తెలుగు సినిమాలు 1961
ఈ యేడాది 26 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్ ఎనిమిది చిత్రాల్లోనూ, ఏయన్నార్ ఏడు చిత్రాల్లోనూ నటించారు. "జగదేక వీరునిక థ, భార్యాభర్తలు, సీతారామకళ్యాణం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు అఖండ విజయం సాధించగా "సతీ సులోచన (ఇంద్రజిత్), పెండ్లి పిలుపు, కలసివుంటే కలదుసుఖం, శభాష్ రాజా" సాధారణ విజయం సాధించాయి. 'జగదేక వీరుని కథ, ఇద్దరు మిత్రులు' రజతోత్సవం కూడా జరుపుకున్నాయి. 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో అక్కినేని పూర్తి స్థాయి ద్విపాత్రాభినయాన్ని తొలిసారి ప్రదర్శించారు. ఇదే సంవత్సరం నందమూరి 'సీతారామకళ్యాణం' చిత్రంతో దర్శకత్వం చేపట్టారు.
- అమూల్య కానుక
- అనుమానం
- ఇద్దరు మిత్రులు
- ఇంటికిదీపం ఇల్లాలే
- ఉషాపరిణయం
- ఎవరు దొంగ
- ఋష్యశృంగ
- కలసి ఉంటే కలదు సుఖం
- కన్నకొడుకు
- కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం
- కష్టసుఖాలు
- కత్తిపట్టిన రైతు
- కొరడా వీరుడు
- కృష్ణప్రేమ
- గుళ్లోపెళ్ళి
- చిన్నాన్న శపధం
- జగదేక సుందరి
- జగదేకవీరుని కథ
- జేబు దొంగ
- టాక్సీరాముడు
- తండ్రులు కొడుకులు
- తల్లి ఇచ్చిన ఆజ్ఞ
- పెళ్ళికాని పిల్లలు
- పెండ్లిపిలుపు
- భక్త జయదేవ
- భార్యాభర్తలు
- బాటసారి
- బికారి రాముడు
- మదనమంజరి
- యోధాన యోధులు
- రాణీ చెన్నమ్మ
- వాగ్ధానం
- వెలుగునీడలు
- వరలక్ష్మీ వ్రతం (సినిమా)
- విప్లవస్త్రీ
- విప్లవ వీరుడు
- విరిసిన వెన్నెల
- శ్రీకృష్ణ కుచేల
- శభాష్ రాజా
- శాంత
- సతీ సులోచన
- సీతారామ కల్యాణం
- సీత
- స్త్రీ హృదయం
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |