అనపర్తి రైల్వే స్టేషను


అనపర్తి రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా లోని అనపర్తి పట్టణంలో ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 34 రైళ్లు ఆగుతాయి. ఇది దేశంలో 717 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

అనపర్తి రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationఅనపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°56′11″N 81°57′13″E / 16.936372°N 81.953563°E / 16.936372; 81.953563
Elevation23 మీ. (75 అ.)[1]
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు5 బ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుAPT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
విద్యుత్ లైను25 కెవి ఎసి 50 Hz OHLE
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

1893, 1896 మధ్య కాలంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క సేవల లోని భాగంగా విజయవాడ, కటక్ మధ్య, 1,288 కిమీ (800 మైళ్ళు), ట్రాఫిక్ తెరిచారు.[3] ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే యొక్క దక్షిణ ప్రాంతం భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారి ఆధీనంలోకి వెళ్ళింది.[4]

స్టేషను వర్గం

మార్చు

అనపర్తి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం 2. నిడుబ్రోలు 3. పవర్‌పేట 4. కొవ్వూరు 5. గోదావరి 6. ద్వారపూడి 7. అనపర్తి 8. పిఠాపురం 9. నర్సీపట్నం రోడ్ 10. ఎలమంచిలి 11. వీరవాసరం 12. ఆకివీడు 13. కైకలూరు 14. పెడన - డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[5] [6]

మూలాలు

మార్చు
  1. "Anaparti/APT".
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-27.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  5. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  6. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

చిత్రమాలిక

మార్చు

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే