కొవ్వూరు రైల్వే స్టేషను


కొవ్వూరు రైల్వే స్టేషను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా లోని కొవ్వూరు పట్టణంలో పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. [1]ఇది దేశంలో 330వ రద్దీగా ఉండే స్టేషను.[2]

కొవ్వూరు
Kovvur

కొవ్వూరు
ఇండియన్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationకొవ్వూరు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
లైన్లువిశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలుబ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషన్) ప్రామాణికం
ఇతర సమాచారం
స్టేషను కోడుKVR
జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
కొవ్వూరు రైల్వే స్టేషను is located in Andhra Pradesh
కొవ్వూరు రైల్వే స్టేషను
కొవ్వూరు రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ నందు స్థానం
కొవ్వూరు జంక్షన్ సమీపంలో పద్మావతి ఎక్స్‌ప్రెస్

స్టేషను వర్గం సవరించు

కొవ్వూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం2. నిడుబ్రోలు3. పవర్‌పేట 4. కొవ్వూరు5. గోదావరి6. ద్వారపూడి7. అనపర్తి8. పిఠాపురం9. నర్సీపట్నం రోడ్10. ఎలమంచిలి11. వీరవాసరం12. ఆకివీడు13. కైకలూరు14. పెడనడి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[3] [4]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "Kovvur station map". indiarailinfo. Retrieved 10 June 2014.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  3. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  4. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే జోన్
దక్షిణ మధ్య రైల్వే జోన్