మధ్య ప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
2024 భారత సార్వత్రిక ఎన్నికలు
(మధ్యప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు నుండి దారిమార్పు చెందింది)
మధ్య ప్రదేశ్ నుండి 29 మంది సభ్యులను 18వ లోక్‌సభకు ఎన్నుకునేందుకు 2024 భారత సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19 నుండి 2024 మే 13 లోపు నాలుగు దశలుగా జరగనున్నాయి. [1] [2] [3] [4] [5] రాష్ట్రంలో 20 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
| ||||||||||
Opinion polls | ||||||||||
| ||||||||||
Constituencies in the state. Constituencies in yellow and in pink represent seats reserved for Scheduled Castes and Scheduled Tribes respectively.
| ||||||||||
|
ఎన్నికల షెడ్యూలు
మార్చు2024 మార్చి 16న, భారత ఎన్నికల సంఘం 2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మధ్యప్రదేశ్ మొదటి నాలుగు దశల్లో ఏప్రిల్ 19, 26, మే 7, 13 తేదీల్లో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి.
పోల్ ఈవెంట్ | దశ | |||
---|---|---|---|---|
I | II | III | IV | |
నోటిఫికేషన్ తేదీ | 20 మార్చి | 28 మార్చి | 12 ఏప్రిల్ | 18 ఏప్రిల్ |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 27 మార్చి | 4 ఏప్రిల్ | 19 ఏప్రిల్ | 25 ఏప్రిల్ |
నామినేషన్ పరిశీలన | 28 మార్చి | 5 ఏప్రిల్ | 20 ఏప్రిల్ | 26 ఏప్రిల్ |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 30 మార్చి | 8 ఏప్రిల్ | 22 ఏప్రిల్ | 29 ఏప్రిల్ |
పోల్ తేదీ | 19 ఏప్రిల్ | 26 ఏప్రిల్ | 7 మే | 13 మే |
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం | 4 జూన్ 2024 | |||
నియోజకవర్గాల సంఖ్య | 6 | 6 | 9 | 8 |
పార్టీలు, పొత్తులు
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | శివరాజ్ సింగ్ చౌహాన్ | 29 |
పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | జితు పట్వారీ | 28 |
ఇతరులు
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | |
---|---|---|---|---|---|
బహుజన్ సమాజ్ పార్టీ | రమాకాంత్ పిప్పల్ | 6+ TBD | |||
గోండ్వానా గణతంత్ర పార్టీ | తులేశ్వర్ సింగ్ మార్కం | 6+ TBD | |||
భారత్ ఆదివాసీ పార్టీ | మోహన్ లాల్ రోట్ | 1+TBD | |||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 2+TBD | ||||
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) | 1+TBD | ||||
రాష్ట్రీయ సమాజ పక్ష | 1+TBD | ||||
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) | 1+TBD | ||||
బహుజన ముక్తి పార్టీ | |||||
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ |
అభ్యర్థులు
మార్చునియోజకవర్గం | |||||||
---|---|---|---|---|---|---|---|
NDA | INDIA | ||||||
1 | మోరెనా | BJP | శివమంగళ్ సింగ్ తోమర్ | INC | సత్యపాల్ సింగ్ సికర్వార్ | ||
2 | భిండ్ (SC) | BJP | సంధ్యా రే | INC | ఫూల్ సింగ్ బరయ్యా | ||
3 | గ్వాలియర్ | BJP | భరత్ సింగ్ కుష్వా | INC | ప్రవీణ్ పాఠక్ | ||
4 | గునా | BJP | జ్యోతిరాదిత్య సింధియా | INC | రావ్ యద్వేంద్ర సింగ్ | ||
5 | సాగర్ | BJP | లతా వాంఖడే | INC | గుడ్డు రాజా బుందేలా | ||
6 | టికంగఢ్ (SC) | BJP | వీరేంద్ర కుమార్ ఖటిక్ | INC | పంకజ్ అహిర్వార్ | ||
7 | దామోహ్ | BJP | రాహుల్ లోధీ | INC | తార్వర్ సింగ్ లోధీ | ||
