సుచిత్రా చంద్రబోస్
తెలుగు సినిమా కొరియోగ్రాఫర్, దర్శకురాలు.
సుచిత్రా చంద్రబోస్, తెలుగు సినిమా నృత్య దర్శకురాలు, దర్శకురాలు.[2] తెలుగు సినీపాటల రచయిత చంద్రబోస్‌ను వివాహం చేసుకుంది.[3] 2004లో పల్లకిలో పెళ్లికూతురు సినిమాకు దర్శకత్వం వహించింది. 1988లో విడుదలైన ఆఖరి పోరాటం సినిమాతో తొలిసారిగా నృత్యదర్శకురాలిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[4]
సుచిత్రా చంద్రబోస్ | |
---|---|
జననం | సుచిత్ర |
వృత్తి | తెలుగు సినిమా కొరియోగ్రాఫర్, దర్శకురాలు |
జీవిత భాగస్వామి | చంద్రబోస్ |
తల్లిదండ్రులు | చాంద్ బాషా[1] |
పురస్కారాలు | దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు |
సుచిత్ర భర్త చంద్రబోస్ సాహిత్యం అందించిన ‘నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[5]
సినిమాలు
మార్చునృత్య దర్శకురాలిగా
మార్చు- ఆఖరి పోరాటం (1988)
- చైతన్య (1991)
- వన్ బై టూ (1993)
- మనీ (1993)
- గాండీవం (1994)
- తీర్పు (1994)
- ఘరానా బుల్లోడు (1995)
- వజ్రం (1995)
- సంప్రదాయం (1996)
- రాముడొచ్చాడు (1996)
- వినోదం (1996)
- అబ్బాయిగారి పెళ్ళి (1997)
- అన్నమయ్య (1997)
- చిన్నబ్బాయి (1997)
- గిల్లి కజ్జాలు (1998)
- శ్రీమతీ వెళ్ళొస్తా (1999)
- సర్దుకుపోదాం రండి (2000)
- జయం మనదేరా (2000)
- ప్రియమైన నీకు (2001)
- నిన్ను చూడాలని (2001)
- నువ్వు నాకు నచ్చావ్ (2001)
- మనసంతా నువ్వే (2001)
- నువ్వు లేక నేను లేను (2002)
- నువ్వే నువ్వే (2002)
- అదృష్టం (2002)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- నీకు నేను నాకు నువ్వు (2003)
- ఎలా చెప్పను (2003)
- వాన (2008)
- ఝమ్మందినాదం (2010)
- గోపాల గోపాల (2015)
- రారా...కృష్ణయ్య (2014)
- అర్ధం (2021)
దర్శకురాలిగా
మార్చు- పల్లకిలో పెళ్ళికూతురు (2004)[6]
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (7 January 2023). "సుచిత్ర చంద్రబోస్ కు పితృవియోగం". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
- ↑ "Suchitra Chandrabose - Successful women film directors in Tollywood". The Times of India. Retrieved 1 May 2021.
- ↑ Neeraja, Murthy. "My first break - Chandrabose". The Hindu. Kasturi and Sons. Retrieved 1 May 2021.
- ↑ Staff, Reporter. "కొరియోగ్రఫీలో అతివల కొత్త పుంతలు". suryaa.com. Suryaa. Retrieved 1 May 2021.[permanent dead link]
- ↑ https://www.msn.com/en-in/news/other/oscars-2023-naatu-naatu-lyricist-chandrabose-s-wife-beams-with-pride-expresses-gratitude-to-ss-rajamouli/ar-AA18yKFk
- ↑ "Pallakilo Pellikuthuru (2004)". Indiancine.ma. Retrieved 1 May 2021.