ఎలమంచిలి రైల్వే స్టేషను


ఎలమంచిలి రైల్వే స్టేషను భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, అనకాపల్లి జిల్లా లోని ఎలమంచిలి పట్టణంలో పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఈ స్టేషను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన విజయవాడ రైల్వే డివిజనులో నిర్వహించబడుతుంది.

ఎలమంచిలి రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
రైల్వే స్టేషను నామఫలకం
General information
ప్రదేశంఎలమంచిలి , అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు17°33′13″N 82°51′10″E / 17.553722°N 82.852873°E / 17.553722; 82.852873
ఎత్తు22 మీ. (72 అ.)[1]
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులుబ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్YLM
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrified25 కెవి ఎసి 50 Hz OHLE

చరిత్ర

మార్చు

1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.[2]

ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు స్వాదీనం చేసుకున్నాయి.[3]

స్టేషను వర్గం

మార్చు

కశింకోట రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం 2. నిడుబ్రోలు 3. పవర్‌పేట 4. కొవ్వూరు 5. గోదావరి 6. ద్వారపూడి 7. అనపర్తి 8. పిఠాపురం 9. నర్సీపట్నం రోడ్ 10. ఎలమంచిలి 11. వీరవాసరం 12. ఆకివీడు 13. కైకలూరు 14. పెడన - డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[4] [5]

మూలాలు

మార్చు
  1. "Elamanchili/YLM".
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2015-03-17. Retrieved 2013-01-25.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  5. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే