ద్వారపూడి రైల్వే స్టేషను

ద్వారపూడి రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్, కోనసీమ జిల్లా, ద్వారపూడి లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లో ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 34 రైళ్లు నిలుస్తాయి. ఇది దేశంలో 692 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

ద్వారపూడి రైల్వే స్టేషను
ఎక్స్‌ప్రెస్ / ప్యాసింజర్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationద్వారపూడి , కోనసీమ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°55′40″N 81°55′15″E / 16.927663°N 81.920860°E / 16.927663; 81.920860
Elevation18 మీ. (59 అ.)[1]
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు5 బ్రాడ్‌గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుDWP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
విద్యుత్ లైను25 kV AC 50 Hz OHLE
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు


1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.[3][4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు స్వాదీనం చేసుకున్నాయి.[5]

స్టేషను వర్గం

మార్చు

ద్వారపూడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని

1. వేదాయపాలెం

2. నిడుబ్రోలు

3. పవర్‌పేట

4. కొవ్వూరు

5. గోదావరి

6. ద్వారపూడి

7. అనపర్తి

8. పిఠాపురం

9. నర్సీపట్నం రోడ్

10. ఎలమంచిలి

11. వీరవాసరం

12. ఆకివీడు

13. కైకలూరు

14. పెడన

డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[6] [7]

మూలాలు

మార్చు
  1. "Dwarapudi/DWP".
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-27.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
  5. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  6. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  7. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

చిత్రమాలిక

మార్చు

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే