18వ లోక్‌సభ సభ్యుల జాబితా

లోక్‌సభ సభ్యులు

భారతదేశంలో 19 ఏప్రిల్ నుండి 2024 జూన్ 1లో జరిగిన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల జాబితా.[1][2]

18వ లోక్‌సభలో పార్టీల వారీగా సీట్ల పంపకం

అండమాన్ నికోబార్ దీవులు

మార్చు

కీలు:   బీజేపీ  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 అండమాన్ నికోబార్ దీవులు బిష్ణు పద రే BJP

ఆంధ్రప్రదేశ్ (25)

మార్చు

కీలు:   టీడీపీ  (16)  వైసీపీ  (4)   బీజేపీ  (3)   జేఎన్‌పీ  (2)[3]

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 అరకు (ఎస్టీ) గుమ్మా తనుజా రాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2 శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ
3 విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు
4 విశాఖపట్నం మతుకుమిల్లి భరత్
5 అనకాపల్లి సీ.ఎం.రమేష్ భారతీయ జనతా పార్టీ
6 కాకినాడ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ
7 అమలాపురం (ఎస్.సి) జి.ఎం. హరీష్ తెలుగుదేశం పార్టీ
8 రాజమండ్రి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ
9 నరసాపురం భూపతి రాజు శ్రీనివాస వర్మ
10 ఏలూరు పుట్టా మహేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ
11 మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ
12 విజయవాడ కేశినేని శివనాథ్ తెలుగుదేశం పార్టీ
13 గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్
14 నరసరావుపేట లవు శ్రీ కృష్ణ దేవరాయలు
15 బాపట్ల (ఎస్.సి) తెన్నేటి కృష్ణప్రసాద్
16 ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
17 నంద్యాల బైరెడ్డి శబరి
18 కర్నూలు బస్తిపాటి నాగరాజు పంచలింగాల
19 అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ
20 హిందూపూర్ బీ.కే. పార్థసారథి
21 కడప వై.యస్.అవినాష్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
22 నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
23 తిరుపతి (ఎస్.సి) మద్దిల గురుమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
24 రాజంపేట పి.వి.మిధున్ రెడ్డి
25 చిత్తూరు (ఎస్.సి) దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ

అరుణాచల్ ప్రదేశ్

మార్చు
 
అరుణాచల్ ప్రదేశ్ నియోజకవర్గాలు
# నియోజకవర్గం పేరు పార్టీ
1 అరుణాచల్ వెస్ట్ కిరణ్ రిజిజు భారతీయ జనతా పార్టీ[4]
2 అరుణాచల్ తూర్పు తాపిర్ గావో

అస్సాం (14)

మార్చు

కీలు:   బీజేపీ  (9)   INC  (3)   UPPL  (1)   AGP  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 కోక్రాఝర్ (ఎస్.టి) జోయంత బసుమతరీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్
2 ధుబ్రి రకీబుల్ హుస్సేన్ భారత జాతీయ కాంగ్రెస్
3 బార్పేట ఫణి భూషణ్ చౌదరి అసోం గణ పరిషత్
4 దర్రాంగ్-ఉదల్గురి దిలీప్ సైకియా భారతీయ జనతా పార్టీ
5 గౌహతి బిజులీ కలిత మేధి
6 డిఫు (ఎస్.టి) అమర్ సింగ్ టిసో
7 కరీంగంజ్ కృపానాథ్ మల్లా
8 సిల్చార్ (ఎస్.సి) పరిమళ సుక్లబైద్య
9 నాగోన్ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారత జాతీయ కాంగ్రెస్
10 కాజిరంగా కామాఖ్య ప్రసాద్ తాసా భారతీయ జనతా పార్టీ
11 సోనిత్‌పూర్ రంజిత్ దత్తా
12 లఖింపూర్ ప్రదాన్ బారుహ్
13 దిబ్రూఘర్ సర్బానంద సోనోవాల్
14 జోర్హాట్ గౌరవ్ గొగోయ్ భారత జాతీయ కాంగ్రెస్

బీహార్ (40)

మార్చు

కీలు:   JD (U)  (12)   బీజేపీ  (12)   LJP (RV)  (5)   RJD  (4)   INC  (3)   CPI (ML)L  (2)   HAM (S)  (1)   IND  (1)[5]

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 వాల్మీకి నగర్ సునీల్ కుమార్ కుష్వాహ జనతాదళ్ (యునైటెడ్)
2 పశ్చిమ్ చంపారన్ సంజయ్ జైస్వాల్ భారతీయ జనతా పార్టీ
3 పూర్వీ చంపారన్ రాధా మోహన్ సింగ్
4 షెయోహర్ లవ్లీ ఆనంద్ జనతాదళ్ (యునైటెడ్)
5 సీతామర్హి దేవేష్ చంద్ర ఠాకూర్
6 మధుబని అశోక్ కుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
7 ఝంఝర్పూర్ రాంప్రీత్ మండల్ జనతాదళ్ (యునైటెడ్)
8 సుపాల్ దిలేశ్వర్ కమైత్
9 అరారియా ప్రదీప్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ
10 కిషన్‌గంజ్ మహ్మద్ జావేద్ భారత జాతీయ కాంగ్రెస్
11 కతిహార్ తారిఖ్ అన్వర్
12 పూర్ణియ పప్పు యాదవ్ స్వతంత్ర
13 మాధేపురా దినేష్ చంద్ర యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)
14 దర్భంగా గోపాల్ జీ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ
15 ముజఫర్‌పూర్ రాజ్ భూషణ్ చౌదరి
16 వైశాలి వీణా దేవి లోక్ జనశక్తి పార్టీ
17 గోపాల్‌గంజ్ (ఎస్సీ) అలోక్ కుమార్ సుమన్ జనతాదళ్ (యునైటెడ్)
18 శివన్ విజయలక్ష్మీ దేవీ కుష్వాహా
19 మహారాజ్‌గంజ్ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ భారతీయ జనతా పార్టీ
20 శరన్ రాజీవ్ ప్రతాప్ రూడీ
21 హాజీపూర్ (ఎస్సీ) చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ
22 ఉజియార్పూర్ నిత్యానంద రాయ్ భారతీయ జనతా పార్టీ
23 సమస్తిపూర్ (ఎస్సీ) శాంభవి లోక్ జనశక్తి పార్టీ
24 బెగుసరాయ్ గిరిరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
25 ఖగారియా రాజేష్ వర్మ లోక్ జనశక్తి పార్టీ
26 భాగల్పూర్ అజయ్ కుమార్ మండల్ జనతాదళ్ (యునైటెడ్)
27 బంకా గిరిధారి యాదవ్
28 ముంగేర్ రాజీవ్ రంజన్ సింగ్
29 నలంద కౌశలేంద్ర కుమార్
30 పాట్నా సాహిబ్ రవి శంకర్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ
31 పాటలీపుత్ర మిసా భారతి రాష్ట్రీయ జనతా దళ్
32 అర్రా సుదామ ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
33 బక్సర్ సుధాకర్ సింగ్ రాష్ట్రీయ జనతా దళ్
34 ససారం (ఎస్సీ) మనోజ్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
35 కరకాట్ రాజా రామ్ సింగ్ కుష్వాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
36 జహనాబాద్ సురేంద్ర ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
37 ఔరంగాబాద్ అభయ్ కుష్వాహా
38 గయా (ఎస్సీ) జితన్ రామ్ మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చా
39 నవాడ వివేక్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ
40 జాముయి (ఎస్సీ) అరుణ్ భారతి లోక్ జనశక్తి పార్టీ

చండీగఢ్ (1)

మార్చు

కీలు:   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 చండీగఢ్ మనీష్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్

ఛత్తీస్‌గఢ్ (11)

మార్చు

కీలు:   బీజేపీ  (10)   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 సర్గుజా (ఎస్.టి) చింతామణి మహారాజ్ భారతీయ జనతా పార్టీ
2 రాయ్‌గఢ్ (ఎస్.టి) రాధేశ్యామ్ రాథియా
3 జాంజ్‌గిర్ (ఎస్.సి) కమలేష్ జాంగ్రే
4 కోర్బా జ్యోత్స్న మహంత్ భారత జాతీయ కాంగ్రెస్
5 బిలాస్‌పూర్ తోఖన్ సాహూ భారతీయ జనతా పార్టీ
6 రాజ్‌నంద్‌గావ్ సంతోష్ పాండే
7 దుర్గ్ విజయ్ బాగెల్
8 రాయ్‌పూర్ బ్రిజ్‌మోహన్ అగర్వాల్
9 మహాసముంద్ రూప్ కుమారి చౌదరి
10 బస్తర్ (ఎస్.టి) మహేష్ కశ్యప్
11 కాంకేర్ (ఎస్.టి) భోజరాజ్ నాగ్

దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు (2)

మార్చు

కీలు:   బీజేపీ  (1)   IND  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 దాద్రా, నగర్ హవేలీ (ఎస్.టి) కాలాబెన్ డెల్కర్ భారతీయ జనతా పార్టీ
2 డామన్, డయ్యూ పటేల్ ఉమేష్ భాయ్ బాబూభాయ్ స్వతంత్ర

ఢిల్లీ (7)

మార్చు

కీలు:   బీజేపీ  (7)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 చాందినీ చౌక్ ప్రవీణ్ ఖండేల్వాల్ భారతీయ జనతా పార్టీ
2 ఈశాన్య ఢిల్లీ మనోజ్ తివారీ
3 తూర్పు ఢిల్లీ హర్ష్ మల్హోత్రా
4 న్యూ ఢిల్లీ బాన్సూరి స్వరాజ్
5 నార్త్ వెస్ట్ ఢిల్లీ యోగేందర్ చందోలియా
6 పశ్చిమ ఢిల్లీ కమల్‌జీత్ సెహ్రావత్
7 దక్షిణ ఢిల్లీ రాంవీర్ సింగ్ బిధూరి

గోవా (2)

మార్చు

కీలు:   బీజేపీ  (1)   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 ఉత్తర గోవా శ్రీపాద యశోనాయక్ భారతీయ జనతా పార్టీ
2 దక్షిణ గోవా విరియాటో ఫెర్నాండెజ్ భారత జాతీయ కాంగ్రెస్

గుజరాత్ (26)

మార్చు

కీలు:   బీజేపీ  (25)   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 కచ్ఛ్ (ఎస్.సి) వినోద్ భాయ్ చావ్డా భారతీయ జనతా పార్టీ
2 బనస్కాంత జెనిబెన్ ఠాకూర్ భారత జాతీయ కాంగ్రెస్
3 పటాన్ భరత్‌సిన్హ్‌జీ దాభి భారతీయ జనతా పార్టీ
4 మహేసన హరిభాయ్ పటేల్
5 సబర్కంటా శోభనాబెన్ బరయ్య
6 గాంధీనగర్ అమిత్ షా
7 అహ్మదాబాదు తూర్పు హస్ముఖ్ పటేల్
8 అహ్మదాబాదు పశ్చిమ (ఎస్.సి) దినేష్‌భాయ్ మక్వానా
9 సురేంద్రనగర్ చందూభాయ్ షిహోరా
10 రాజ్‌కోట్ పర్షోత్తమ్ రూపాలా
11 పోరుబందర్ మన్‌సుఖ్ మాండవీయ
12 జాంనగర్ పూనంబెన్ మాడమ్
13 జునాగఢ్ రాజేష్‌భాయ్ చూడాసమా
14 అమ్రేలి భరతభాయ్ సుతారియా
15 భావ్‌నగర్ నిముబెన్ బంభానియా
16 ఆనంద్ మితేష్ రమేష్ భాయ్ పటేల్
17 ఖేడా దేవ్‌సిన్హ్ చౌహాన్
18 పంచమహల్ రాజ్‌పాల్‌సింగ్ జాదవ్
19 దాహోద్ (ఎస్.టి) జస్వంత్‌సిన్హ్ సుమన్‌భాయ్ భాభోర్
20 వడోదర హేమంగ్ జోషి
21 ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) జాషుభాయ్ రథ్వా
22 బారుచ్ మన్సుఖ్ భాయ్ వాసవ
23 బార్డోలి (ఎస్.టి) పర్భుభాయ్ వాసవ
24 సూరత్ ముఖేష్ దలాల్
25 నవసారి సి.ఆర్ పాటిల్
26 వల్సాద్ (ఎస్.టి) ధవల్ పటేల్

హర్యానా (10)

మార్చు

కీలు:   బీజేపీ  (5)   INC  (5)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 అంబలా (ఎస్.సి) వరుణ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2 కురుక్షేత్రం నవీన్ జిందాల్ భారతీయ జనతా పార్టీ
3 సిర్సా (ఎస్.సి) సెల్జా కుమారి భారత జాతీయ కాంగ్రెస్
4 హిసార్ జై ప్రకాష్
5 కర్నాల్ మనోహర్ లాల్ ఖట్టర్ భారతీయ జనతా పార్టీ
6 సోనిపట్ సత్పాల్ బ్రహ్మచారి భారత జాతీయ కాంగ్రెస్
7 రోహ్తక్ దీపేందర్ సింగ్ హుడా
8 భివానీ-మహేంద్రగఢ్ ధరంబీర్ సింగ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
9 గుర్గావ్ రావ్ ఇంద్రజిత్ సింగ్
10 ఫరీదాబాద్ కృష్ణన్ పాల్ గుర్జార్

