వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/ProgramDetails
ఆశయం Objectives |
ప్రతిపాదిత కార్యక్రమాలు Proposed Activities |
ఔత్సాహికులు Members Interested |
కావాల్సిన వనరులు Resources Required |
ఇతర విశేషాలు Remarks |
ఆన్లైను Online |
---|---|---|---|---|---|
అవగాహన Awareness |
సైటు నోటీసులు Site Notices |
<మీ పేరు నమోదు చేయండి> <Add your name> |
<జత చేయండి> <Add Requirements> |
-- | Y |
ఫేస్‌బుక్‌లో ప్రచారం Facebook Publicity |
|
తెవికీపై నచ్చిన వ్యాసాలు, బొమ్మలు లాంటి వాటి లింకులు ఫేస్‌బుక్‌లోని లింకుల్లో పేస్ట్ చేయడం ద్వారా ప్రచారం కల్పించవచ్చు. | Y | ||
బ్లాగులలో ప్రచారం Blogs Publicity |
బ్లాగులున్న వికీ సభ్యులు | బ్లాగు ఉన్న ప్రతి ఒక్కరు తమ బ్లాగులలో ప్రచారాన్ని నిర్వహించాలి | Y | ||
ఆఫ్లైను సీడీ Offline CD |
ఎవరూ బాధ్యత తీసుకోనందున నేను తీసుకుంటున్నాను. -రహ్మానుద్దీన్ (చర్చ) | -- | తెలుగు వికీపీడియా ఆఫ్లైను సీడీ లేక డివిడి తయారు కార్యక్రమానికి సభ్యుల సహాకారం చాలా అవసరం. దీనిని వార్షికోత్సవ సభలో రిలీజు చేయాలని ఆలోచన. దాదాపు 300 కాపీలు తయారు చేయడానికి బడ్జెట్ ఉంది. | N | |
ప్రెస్ నోట్ Press Note |
* Malladi kameswara rao | https://docs.google.com/document/d/1OqkIRI1QzHPZY8jmCWPTzuphA3skoojWgb8q9iuTB0w/edit | ప్రెస్ నోట్ గూగుల్ డాక్స్‌లో ఇచ్చారు లింకు ద్వారా సభ్యులు దానిని మార్పులు చేయవచ్చు | N | |
వికీ అవగాహన శిబిరాలు Telugu Wiki Awareness Sessions |
-- | -- | -- | ||
నాణ్యతాపరమయిన మెరుగులు Qualitative Improvement |
వికీ ప్రాజెక్టులు Projects |
*తెలుగు పుస్తకాల ప్రాజెక్టు | |||
బొమ్మలు, దృశ్యకాలు, శ్రవ్యకాల సేకరణ Illustrations(Media) |
వాడుకరి:MuralidharB, వాడుకరి:Sriphani | -- | -- | -- | |
చదివించదగ్గ శైలి Readability |
-- | -- | -- | -- | |
మూలాలను తెలపటం Reference & Citation |
*Rajasekhar1961 | -- | -- | -- | |
కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల గ్రామ వ్యాసాల అభివృద్ధి Improving Village articles for Krishna & Guntur districts |
*రహ్మానుద్దీన్ *శ్రీరామమూర్తి |
-- | గ్రామ వ్యాసాలలో నాణ్యతాపరమైన సమాచారం చేర్చటం | -- | |
కొత్త వ్యాసాల సంఖ్య పెంచడం Growth of new articles |
వికీపీడియా పేరుబరిలో ప్రత్యేక పేజీల అభివృద్ధి | -- | -- | -- | |
లక్ష్యం 55,555 Target 55,555 |
జనవరి 26కల్లా 55555 వ్యాసాల స్థాయిని చేరటం | -- | |||
వ్యాసరచన పోటీ Essay Writing Competition for Students |
-- | - | -- | ||
వాడుకరుల సంఖ్య పెంచడం Increasing userbase |
వికీ శిక్షణ శిబిరాలు Telugu Wiki Academies |
-- | -- | -- | |
వాడుకరులను శక్తివంతం చేయడం Capacity building of existing users |
వికీమీడియనులకు అవగాహన సదస్సులు | * కశ్యప్ | -- | -- | -- |
#గుర్తింపు #Recognition |
కొలరావిపు | ;2013 ఎంపికమండలి #వైజాసత్య, అధ్యక్షుడు #అర్జున, కార్యదర్శి # రాజశేఖర్, సభ్యుడు #టి,సుజాత, సభ్యురాలు #రాధాక్రిష్ణ, సభ్యుడు |
-- | -- | -- |
అవగాహన
తెలుగు వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల పై అవగాహన పెంచేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టదలిచాము. ఈ అవగాహన కార్యక్రమాల వల్ల పేజి వీక్షణలు మరియు కొత్త సభ్యులు చేరే అవకాశం ఉంది.
