పిఠాపురం రైల్వే స్టేషను


పిఠాపురం రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లా లోని పిఠాపురం పట్టణంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గము నందు ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నందలి విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 30 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. ఇది దేశంలో 806 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

పిఠాపురం రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationపిఠాపురం , కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates17°09′05″N 82°17′26″E / 17.151333°N 82.290481°E / 17.151333; 82.290481
Elevation17 మీ. (56 అ.)[1]
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2 బ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుPAP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
విద్యుత్ లైను25 కెవి ఎసి 50 Hz OHLE
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]

స్టేషను వర్గం

మార్చు

పిఠాపురం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం 2. నిడుబ్రోలు 3. పవర్‌పేట 4. కొవ్వూరు 5. గోదావరి 6. ద్వారపూడి 7. అనపర్తి 8. పిఠాపురం 9. నర్సీపట్నం రోడ్ 10. ఎలమంచిలి 11. వీరవాసరం 12. ఆకివీడు 13. కైకలూరు 14. పెడన - డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[5] [6]

మూలాలు

మార్చు
  1. "Pithapuram/PAP".
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-07.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-07.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  5. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  6. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే

మూస:కాకినాడ జిల్లా రైల్వే స్టేషన్లు