హిమాచల్ ప్రదేశ్ (4)

మార్చు

కీలు:   బీజేపీ  (4)[6]

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 మండి కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ
2 కాంగ్రా రాజీవ్ భరద్వాజ్
3 హమీర్పూర్ అనురాగ్ ఠాకూర్
4 సిమ్లా (ఎస్.సి) సురేష్ కుమార్ కశ్యప్

జమ్మూ కాశ్మీర్ (5)

మార్చు

కీలు:   JKNC  (2)   బీజేపీ  (2)   IND  (1)

# నియోజకవర్గం పేరు పార్టీ
1 బారాముల్లా ఇంజనీర్ రషీద్ స్వతంత్ర
2 శ్రీనగర్ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
3 అనంతనాగ్-రాజౌరి మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి
4 ఉధంపూర్ జితేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
5 జమ్మూ జుగల్ కిషోర్ శర్మ

జార్ఖండ్ (14)

మార్చు

కీలు:   బీజేపీ  (8)   JMM  (3)   INC  (2)   AJSU  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 రాజమహల్ (ఎస్.టి) విజయ్ కుమార్ హన్స్‌దక్ జార్ఖండ్ ముక్తి మోర్చా
2 దుమ్కా (ఎస్.టి) నలిన్ సోరెన్
3 గొడ్డ నిషికాంత్ దూబే భారతీయ జనతా పార్టీ
4 చత్రా కాళీచరణ్ సింగ్
5 కోదర్మా అన్నపూర్ణా దేవి
6 గిరిడిహ్ చంద్ర ప్రకాష్ చౌదరి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్
7 ధన్‌బాద్ దులు మహతో భారతీయ జనతా పార్టీ
8 రాంచీ సంజయ్ సేథ్
9 జంషెడ్‌పూర్ బిద్యుత్ బరన్ మహతో
10 సింగ్‌భూమ్ (ఎస్.టి) జోబా మాఝీ జార్ఖండ్ ముక్తి మోర్చా
11 ఖుంటి (ఎస్.టి) కాళీ చరణ్ ముండా భారత జాతీయ కాంగ్రెస్
12 లోహర్దగా (ఎస్.టి) సుఖ్‌దేయో భగత్
13 పాలము (ఎస్.సి) విష్ణు దయాళ్ రామ్ భారతీయ జనతా పార్టీ
14 హజారీబాగ్ మనీష్ జైస్వాల్

కర్ణాటక (28)

మార్చు

కీలు:   బీజేపీ  (17)   INC  (9)   JD (S)  (2)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 చిక్కోడి ప్రియాంక జార్కిహోలి భారత జాతీయ కాంగ్రెస్
2 బెల్గాం జగదీష్ షెట్టర్ భారతీయ జనతా పార్టీ
3 బాగల్‌కోట్ పి.సి. గడ్డిగౌడర్
4 బీజాపూర్ (ఎస్.సి) రమేష్ జిగజినాగి
5 గుల్బర్గా (ఎస్.సి) రాధాకృష్ణ దొడ్డమని భారత జాతీయ కాంగ్రెస్
6 రాయచూర్ (ఎస్.టి) జి. కుమార్ నాయక్
7 బీదర్ సాగర్ ఈశ్వర్ ఖండ్రే
8 కొప్పల్ కె. రాజశేఖర్ బసవరాజ్ హిట్నాల్
9 బళ్లారి (ఎస్.టి) ఇ. తుకారామ్
10 హావేరి బసవరాజ్ బొమ్మై భారతీయ జనతా పార్టీ
11 ధార్వాడ్ ప్రహ్లాద్ జోషి
12 ఉత్తర కన్నడ విశ్వేశ్వర హెగ్డే కాగేరి
13 దావణగెరె ప్రభా మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
14 షిమోగా బి. వై. రాఘవేంద్ర భారతీయ జనతా పార్టీ
15 ఉడిపి చిక్కమగళూరు కోట శ్రీనివాస్ పూజారి
16 హసన్ శ్రేయాస్ ఎం. పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
17 దక్షిణ కన్నడ కెప్టెన్ బ్రిజేష్ చౌతా భారతీయ జనతా పార్టీ
18 చిత్రదుర్గ (ఎస్.సి) గోవింద్ కర్జోల్
19 తుమకూరు వి. సోమణ్ణ
20 మండ్య హెచ్. డి. కుమారస్వామి జనతాదళ్ (సెక్యులర్)
21 మైసూర్ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ భారతీయ జనతా పార్టీ
22 చామరాజనగర్ (ఎస్.సి) సునీల్ బోస్ భారత జాతీయ కాంగ్రెస్
23 బెంగళూరు రూరల్ సి. ఎన్. మంజునాథ్ భారతీయ జనతా పార్టీ
24 బెంగళూరు ఉత్తర శోభా కరంద్లాజే
25 బెంగళూరు సెంట్రల్ పి.సి. మోహన్
26 బెంగళూరు సౌత్ తేజస్వి సూర్య
27 చిక్కబల్లాపూర్ కె. సుధాకర్
28 కోలార్ (ఎస్.సి) ఎం. మల్లేష్ బాబు జనతాదళ్ (సెక్యులర్)

కేరళ (20)

మార్చు

కీలు:   INC  (14)   IUML  (2)   RSP  (1)   KEC  (1)   బీజేపీ  (1)   సీపీఐ (ఎం)  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 కాసరగోడ్ రాజ్‌మోహన్ ఉన్నితాన్ భారత జాతీయ కాంగ్రెస్
2 కన్నూర్ కె. సుధాకరన్
3 వటకర షఫీ పరంబిల్
4 వయనాడ్ రాహుల్ గాంధీ
5 కోజికోడ్ ఎం.కె. రాఘవన్
6 మలప్పురం ఇ. టి. ముహమ్మద్ బషీర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
7 పొన్నాని ఎం.పీ. అబ్దుస్సమద్ సమదానీ
8 పాలక్కాడ్ వి. కె. శ్రీకందన్ భారత జాతీయ కాంగ్రెస్
9 అలత్తూరు కె. రాధాకృష్ణన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
10 త్రిసూర్ సురేష్ గోపి భారతీయ జనతా పార్టీ
11 చలకుడి బెన్నీ బెహనాన్ భారత జాతీయ కాంగ్రెస్
12 ఎర్నాకులం హైబీ ఈడెన్
13 ఇడుక్కి డీన్ కురియకోస్
14 కొట్టాయం ఫ్రాన్సిస్ జార్జ్ కేరళ కాంగ్రెస్
15 అలప్పుజ కేసీ వేణుగోపాల్ భారత జాతీయ కాంగ్రెస్
16 మావెలికర (ఎస్.సి) కొడికున్నిల్ సురేష్
17 పతనంతిట్ట ఆంటో ఆంటోనీ
18 కొల్లాం ఎన్. కె. ప్రేమచంద్రన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
19 అట్టింగల్ అదూర్ ప్రకాష్ భారత జాతీయ కాంగ్రెస్
20 తిరువనంతపురం శశి థరూర్

లడఖ్ (1)

మార్చు

కీలు:   IND  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 లడఖ్ మహ్మద్ హనీఫా స్వతంత్ర

లక్షద్వీప్ (1)

మార్చు

కీలు:   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 లక్షద్వీప్ (ఎస్.టి) ముహమ్మద్ హమ్‌దుల్లా సయీద్ భారత జాతీయ కాంగ్రెస్

మధ్య ప్రదేశ్ (29)

మార్చు

కీలు:   బీజేపీ  (29)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 మోరెనా శివమంగళ్ సింగ్ తోమర్ భారతీయ జనతా పార్టీ
2 భింద్ (ఎస్.సి) సంధ్యా రే
3 గ్వాలియర్ భరత్ సింగ్ కుష్వా
4 గునా జ్యోతిరాదిత్య సింధియా
5 సాగర్ లతా వాంఖడే
6 టికంగఢ్ (ఎస్.సి) వీరేంద్ర కుమార్ ఖతిక్
7 దామోహ్ రాహుల్ లోధీ
8 ఖజురహో విష్ణు దత్ శర్మ
9 సత్నా గణేష్ సింగ్
10 రేవా జనార్దన్ మిశ్రా
11 సిధి రాజేష్ మిశ్రా
12 షాడోల్ (ఎస్.టి) హిమాద్రి సింగ్
13 జబల్‌పూర్ ఆశిష్ దూబే
14 మండ్లా ఫగ్గన్ సింగ్ కులస్తే
15 బాలాఘాట్ (ఎస్.టి) భారతీ పార్ధి
16 చింద్వారా వివేక్ బంటీ సాహు
17 హోషంగాబాద్ దర్శన్ సింగ్ చౌదరి
18 విదిశ శివరాజ్ సింగ్ చౌహాన్
19 భోపాల్ అలోక్ శర్మ
20 రాజ్‌గఢ్ రోడ్మల్ నగర్
21 దేవాస్ (ఎస్.సి) మహేంద్ర సోలంకి
22 ఉజ్జయిని అనిల్ ఫిరోజియా
23 మందసోర్ సుధీర్ గుప్తా
24 రత్లాం (ఎస్.టి) అనితా నగర్ సింగ్ చౌహాన్
25 ధార్ (ఎస్టీ) సావిత్రి ఠాకూర్
26 ఇండోర్ శంకర్ లాల్వానీ
27 ఖర్గోన్ గజేంద్ర పటేల్
28 ఖాండ్వా జ్ఞానేశ్వర్ పాటిల్
29 బెతుల్ (ఎస్.టి) దుర్గాదాస్ ఉయికే

మహారాష్ట్ర (48)

మార్చు

కీలు:   INC  (13)   బీజేపీ  (9)   SS (UBT)  (9)   NCP (SP)  (8)   SHS  (7)   NCP  (1)   IND  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 నందుర్బార్ (ఎస్.టి) గోవాల్ కగడ పదవి భారత జాతీయ కాంగ్రెస్
2 ధూలే బచావ్ శోభా దినేష్
3 జలగావ్ స్మితా వాఘ్ భారతీయ జనతా పార్టీ
4 రావర్ రక్షా ఖడ్సే
5 బుల్దానా ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ శివసేన
6 అకోలా అనూప్ సంజయ్ ధోత్రే భారతీయ జనతా పార్టీ
7 అమరావతి (ఎస్.సి) బల్వంత్ బస్వంత్ వాంఖడే భారత జాతీయ కాంగ్రెస్
8 వార్థా అమర్ శరద్రరావు కాలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)
9 రాంటెక్ (ఎస్.సి) శ్యాంకుమార్ దౌలత్ బార్వే భారత జాతీయ కాంగ్రెస్
10 నాగ్‌పూర్ నితిన్ గడ్కరీ భారతీయ జనతా పార్టీ
11 బాంద్రా-గోండియా ప్రశాంత్ యాదరావు పడోలె భారత జాతీయ కాంగ్రెస్
12 గడ్చిరోలి-చిమూర్ (ఎస్.టి) కిర్సన్ నామ్‌దేవ్
13 చంద్రపూర్ ప్రతిభా సురేష్ ధనోర్కర్
14 యావత్మాల్-వాషిం సంజయ్ ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)
15 హింగోలి నగేష్ బాపురావ్ పాటిల్ అస్తికార్
16 నాందేడ్ వసంతరావు బల్వంతరావ్ చవాన్ భారత జాతీయ కాంగ్రెస్
17 పర్భని సంజయ్ హరిభౌ జాదవ్ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)
18 జల్నా కళ్యాణ్ కాలే భారత జాతీయ కాంగ్రెస్
19 ఔరంగాబాద్ సందీపన్‌రావ్ బుమ్రే శివసేన
20 దిండోరి (ఎస్.టి) భాస్కర్ భాగారే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)
21 నాసిక్ రాజభౌ వాజే శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)
22 పాల్ఘర్ (ఎస్.టి) హేమంత్ సవారా భారతీయ జనతా పార్టీ
23 భివాండి సురేష్ మ్హత్రే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)
24 కళ్యాణ్ శ్రీకాంత్ షిండే శివసేన
25 థానే నరేష్ మాస్కే
26 ముంబై నార్త్ పీయూష్ గోయెల్ భారతీయ జనతా పార్టీ
27 ముంబై నార్త్ వెస్ట్ రవీంద్ర వైకర్ శివసేన
28 ముంబై నార్త్ ఈస్ట్ సంజయ్ దిన పాటిల్ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)
29 ముంబై నార్త్ సెంట్రల్ వర్ష గైక్వాడ్ భారత జాతీయ కాంగ్రెస్
30 ముంబై సౌత్ సెంట్రల్ అనిల్ దేశాయ్ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)
31 ముంబై సౌత్ అరవింద్ సావంత్
32 రాయ్‌గఢ్ సునీల్ తట్కరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
33 మావల్ శ్రీరంగ్ బర్నే శివసేన
34 పూణే మురళీధర్ మోహోల్ భారతీయ జనతా పార్టీ
35 బారామతి సుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)
36 షిరూర్ అమోల్ కోల్హే
37 అహ్మద్‌నగర్ నీలేష్ జ్ఞానదేవ్ లంకే
38 షిర్డీ (ఎస్.సి) భౌసాహబ్ రాజారామ్ వాక్‌చౌరే శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)
39 బీడ్ బజరంగ్ మనోహర్ సోన్వానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)
40 ఉస్మానాబాద్ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)
41 లాతూర్ (ఎస్.సి) శివాజీ కల్గే భారత జాతీయ కాంగ్రెస్
42 షోలాపూర్ (ఎస్.సి) ప్రణితి షిండే
43 మధా మోహితే పాటిల్ ధైర్యశీల రాజ్‌సిన్హ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)
44 సాంగ్లీ విశాల్ ప్రకాష్‌బాపు పాటిల్[7] స్వతంత్ర
45 సతారా ఉదయన్‌రాజే భోసలే భారతీయ జనతా పార్టీ
46 రత్నగిరి-సింధుదుర్గ్ నారాయణ్ రాణే
47 కొల్హాపూర్ షాహూ ఛత్రపతి మహారాజ్ భారత జాతీయ కాంగ్రెస్
48 హత్కనాంగ్లే ధైర్యశీల సాంభాజీరావు మానే శివసేన

మణిపూర్ (2)

మార్చు

కీలు:   INC  (2)

# నియోజకవర్గం పేరు పార్టీ
1 ఇన్నర్ మణిపూర్ అంగోమ్చా బిమోల్ అకోయిజం భారత జాతీయ కాంగ్రెస్
2 ఔటర్ మణిపూర్ (ఎస్.టి) ఆల్ఫ్రెడ్ కాన్-ంగమ్ ఆర్థర్

మేఘాలయ (2)

మార్చు

కీలు:   INC  (1)   VPP  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 షిల్లాంగ్ (ఎస్.టి) రికీ AJ సింగ్కాన్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ
2 తురా (ఎస్.టి) సలెంగ్ ఎ. సంగ్మా భారత జాతీయ కాంగ్రెస్

మిజోరం (1)

మార్చు

కీలు:   ZPM  (1)

# నియోజకవర్గం పేరు పార్టీ
1 మిజోరం (ఎస్.టి) రిచర్డ్ వన్‌లాల్‌మంగైహా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్

నాగాలాండ్ (1)

మార్చు

కీలు:   INC  (1)

# నియోజకవర్గం పేరు పార్టీ
1 నాగాలాండ్ ఎస్. సుపోంగ్‌మెరెన్ జమీర్ భారత జాతీయ కాంగ్రెస్

ఒడిషా (21)

మార్చు

కీలు:   బీజేపీ  (20)   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 బర్గఢ్ ప్రదీప్ పురోహిత్ భారతీయ జనతా పార్టీ
2 సుందర్‌గఢ్ (ఎస్.టి) జువల్ ఓరం
3 సంబల్‌పూర్ ధర్మేంద్ర ప్రధాన్
4 కియోంజర్ (ఎస్.టి) అనంత నాయక్
5 మయూర్‌భంజ్ (ఎస్.టి) నబ చరణ్ మాఝీ
6 బాలాసోర్ ప్రతాప్ చంద్ర సారంగి
7 భద్రక్ (ఎస్.సి) అవిమన్యు సేథి
8 జాజ్‌పూర్ (ఎస్.సి) రవీంద్ర నారాయణ్ బెహెరా
9 ధెంకనల్ రుద్ర నారాయణ్ పానీ
10 బోలంగీర్ సంగీతా కుమారి సింగ్ డియో
11 కలహండి మాళవికా దేవి
12 నబరంగ్‌పూర్ (ఎస్.టి) బలభద్ర మాఝీ
13 కంధమాల్ సుకాంత కుమార్ పాణిగ్రాహి
14 కటక్ భర్తృహరి మహతాబ్
15 కేంద్రపారా బైజయంత్ పాండా
16 జగత్‌సింగ్‌పూర్ (ఎస్.సి) బిభు ప్రసాద్ తారాయ్
17 పూరీ సంబిత్ పాత్ర
18 భువనేశ్వర్ అపరాజిత సారంగి
19 అస్కా అనితా శుభదర్శిని
20 బెర్హంపూర్ ప్రదీప్ పాణిగ్రాహి
21 కోరాపుట్ (ఎస్.టి) సప్తగిరి శంకర్ ఉలక భారత జాతీయ కాంగ్రెస్

పుదుచ్చేరి (1)

మార్చు

కీలు:   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 పుదుచ్చేరి వి. వైతిలింగం భారత జాతీయ కాంగ్రెస్

పంజాబ్ (13)

మార్చు

కీలు:   INC  (7)   AAP  (3)   స్వతంత్ర  (2)   SAD  (1)

నం. నియోజకవర్గం పేరు[8] పార్టీ
1 గురుదాస్‌పూర్ సుఖ్జిందర్ సింగ్ రంధావా భారత జాతీయ కాంగ్రెస్
2 అమృత్‌సర్ గుర్జీత్ సింగ్ ఔజ్లా
3 ఖాదూర్ సాహిబ్ అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర
4 జలంధర్ (ఎస్.సి) చరణ్‌జిత్ సింగ్ చన్నీ భారత జాతీయ కాంగ్రెస్
5 హోషియార్‌పూర్ (ఎస్.సి) రాజ్ కుమార్ చబ్బెవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ
6 ఆనందపూర్ సాహిబ్ మల్విందర్ సింగ్ కాంగ్
7 లూధియానా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ భారత జాతీయ కాంగ్రెస్
8 ఫతేఘర్ సాహిబ్ (ఎస్.సి) అమర్ మల్కియాత్ సింగ్
9 ఫరీద్‌కోట్ (ఎస్.సి) సరబ్‌జిత్ సింగ్ ఖల్సా స్వతంత్ర
10 ఫిరోజ్‌పూర్ షేర్ సింగ్ ఘుబయా భారత జాతీయ కాంగ్రెస్
11 బటిండా హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ శిరోమణి అకాలీదళ్
12 సంగ్రూర్ గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ ఆమ్ ఆద్మీ పార్టీ
13 పాటియాలా ధరమ్‌వీర్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్

రాజస్థాన్ (25)

మార్చు

కీలు:   బీజేపీ  (14)   INC  (8)   సీపీఐ (ఎం)  (1)   BAP  (1)   RLP  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 గంగానగర్ (ఎస్.సి) కుల్దీప్ ఇండోరా భారత జాతీయ కాంగ్రెస్
2 బికనీర్ (ఎస్.సి) అర్జున్ రామ్ మేఘవాల్ భారతీయ జనతా పార్టీ
3 చురు రాహుల్ కస్వాన్ భారత జాతీయ కాంగ్రెస్
4 జుంఝును బ్రిజేంద్ర సింగ్ ఓలా
5 సికర్ అమ్రా రామ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
6 టోంక్-సవాయి మాధోపూర్ హరీష్ మీనా భారత జాతీయ కాంగ్రెస్
7 జైపూర్ మంజు శర్మ భారతీయ జనతా పార్టీ
8 అల్వార్ భూపేంద్ర యాదవ్
9 భరత్‌పూర్ (ఎస్.సి) సంజనా జాటవ్ భారత జాతీయ కాంగ్రెస్
10 కరౌలి-ధౌల్‌పూర్ (ఎస్.సి) భజన్ లాల్ జాతవ్
11 దౌసా (ఎస్.టి) మురారి లాల్ మీనా
12 జైపూర్ రూరల్ రావ్ రాజేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
13 అజ్మీర్ భగీరథ్ చౌదరి
14 నాగౌర్ హనుమాన్ బెనివాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ
15 పాలి పిపి చౌదరి భారతీయ జనతా పార్టీ
16 జోధ్‌పూర్ గజేంద్ర సింగ్ షెకావత్
17 బార్మర్ ఉమ్మెద రామ్ బెనివాల్ భారత జాతీయ కాంగ్రెస్
18 జాలోర్ లుంబరం చౌదరి భారతీయ జనతా పార్టీ
19 ఉదయపూర్ (ఎస్.టి) మన్నాలాల్ రావత్
20 బన్స్వారా (ఎస్.టి) రాజ్‌కుమార్ రోట్ భారత్ ఆదివాసీ పార్టీ
21 చిత్తోర్‌గఢ్ చంద్ర ప్రకాష్ జోషి భారతీయ జనతా పార్టీ
22 రాజ్‌సమంద్ మహిమా కుమారి మేవార్
23 భిల్వారా దామోదర్ అగర్వాల్
24 కోటా ఓం బిర్లా
25 ఝలావర్ దుష్యంత్ సింగ్

సిక్కిం (1)

మార్చు

కీలు:   SKM  (1)

# నియోజకవర్గం పేరు పార్టీ
1 సిక్కిం ఇంద్ర హాంగ్ సుబ్బా సిక్కిం క్రాంతికారి మోర్చా

తమిళనాడు (39)

మార్చు

కీలు:   డిఎంకె  (22)   INC  (9)   VCK  (2)   సిపిఐ  (2)   సిపిఐ (ఎం)  (2)   MDMK  (1)   IUML  (1)

# నియోజకవర్గం పేరు పార్టీ
1 తిరువళ్లూరు (ఎస్.సి) శశికాంత్ సెంథిల్ భారత జాతీయ కాంగ్రెస్
2 చెన్నై ఉత్తర కళానిధి వీరాస్వామి ద్రవిడ మున్నేట్ర కజగం
3 చెన్నై సౌత్ తమిళచ్చి తంగపాండ్యన్
4 చెన్నై సెంట్రల్ దయానిధి మారన్
5 శ్రీపెరంబుదూర్ టీఆర్ బాలు
6 కాంచీపురం (ఎస్.సి) జి. సెల్వం
7 అరక్కోణం ఎస్. జగద్రక్షకన్
8 వెల్లూర్ కతిర్ ఆనంద్
9 కృష్ణగిరి కె. గోపీనాథ్ భారత జాతీయ కాంగ్రెస్
10 ధర్మపురి ఎ. మణి ద్రవిడ మున్నేట్ర కజగం
11 తిరువణ్ణామలై సి. ఎన్. అన్నాదురై
12 అరణి ఎం. ఎస్. తరణివేందన్
13 విలుప్పురం (ఎస్.సి) దురై రవికుమార్ విదుతలై చిరుతైగల్ కట్చి
14 కళ్లకురిచి మలైయరసన్ డి ద్రవిడ మున్నేట్ర కజగం
15 సేలం టి. ఎం. సెల్వగణపతి
16 నమక్కల్ వి. ఎస్ మాథేశ్వరన్
17 ఈరోడ్ కె.ఇ. ప్రకాష్
18 తిరుప్పూర్ కె. సుబ్బరాయన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
19 నీలగిరి (ఎస్.సి) ఎ. రాజా ద్రవిడ మున్నేట్ర కజగం
20 కోయంబత్తూరు గణపతి పి. రాజ్ కుమార్
21 పొల్లాచి ఈశ్వరసామి
22 దిండిగల్ ఆర్.సచ్చిదానందం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
23 కరూర్ జోతిమణి భారత జాతీయ కాంగ్రెస్
24 తిరుచిరాపల్లి దురై వైకో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం
25 పెరంబలూరు అరుణ్ నెహ్రూ ద్రవిడ మున్నేట్ర కజగం
26 కడలూరు ఎం. కె. విష్ణు ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
27 చిదంబరం (ఎస్.సి) థోల్ తిరుమవల్వన్ విదుతలై చిరుతైగల్ కట్చి
28 మైలాడుతురై సుధా రామకృష్ణన్ భారత జాతీయ కాంగ్రెస్
29 నాగపట్నం (ఎస్.సి) వి.సెల్వరాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
30 తంజావూరు ఎస్. మురసోలి ద్రవిడ మున్నేట్ర కజగం
31 శివగంగ కార్తీ చిదంబరం భారత జాతీయ కాంగ్రెస్
32 మధురై ఎస్. వెంకటేశన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
33 థేని తంగ తమిళ్ సెల్వన్ ద్రవిడ మున్నేట్ర కజగం
34 విరుదునగర్ మాణిక్యం ఠాగూర్ భారత జాతీయ కాంగ్రెస్
35 రామనాథపురం కని కె. నవాస్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
36 తూత్తుక్కుడి కనిమొళి కరుణానిధి ద్రవిడ మున్నేట్ర కజగం
37 తెన్కాసి (ఎస్.సి) రాణి శ్రీకుమార్
38 తిరునెల్వేలి సి. రాబర్ట్ బ్రూస్ భారత జాతీయ కాంగ్రెస్
39 కన్యాకుమారి విజయ్ వసంత్

తెలంగాణ (17)

మార్చు

కీలు:   INC  (8)   బీజేపీ  (8)   AIMIM  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 ఆదిలాబాద్ (ఎస్.టి) గోడెం నగేశ్‌ భారతీయ జనతా పార్టీ
2 పెద్దపల్లి (ఎస్.సి) గడ్డం వంశీ భారత జాతీయ కాంగ్రెస్
3 కరీంనగర్ బండి సంజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ
4 నిజామాబాద్ ధర్మపురి అరవింద్
5 జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ భారత జాతీయ కాంగ్రెస్
6 మెదక్ ఎం. రఘునందన్‌రావు భారతీయ జనతా పార్టీ
7 మల్కాజిగిరి ఈటెల రాజేందర్
8 సికింద్రాబాద్ జి. కిషన్ రెడ్డి
9 హైదరాబాద్ అసదుద్దీన్ ఒవైసీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
10 చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
11 మహబూబ్‌నగర్ డీ.కే. అరుణ
12 నాగర్ కర్నూల్ (ఎస్.సి) మల్లు రవి భారత జాతీయ కాంగ్రెస్
13 నల్గొండ కుందూరు రఘువీరారెడ్డి
14 భువనగిరి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
15 వరంగల్ (ఎస్.సి) కడియం కావ్య
16 మహబూబాబాద్ (ఎస్.టి) బలరాం నాయక్
17 ఖమ్మం రామసహాయం రఘురాంరెడ్డి

త్రిపుర (2)

మార్చు

కీలు:   బీజేపీ  (2)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 త్రిపుర వెస్ట్ బిప్లబ్ కుమార్ దేబ్ భారతీయ జనతా పార్టీ
2 త్రిపుర తూర్పు (ఎస్.టి) కృతి దేవి డెబ్బర్మాన్

ఉత్తర ప్రదేశ్ (80)

మార్చు

కీలు:   SP  (37)   బీజేపీ  (33)   INC  (6)   RLD  (2)   ASP (KR)  (1)   క్రీ.శ  (1)

# నియోజకవర్గం పేరు పార్టీ
1 సహరాన్‌పూర్ ఇమ్రాన్ మసూద్ భారత జాతీయ కాంగ్రెస్
2 కైరానా ఇక్రా చౌదరి సమాజ్ వాదీ పార్టీ
3 ముజఫర్‌నగర్ హరేంద్ర సింగ్ మాలిక్
4 బిజ్నోర్ చందన్ చౌహాన్ రాష్ట్రీయ లోక్ దళ్
5 నగీనా చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఆజాద్ సమాజ్ పార్టీ
6 మొరాదాబాద్ రుచి వీరా సమాజ్ వాదీ పార్టీ
7 రాంపూర్ మొహిబుల్లా నద్వీ
8 సంభాల్ జియా ఉర్ రెహమాన్ బార్క్
9 అమ్రోహా కన్వర్ సింగ్ తన్వర్ భారతీయ జనతా పార్టీ
10 మీరట్ అరుణ్ గోవిల్
11 బాగ్‌పట్ రాజ్‌కుమార్ సాంగ్వాన్ రాష్ట్రీయ లోక్ దళ్
12 ఘజియాబాద్ అతుల్ గార్గ్ భారతీయ జనతా పార్టీ
13 గౌతమ్ బుద్ధ నగర్ డా. మహేష్ శర్మ
14 బులంద్‌షహర్ భోలా సింగ్
15 అలీఘర్ సతీష్ కుమార్ గౌతమ్
16 హత్రాస్ అనూప్ ప్రధాన్
17 మధుర హేమ మాలిని
18 ఆగ్రా ఎస్.పి. సింగ్ బఘేల్
19 ఫతేపూర్ సిక్రి రాజ్‌కుమార్ చాహర్
20 ఫిరోజాబాద్ అక్షయ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
21 మెయిన్‌పురి డింపుల్ యాదవ్
22 ఎటాహ్ దేవేష్ శక్య
23 బదౌన్ ఆదిత్య యాదవ్
24 అయోన్లా నీరజ్ కుష్వాహ మౌర్య
25 బరేలీ ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ భారతీయ జనతా పార్టీ
26 పిలిభిత్ జితిన్ ప్రసాద
27 షాజహాన్‌పూర్ అరుణ్ కుమార్ సాగర్
28 ఖేరీ ఉత్కర్ష్ వర్మ సమాజ్ వాదీ పార్టీ
29 ధౌరహ్ర ఆనంద్ భదౌరియా
30 సీతాపూర్ రాకేష్ రాథోడ్ భారత జాతీయ కాంగ్రెస్
31 హర్డోయ్ జై ప్రకాష్ రావత్ భారతీయ జనతా పార్టీ
32 మిస్రిఖ్ అశోక్ కుమార్ రావత్
33 ఉన్నావ్ సాక్షి మహరాజ్
34 మోహన్ లాల్ గంజ్ ఆర్‌.కే. చౌదరి సమాజ్ వాదీ పార్టీ
35 లక్నో రాజ్‌నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
36 రాయ్ బరేలీ రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్
37 అమేథి కిషోరి లాల్ శర్మ
38 సుల్తాన్‌పూర్ రాంభువల్ నిషాద్ సమాజ్ వాదీ పార్టీ
39 ప్రతాప్‌గఢ్ ఎస్పీ సింగ్ పటేల్
40 ఫరూఖాబాద్ ముఖేష్ రాజ్‌పుత్ భారతీయ జనతా పార్టీ
41 ఇటావా జితేంద్ర దోహ్రే సమాజ్ వాదీ పార్టీ
42 కన్నౌజ్ అఖిలేష్ యాదవ్
43 కాన్పూర్ రమేష్ అవస్థి భారతీయ జనతా పార్టీ
44 అక్బర్‌పూర్ దేవేంద్ర సింగ్ భోలే
45 జలౌన్ నారాయణ్ దాస్ అహిర్వార్ సమాజ్ వాదీ పార్టీ
46 ఝాన్సీ అనురాగ్ శర్మ భారతీయ జనతా పార్టీ
47 హమీర్‌పూర్ అజేంద్ర సింగ్ రాజ్‌పుత్ సమాజ్ వాదీ పార్టీ
48 బందా కృష్ణ దేవి శివశంకర్ పటేల్
49 ఫతేపూర్ నరేష్ ఉత్తమ్ పటేల్
50 కౌశాంబి పుష్పేంద్ర సరోజ్
51 ఫుల్పూర్ ప్రవీణ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
52 అలహాబాద్ ఉజ్వల్ రేవతి రమణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
53 బారాబంకి తనూజ్ పునియా
54 ఫైజాబాద్ అవధేష్ ప్రసాద్ సమాజ్ వాదీ పార్టీ
55 అంబేద్కర్ నగర్ లాల్జీ వర్మ
56 బహ్రైచ్ ఆనంద్ కుమార్ భారతీయ జనతా పార్టీ
57 కైసర్‌గంజ్ కరణ్ భూషణ్ సింగ్
58 శ్రావస్తి రామ్ శిరోమణి వర్మ సమాజ్ వాదీ పార్టీ
59 గోండా కీర్తి వర్ధన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
60 దోమరియాగంజ్ జగదాంబిక పాల్
61 బస్తీ రామ్ ప్రసాద్ చౌదరి సమాజ్ వాదీ పార్టీ
62 సంత్ కబీర్ నగర్ లక్ష్మీకాంత్ అలియాస్ పప్పు నిషాద్
63 మహారాజ్‌గంజ్ పంకజ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
64 గోరఖ్‌పూర్ రవి కిషన్
65 కుషి నగర్ విజయ్ కుమార్ దూబే
66 డియోరియా శశాంక్ మణి
67 బాన్స్‌గావ్ కమలేష్ పాశ్వాన్
68 లాల్‌గంజ్ దరోగ సరోజ సమాజ్ వాదీ పార్టీ
69 అజంగఢ్ ధర్మేంద్ర యాదవ్
70 ఘోసి రాజీవ్ రాయ్
71 సేలంపూర్ రాంశంకర్ రాజ్‌భర్
72 బల్లియా సనాతన్ పాండే
73 జౌన్‌పూర్ బాబు సింగ్ కుష్వాహ
74 మచ్లిషహర్ ప్రియా సరోజ్
75 ఘాజీపూర్ అఫ్జల్ అన్సారీ
76 చందౌలీ బిజేంద్ర సింగ్
77 వారణాసి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ
78 భాదోహి వినోద్ కుమార్ బైండ్
79 మీర్జాపూర్ అనుప్రియా పటేల్ అప్నా దళ్
80 రాబర్ట్స్‌గంజ్ ఛోటేలాల్ ఖర్వార్ సమాజ్ వాదీ పార్టీ