సైటు నోటీసులు
- సైట్ నోటీసులు మొదటి పేజీలో, లేదా మిగిలిన పేజీలలో కొత్త ,పాత వాడుకరులకు అర్ధం అయ్యేటందుకు ఉద్దేశించినవి. తెవికీలో జరిగే ప్రతి మీటింగ్, ప్రతి కార్యక్రమం గురించిన వివరాలతో తరచుగా మారుస్తూ ఉంటారు. అవి ఎలా ఉండాలి, ఎక్కద ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనే వాటిని గురించి మీ సూచనలు సలహాలు
డిస్‌ప్లే చేయాల్సిన నోటీసులు వరుసగా
- దశాబ్ధి ఉత్సవాలు - వికీ అకాడమీ (ఎక్కడ, ఎప్పుడు వివరాలు)
సోషల్ మీడియా ద్వారా ప్రచారం
ఫేస్ బుక్ లో మరియు ట్విటర్‌లో తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల గురించి మరియు తెవికీ గురించి ప్రచారం కల్పించగలం.
ఈ క్రింద ఇచ్చిన లింకులు ఫేస్‌బుక్‌లో ప్రచారానికి ఉపయోగిస్తాం.
- తెలుగు వికీ పేజీ [1]
- తెవికీ పేజీ [2]
- తెలుగు పుస్తకం పేజీ [3]
- ప్రతి తెవికీ సభ్యుడు తమ తమ ఫేస్‌బుక్ పేజిలలో తెవికీ మరియు తెవికీ దశాబ్ది ఉత్సవాల గురించిన సమాచారం తెలియజేయడానికి ప్రయత్నం జరుగుతుంది.
- Tewiki 10 హాండిల్ వాడుతూ ట్విటర్‌లో తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతుంది.
- బ్లాగులల్లో తెవికీ మరియు తెవికీ దశాబ్ది ఉత్సవాల గురించి పదిమందికీ తెలియజేయడమే కాకుండా వికీమీడియా ఫౌండేషన్ వారి బ్లాగులో కూడా తెవికీ గురించి వ్రాయడానికి కృషి చేయగలం
ఆఫ్లైను సీడీ
తెలుగువికీపీడియా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నా అంతర్జాల సౌకర్యం లేని చోట్ల కూడా (ముఖ్యంగా పాఠశాలలు) ఉపయోగించుకొనే విదంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆఫ్‌లైన్ సి.డి చేయాలనే ప్రయత్నంలో వికీ అడుగులు పడుతున్నాయి. ఈ ఆఫ్లైను సీడీ లేదా డి.వి.డి. పదవ వార్షికోత్సవ సంబరాలలో ఒక ముఖ్య అతిథి చేతులమీదుగా విడుదల చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దాదాపు 350 వందల పైచిలుకు కాపీలను తయారు చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతీ సాంగీక సంక్షేమగురుకుల పాఠశాలకు పంపించే ప్రయత్నం చేయగలం.