8 | ఖజురహో | BJP | విష్ణు దత్ శర్మ | AIFB[a] | ఆర్ బి ప్రజాపతి | ||
9 | సత్నా | BJP | గణేష్ సింగ్ | INC | సిద్ధార్థ్ సుఖ్లాల్ కుష్వాహ | ||
10 | రేవా | BJP | జనార్దన్ మిశ్రా | INC | నీలం మిశ్రా | ||
11 | సిధి | BJP | రాజేష్ మిశ్రా | INC | కమలేశ్వర్ పటేల్ | ||
12 | షాడోల్ (ST) | BJP | హిమాద్రి సింగ్ | INC | ఫుండేలాల్ సింగ్ మార్కో | ||
13 | జబల్పూర్ | BJP | ఆశిష్ దూబే | INC | దినేష్ యాదవ్ | ||
14 | మాండ్లా (ST) | BJP | ఫగ్గన్ సింగ్ కులస్తే | INC | ఓంకార్ సింగ్ మార్కం | ||
15 | బాలాఘాట్ | BJP | భారతీ పార్ధి | INC | సామ్రాట్ సరస్వత్ | ||
16 | చింద్వారా | BJP | వివేక్ బంటీ సాహు | INC | నకుల్ నాథ్ | ||
17 | నర్మదాపురం | BJP | దర్శన్ సింగ్ చౌదరి | INC | సంజయ్ శర్మ | ||
18 | విదిశ | BJP | శివరాజ్ సింగ్ చౌహాన్ | INC | ప్రతాప్ భాను శర్మ | ||
19 | భోపాల్ | BJP | అలోక్ శర్మ | INC | అరుణ్ శ్రీవాస్తవ్ | ||
20 | రాజ్‌గఢ్ | BJP | రోడ్మల్ నగర్ | INC | దిగ్విజయ్ సింగ్ | ||
21 | దేవాస్ (SC) | BJP | మహేంద్ర సోలంకి | INC | రాజేంద్ర మాలవ్య | ||
22 | ఉజ్జయిని (SC) | BJP | అనిల్ ఫిరోజియా | INC | మహేష్ పర్మార్ | ||
23 | మందసౌర్ | BJP | సుధీర్ గుప్తా | INC | దిలీప్ సింగ్ గుర్జార్ | ||
24 | రత్లాం (ST) | BJP | అనితా నగర్ సింగ్ చౌహాన్ | INC | కాంతిలాల్ భూరియా | ||
25 | ధార్ (ST) | BJP | సావిత్రి ఠాకూర్ | INC | రాధేశ్యామ్ మువెల్ | ||
26 | ఇండోర్ | BJP | శంకర్ లాల్వానీ | INC | |||
27 | ఖర్గోన్ | BJP | గజేంద్ర పటేల్ | INC | పోర్లల్ ఖర్తే | ||
28 | ఖాండ్వా | BJP | జ్ఞానేశ్వర్ పాటిల్ | INC | నరేంద్ర పటేల్ | ||
29 | బేతుల్ (ST) | BJP | దుర్గా దాస్ ఉకే | INC | నరేంద్ర పటేల్ |
సర్వేలు, పోల్స్
మార్చుఅభిప్రాయ సేకరణ
మార్చుసర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | లోపం మార్జిన్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[6] | ±5% | 28 | 1 | 0 | NDA |
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[7] | ±3-5% | 27 | 2 | 0 | NDA |
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2023 డిసెంబరు[8] | ±3-5% | 27-29 | 0-2 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 డిసెంబరు[9] | ±3% | 27-29 | 0-1 | 0 | NDA |
ఇండియా టీవీ-సిఎన్ఎక్స్ | 2023 అక్టోబరు[10] | ±3% | 25 | 4 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 సెప్టెంబరు[11] | ±3% | 25-27 | 2-4 | 0 | NDA |
2023 ఆగస్టు[12] | ±3% | 24-26 | 3-5 | 0 | NDA |
సర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | లోపం మార్జిన్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[6] | ±5% | 57.9% | 40.8% | 1.3% | 17.1 |
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[13] | ±3-5% | 58% | 38% | 4% | 20 |
ఇండియా టుడే-సి వోటర్ | 2023 ఆగస్టు[14] | ±3-5% | 48% | 41% | 11% | 7 |
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
మార్చునియోజకవర్గం | పోలింగ్ శాతం | విజేత[15] | ద్వితియ విజేత | మెజారిటీ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పార్టీ | కూటమి | అభ్యర్థి | ఓట్లు | % | పార్టీ | కూటమి | అభ్యర్థి | ఓట్లు | % | ||||||||