ఉత్తరాఖండ్ (5)

మార్చు

కీలు:   బీజేపీ  (5)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 తెహ్రీ గర్వాల్ మాల రాజ్య లక్ష్మీ షా భారతీయ జనతా పార్టీ
2 గర్హ్వాల్ అనిల్ బలుని
3 అల్మోరా (ఎస్.సి) అజయ్ తమ్తా
4 నైనిటాల్-ఉధంసింగ్ నగర్ అజయ్ భట్
5 హరిద్వార్ త్రివేంద్ర సింగ్ రావత్

పశ్చిమ బెంగాల్ (42)

మార్చు

కీలు:   AITC  (29)   బీజేపీ  (12)   INC  (1)

నం. నియోజకవర్గం పేరు పార్టీ
1 కూచ్ బెహర్ (ఎస్.సి) జగదీష్ చంద్ర బర్మా బసునియా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
2 అలీపుర్దువార్స్ (ఎస్.టి) మనోజ్ టిగ్గా భారతీయ జనతా పార్టీ
3 జల్‌పైగురి (ఎస్.సి) జయంత కుమార్ రాయ్
4 డార్జిలింగ్ రాజు బిస్తా
5 రాయ్‌గంజ్ కార్తీక్ పాల్
6 బాలూర్‌ఘాట్ సుకాంత మజుందార్
7 మల్దహా ఉత్తర ఖగెన్ ముర్ము
8 మల్దహా దక్షిణ ఇషా ఖాన్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
9 జంగీపూర్ ఖలీలూర్ రెహమాన్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
10 బహరంపూర్ యూసుఫ్ పఠాన్
11 ముర్షిదాబాద్ అబూ తాహెర్ ఖాన్
12 కృష్ణానగర్ మహువా మోయిత్రా
13 రణఘాట్ (ఎస్.సి) జగన్నాథ్ సర్కార్ భారతీయ జనతా పార్టీ
14 బంగాన్ (ఎస్.సి) శంతను ఠాకూర్
15 బారక్‌పూర్ పార్థ భౌమిక్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
16 డమ్ డమ్ సౌగతా రాయ్
17 బరాసత్ కాకోలి ఘోష్ దస్తిదార్
18 బసిర్హత్ హాజీ నూరుల్ ఇస్లాం
19 జయనగర్ (ఎస్.సి) ప్రతిమా మోండల్
20 మధురాపూర్ (ఎస్.సి) బాపి హల్డర్
21 డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ
22 జాదవ్‌పూర్ సయోని ఘోష్
23 కోల్‌కతా దక్షిణ మాలా రాయ్
24 కోల్‌కతా ఉత్తర సుదీప్ బంద్యోపాధ్యాయ
25 హౌరా ప్రసూన్ బెనర్జీ
26 ఉలుబెరియా సజ్దా అహ్మద్
27 సెరంపూర్ కళ్యాణ్ బెనర్జీ
28 హుగ్లీ రచనా బెనర్జీ
29 ఆరంబాగ్ (ఎస్.సి) మిటాలి బ్యాగ్
30 తమ్లుక్ అభిజిత్ గంగోపాధ్యాయ భారతీయ జనతా పార్టీ
31 కంఠి సౌమేందు అధికారి
32 ఘటల్ దీపక్ అధికారి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
33 ఝర్‌గ్రామ్ (ఎస్.టి) కలిపాడా సోరెన్
34 మేదినీపూర్ జూన్ మాలియా
35 పురూలియా జ్యోతిర్మయ్ సింగ్ మహతో భారతీయ జనతా పార్టీ
36 బంకురా అరూప్ చక్రవర్తి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
37 బిష్ణుపూర్ (ఎస్.సి) సౌమిత్ర ఖాన్ భారతీయ జనతా పార్టీ
38 బర్ధమాన్ పుర్బా (ఎస్.సి) షర్మిలా సర్కార్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
39 బర్ధమాన్-దుర్గాపూర్ కీర్తి ఆజాద్
40 అసన్సోల్ శతృఘ్న సిన్హా
41 బోల్పూర్ (ఎస్.సి) అసిత్ కుమార్ మల్
42 బీర్భం సతాబ్ది రాయ్

మూలాలు

మార్చు
  1. The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. India TV News (4 June 2024). "Lok Sabha Election Results 2024: Full list of constituency-wise winners, parties and margin" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. The Times of India (5 June 2024). "Andhra Pradesh Lok Sabha Election Results 2024: Full and final list of winners including Sribharat Mathukumili, Kesineni Sivanath, Daggubati Purandheshwari and more". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Arunachal Pradesh Loksabha Elections". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  5. Business Standard (5 June 2024). "Lok Sabha elections 2024 result: Constituency-wise winners list for Bihar". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024. {{cite news}}: |last1= has generic name (help)
  6. CNBCTV18 (4 June 2024). "Himachal Pradesh Election Result 2024: BJP secures all four seats in state" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. The Times of India (5 June 2024). "Sangli election results 2024 live updates: Independent Vishal Prakashbapu Patil wins". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  8. Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.