ప్రెస్ నోట్
వికీ ప్రచారానికి పత్రికలకు ఇవ్వడానికి కావలసిన సమాచారంతో ప్రెస్‌నోట్ తయారు చేసి ప్రముఖ తెలుగు దినపత్రిక మరియు వార పత్రికకు పంపే ప్రయత్నం చేస్తాము. దీనితో పాటు ఆంగ్లములో కూడా ప్రెస్‌నోట్ తయారు చేసి ప్రముఖ వార్తా పత్రికలకు పంపడానికి కృషి చేయగలం. టెలివిజన్ ఛానళ్ళకు కూడా ఈ ప్రెస్‌నోట్ ఉపయుక్తంగా ఉంటుంది. ఈ లింకులోని ప్రెస్‌నోట్‌లో సమాచారం జతచేయమని, సూచనలు ఇవ్వమని మనవి.
వికీ శిక్షణ శిబిరాలు
నాణ్యతాపరమయిన మెరుగులు
వికీ ప్రాజెక్టులు
బొమ్మలు, దృశ్యకాలు, శ్రవ్యకాలు
చదివించదగ్గ శైలి
మూలాలను తెలపటం
కొత్త వ్యాసాల సంఖ్య పెంచడం
వాడుకరుల సంఖ్య పెంచడం
వాడుకరులను శక్తివంతం చేయడం
కార్యక్రమానికి నమోదు చేసుకున్న సభ్యులు
- తెలుగు సభ్యులు
- విశ్వనాధ్.బి.కె.
- మల్లాది కామేశ్వర రావు
- అర్జున
- రాజశేఖర్
- శ్రీరామమూర్తి
- పాలగిరి
- భాస్కరనాయుడు
- సుజాత తుమ్మపూడి
- రాజచంద్ర
- కశ్యప్
- వీర శశిధర్
- విష్ణువర్ధన్
- రాధాకృష్ణ
- వీవెన్
- జె.వి.ఆర్.కె.ప్రసాద్
- అహ్మద్ నిసార్
- రవిచంద్ర
- గుళ్ళపల్లి నాగేశ్వరరావు
- ప్రణయ్
- పవన్ సంతోష్
- ప్రవీణ్ ఇళ్ల
- మల్లాది.దివ్య
- సురేశ్ కదిరి
- కోటి
- గోపీ శర్మ
- నాగబాబు
- కేబీయస్ శర్మ
- లక్ష్మణ్
- సంతోష్
- గౌతం గౌడ్
- నేతాజీ
- సేనాపతి
- వివేక్
- నరేందర్ పడిమల
- నిరంజన్
- నాయుడుగారి జయన్న
- యడవల్లి
- శ్రీను
- దుర్గాప్రసాద్ వనపల్లి
- కిట్లు
- ప్రణీత్
- ఎ.వి. రామారావు
- మధు
- చందు
- రమేష్
- శ్రీనివాస్
- మహేష్
- అభిజిత్
- అద్దంకి అనంతరామయ్య
- అంజిబాబు
- అంకిరెడ్డి
- ప్రవీణ్
- భగవాన్
- భరత్
- భాస్కరరావు సి
- డి. వెంకట్ రెడ్డి
- జి.కె.ఎస్. రాజా
- గోపినాథ్
- వెంకటనాగ కామేశ్వరరావు
- కావూరి బాలక్రిష్ణ
- కిల్లన లక్ష్మణరావు
- క్రిష్ణంరాజు
- సాయి
- సి.హెచ్. మల్లికార్జున్
- మావూరి బాలసుబ్రమణ్యం
- మోహన్ గుప్త
- ఎం. వెంకటేష్
- ఎన్. మహేందర్ రెడ్డి
- నాగేశ్వరి గుమ్మళ్ల
- ప్రశాంత్
- నవీన్
- పవన్ కుమార్
- పోతుగంటి అజయ్
- రమేష్
- రత్నాకర్
- శ్రీమతి సి.వి. రమణ
- శ్రీధర్
- సుధాకర్
- టి.పి. రావు
- వి.వి. క్రిష్ణారెడ్డి
- ఆదిత్యశర్మ మల్లాది
- అఖిల్ బూర్గుపల్లి
- నాగబాబు
- నిఖిల్ సబ్నివీసు
- శ్రీనివాసకుమార్
- వై.వి.యస్.రెడ్డి
- తెలుగేతర సభ్యులు
Awareness
We have planned to organise the following activities to increase awareness on Telugu wikipedia and Wiki sister projects. These awareness activities would increase wikipedia page views as well as users.
