అర్జున్ సర్జా
(అర్జున్(నటుడు) నుండి దారిమార్పు చెందింది)
అర్జున్ పేరున కల మరిన్ని వ్యాసాల కొరకు అర్జున్ (అయోమయనివృత్తి) చూడండి.
అర్జున్ సర్జా | |
జన్మ నామం | అర్జున్ సర్జా |
జననం | తుమకూరు కర్ణాటక | 1964 ఆగస్టు 15
ఇతర పేర్లు | జెంటిల్ మాన్ |
భార్య/భర్త | నివేదిత |
పిల్లలు | ఐశ్వర్య అర్జున్ , అంజన |
ప్రముఖ పాత్రలు | మా పల్లెలో గోపాలుడు జెంటిల్ మాన్ శ్రీ మంజునాథ |
అర్జున్ తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి దర్శకత్వం వహించాడు.
వ్యక్తిగత జీవితము
మార్చుఇతని వివాహము నివేదితతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు. ఈ కారణం చేతనే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు. అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా కన్నడ సినిమాల్లో నటించాడు.
అర్జున్ సినిమాలు
మార్చుతెలుగు
మార్చు- మా పల్లెలో గోపాలుడు (1985)
- మన్నెంలో మొనగాడు (1986)
- కౌబాయ్ నెం.1 (1986)
- కోనసీమ కుర్రాడు (1986)
- చిన్నారి దేవత (1987)
- తాయారమ్మ తాండవ కృష్ణ (1987)
- త్రిమూర్తులు (1987)
- మొనగాడు (1987)
- రాక్షస సంహారం (1987)
- డాక్టర్ గారు అబ్బాయ్ (1988)
- చత్తంతో చదరంగం (1988)
- వేగుచుక్క పగటిచుక్క (1988)
- సిరిపురం చిన్నోడు (1988)
- కూలీ (1988)
- ఆగష్టు 15 రాత్రి (1988)
- ప్రజాప్రతిఘటన (1990)
- జెంటిల్ మాన్ (1993)
- మావూరి మహారాజు (1994)
- కోనసీమ మొనగాడు (1996)
- ద్రోహి (1995)
- గ్యాంగ్ ఫైటర్ (1996)
- సుభావర్త (1998)
- బోస్ (2000)
- టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001)
- శ్రీ మంజునాథ (2001)
- హనుమాన్ జంక్షన్ (2001)
- పుట్టింటికి రా చెల్లి (2004)
- శ్రీఆంజనేయం (2004)
- స్వాగతం (2008)
- రామ రామ కృష్ణ కృష్ణ (2010)
- వాయుపుత్ర
- సింహబళుడు
- గిరి
- గ్యాంబ్లర్
- ఘరానా ఇన్ స్పెక్టర్
- ఒకే ఒక్కడు
- శివకాశి
- మరక్కార్: అరేబియా సముద్ర సింహం (2021)
- ఇద్దరు (2023)
తమిళము
మార్చు- యార్? (1985)
- ఫ్రెండ్షిప్
- శక్తి
- గోకులం (1993)
కన్నడ
మార్చుహిందీ
మార్చుమలయాళము
మార్చుబయటి లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అర్జున్ సర్జా పేజీ