంగి, వేల్పూరు, తణుకు, కాలధారి రైల్వే స్టేషన్లు మీదుగా నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను చేరుకుంటుంది.
భీమవరం - నిడదవోలు - భీమవరం మధ్య నడుచు ఇతర రైళ్ళు
మార్చుప్యాసింజర్
మార్చుక్రమ సంఖ్య |
రైలు సంఖ్యలు |
రైలు పేరు | రైలు జోను | రైలు ప్రారంభం/ గమ్యస్థానం |
తరచుదనం |
---|---|---|---|---|---|
1 | 57265 | విశాఖపట్నం - నర్సాపురం ప్యాసింజర్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ | విశాఖపట్నం –నర్సాపురం | ప్రతిరోజు |
2 | 57230 | విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ | విశాఖపట్నం –మచిలీపట్నం | ప్రతిరోజు |
3 | 57262 | నిడదవోలు - భీమవరం ప్యాసింజర్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ | నిడదవోలు – భీమవరం | ప్రతిరోజు |
4 | 57260 | రాజమండ్రి - నర్సాపురం ప్యాసింజర్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ | రాజమండ్రి –నర్సాపురం | ప్రతిరోజు |
ఎక్స్‌ప్రెస్
మార్చుక్రమ సంఖ్య |
రైలు సంఖ్యలు |
రైలు పేరు | రైలు జోను | రైలు ప్రారంభం/ గమ్యస్థానం |
తరచుదనం |
---|---|---|---|---|---|
1 | 17479 | పూరి - తిరుపతి ఎక్స్‌ప్రెస్ | దక్షిణ మధ్య రైల్వే | పూరి - తిరుపతి | వారానికి ఐదు రోజులు |
2 | 17481 | బిలాస్పూర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ | దక్షిణ మధ్య రైల్వే | బిలాస్పూర్ - తిరుపతి | వారానికి రెండు రోజులు |
3 | 17239 | సింహాద్రి ఎక్స్‌ప్రెస్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ | విశాఖపట్నం– గుంటూరు జంక్షన్ | ప్రతిరోజు |
4 | 17643 | సర్కార్ ఎక్స్‌ప్రెస్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ | చెన్నై ఎగ్మోర్– కాకినాడ పోర్ట్ | ప్రతిరోజు |
5 | 17209 | శేషాద్రి ఎక్స్‌ప్రెస్ | దక్షిణ మధ్య రైల్వే | బెంరుళూరు - కాకినాడ | ప్రతిరోజు |
6 | 17015 | విశాఖ ఎక్స్‌ప్రెస్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ | సికింద్రాబాద్–భువనేశ్వర్ | ప్రతిరోజు |
డెమో
మార్చుక్రమ సంఖ్య |
రైలు సంఖ్యలు |
రైలు పేరు | రైలు జోను | రైలు ప్రారంభం/ గమ్యస్థానం |
తరచుదనం |
---|---|---|---|---|---|
1 | 77242 | రాజమండ్రి - భీమవరం డెమో | దక్షిణ మధ్య రైల్వే జోన్ | రాజమండ్రి – భీమవరం | ప్రతిరోజు |
2 | 77238 | రాజమండ్రి - భీమవరం డెమో | దక్షిణ మధ్య రైల్వే జోన్ | రాజమండ్రి – భీమవరం | ప్రతిరోజు |
3 | 77240 | నిడదవోలు - భీమవరం డెమో | దక్షిణ మధ్య రైల్వే జోన్ | నిడదవోలు – భీమవరం | ప్రతిరోజు |
4 | 77244 | నిడదవోలు - భీమవరం డెమో | దక్షిణ మధ్య రైల్వే జోన్ | నిడదవోలు – భీమవరం | ప్రతిరోజు |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=13&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=[permanent dead link]
- ↑ http://indiarailinfo.com/trains/passenger/10
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-21.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుకోచ్ల అమరిక
మార్చుGN1 GN2 GN3 GN4 GN5 GN6 GN7 GN8 GN9 యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్