తెలుగు గ్రంథాలయాలు

(గ్రంథాలయాలు నుండి దారిమార్పు చెందింది)

(ఎడమ)

శ్రీకాకుళంలోని కథానిలయం లోని గ్రంథాలయ పుస్తకాలు. కథానిలయం నిర్వాహకుడు సుబ్బారావు (మధ్య) తో పాటు బి.కె.విశ్వనాథ్ (కుడి), కె.వెంకటరమణ

తెలుగు గ్రంథాల విశేషమైన సేకరణలు ఉన్న గ్రంథాలయాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి.

  1. గౌతమి గ్రంథాలయము - రాజమండ్రి
  2. బ్రౌన్‌ గ్రంథాలయము - కడప
  3. సారస్వత నికేతనం - వేటపాలెం
  4. నగర కేంద్ర గ్రంథాలయము - హైదరాబాదు
  5. వరంగల్‌ గ్రంథాలయము - వరంగల్
  6. రామ్‌ మోహన్‌ రాయ్‌ గ్రంథాలయము - విజయనగరం
  7. కొన్నెమరా గ్రంథాలయము - మద్రాసు
  8. ప్రాచ్య లిఖితప్రతుల గ్రంథాలయము - మద్రాసు
  9. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్చీవులు - హైదరాబాదు
  10. సరస్వతీ మహల్‌ - తంజావూరు
  11. శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము - హైదరాబాదు
  12. సుందరయ్య విజ్ఞాన కేంద్రము - హైదరాబాదు
  13. కథానిలయం - శ్రీకాకుళం
  14. వి.ఎస్.కృష్ణ గ్రంథాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
  15. శ్రీ రామచంద్ర గ్రంథాలయము, పోడూరు
  16. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రభుత్వ మ్యూజియం - కాకినాడ
  17. శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం
  18. అన్నమయ్య గ్రంథాలయం, గుంటూరు

తెలుగు సేకరణలు కల ఇతర భారతీయ గ్రంథాలయములు మార్చు

తెలుగు సేకరణలు కల ఇతర అంతర్జాతీయ గ్రంథాలయములు మార్చు