Site Notices
Site Notices would help attract site visitors to know about the event. Each of the activities taken up under Tewiki10 would be informed to users in various ways, Site notice is one such quick broadcast message to the community.
Facebook Publicity
Its been observed that most of the Telugu internet users are concentrated at Facebook and such similar social networking websites. So, in order to reach them, posts informing various activities would happen at following pages:
Using hashtag #Tewiki10, various posts would be posted.
Offline CD
There is acute absence of Internet at several institutions in India, particularly rural areas of Andhra Pradesh. Though internet is available at places, the bandwidth is so low, that it difficult to browse the articles. So, to solve this problem, we have planned to release an offline CD. As a first run, these will be distributed among 350+ Social welfare hostels in Andhra Pradesh.
Press Note
A press note is prepared in Telugu that will be circulated among Press, print and Electronic media that would further enlighten people about Wikipedia. Anyone can join and edit this doc to help us build a better press note :
https://docs.google.com/document/d/1OqkIRI1QzHPZY8jmCWPTzuphA3skoojWgb8q9iuTB0w/edit
Wikiacademies
Wiki academies or wiki training sessions are aimed at teaching new users about Wikipedia, its uses, syntax, editing instructions, what is allowed and what not etc. From the day the event has been planned, several educational institutions have been recognised in and around the venue city and Hyderabad. Around 800 students and interest groups participated in these training sessions and got educated about wikipedia editing at basic and advanced levels.
Qualitative Improvement
Its very important to have a qualitative improvement of articles at Wikipedia. The following activities are aimed at increasing this aspect in Telugu wikipedia
Resources
- Existing resources are books and news papers. With view of improving Wikipedia articles, eminent persons and groups working on free knowledge have been approached and some very good sources for writing and improving articles have been discovered, which have been circulated among the community members.
Neutrality
In order to have NPOV, several articles are revisited and biasing has been reduced by adding NPOV.
Illustrations
More and more illustrations are being added both to commons, and from commons, to articles.
Readability
To improve readability of wikipedia articles, few activities and sessions are planned for existing editors that would empower them with more readable articles coming from them.
Formatting
The main central idea of having wiki academies is to teach editors about formatting styles.
Reference & Citation
More options of adding references and citations have been made open with wikisource. Several books that could potentially act as sources for references and which are out of copyrights are encouraged at Wikisource. Also wikipedians are taught about and planned to be taught about importance of references and citations in every possible meetup.
Improving Village articles for Krishna & Guntur districts
To all the village articles of Krishna and Guntur districts (most of which were stub articles), an info box that would enable and tempt users to add more information has been added. And its fruits would be declared as part of event.
Growth of new articles
In order to improve Telugu wikipedia in quantitative aspect, some programs have been planned.
Target 55,555
As of the date that the event was planned, Telugu wikipedia had 54000 article count, and this program aims at bringing the count to 55555 with a restriction that each of the articles added should be at least a start class article.
Essay Writing Competition for Students
An essay writing competition has been planned for students. The cash awards presented to winners would definitely encourage students to participate in Wikipedia more frequently. (https://te.wikipedia.org/wiki/వికీపీడియా:విద్యార్ధులకు_తెలుగు_వికీ_వ్యాసరచన_పోటీ)