1 | మోరెనా | 58.97% | బీజేపీ | ఎన్డీఏ | శివమంగళ్ సింగ్ తోమర్ | 5,15,477 | 43.41% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | నీతూ సత్యపాల్ సింగ్ సికర్వార్ | 4,62,947 | 38.99% | 52,530 | ||||
2 | భింద్ (ఎస్.సి) | 54.93% | బీజేపీ | ఎన్డీఏ | సంధ్యా రే | 5,37,065 | 51.2% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | ఫూల్ సింగ్ బరయ్యా | 4,72,225 | 45.02% | 64,840 | ||||
3 | గ్వాలియర్ | 62.13% | బీజేపీ | ఎన్డీఏ | భరత్ సింగ్ కుష్వా | 6,71,535 | 49.99% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | ప్రవీణ్ పాఠక్ | 6,01,325 | 44.77% | 70,210 | ||||
4 | గునా | 72.43% | బీజేపీ | ఎన్డీఏ | జ్యోతిరాదిత్య సింధియా | 9,23,302 | 67.21% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | రావ్ యద్వేంద్ర సింగ్ | 3,82,373 | 27.83% | 5,40,929 | ||||
5 | సాగర్ | 65.75% | బీజేపీ | ఎన్డీఏ | లతా వాంఖడే | 7,87,979 | 68.49% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | చంద్ర భూషణ్ సింగ్ బుందేలా | 3,16,757 | 27.53% | 4,71,222 | ||||
6 | టికంగఢ్ (ఎస్.సి) | 60.00% | బీజేపీ | ఎన్డీఏ | వీరేంద్ర కుమార్ ఖతిక్ | 7,15,050 | 65.1% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | ఖుమాన్ ఉర్ఫ్ పంకజ్ అహిర్వార్ | 3,11,738 | 28.38% | 4,03,312 | ||||
7 | దామోహ్ | 56.48% | బీజేపీ | ఎన్డీఏ | రాహుల్ లోధీ | 7,09,768 | 65.18% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | తర్బర్ సింగ్ లోధీ | 3,03,342 | 27.86% | 4,06,426 | ||||
8 | ఖజురహో | 56.97% | బీజేపీ | ఎన్డీఏ | విష్ణు దత్ శర్మ | 7,72,774 | 67.75% | బీఎస్పీ | ఇతరులు | కమలేష్ కుమార్ | 2,31,545 | 20.3% | 5,41,229 | ||||
9 | సత్నా | 61.94% | బీజేపీ | ఎన్డీఏ | గణేష్ సింగ్ | 4,59,728 | 43.41% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | సిద్ధార్థ్ సుఖ్లాల్ కుష్వాహ | 3,74,779 | 35.39% | 84,949 | ||||
10 | రేవా | 49.43% | బీజేపీ | ఎన్డీఏ | జనార్దన్ మిశ్రా | 4,77,459 | 52% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | నీలం అభయ్ మిశ్రా | 2,84,085 | 30.94% | 1,93,374 | ||||
11 | సిధి | 56.50% | బీజేపీ | ఎన్డీఏ | రాజేష్ మిశ్రా | 5,83,559 | 50.87% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | కమలేశ్వర్ ఇంద్రజిత్ కుమార్ | 3,77,143 | 32.87% | 2,06,416 | ||||
12 | షాడోల్ (ఎస్.టి) | 64.68% | బీజేపీ | ఎన్డీఏ | హిమాద్రి సింగ్ | 7,11,143 | 61.73% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | ఫుండేలాల్ సింగ్ మార్కో | 3,13,803 | 27.24% | 3,97,340 | ||||
13 | జబల్పూర్ | 61.00% | బీజేపీ | ఎన్డీఏ | ఆశిష్ దూబే | 7,90,133 | 68.2% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | దినేష్ యాదవ్ | 3,03,459 | 26.19% | 4,86,674 | ||||
14 | మండ్లా | 72.84% | బీజేపీ | ఎన్డీఏ | ఫగ్గన్ సింగ్ కులస్తే | 7,51,375 | 48.93% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | ఓంకార్ సింగ్ మార్కం | 6,47,529 | 42.17% | 1,03,846 | ||||
15 | బాలాఘాట్ (ఎస్.టి) | 73.45% | బీజేపీ | ఎన్డీఏ | భారతీ పార్ధి | 7,12,660 | 51.56% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | సామ్రాట్ అశోక్ సింగ్ సరస్వర్ | 5,38,148 | 38.93% | 1,74,512 | ||||
16 | చింద్వారా | 79.83% | బీజేపీ | ఎన్డీఏ | వివేక్ బంటీ సాహు | 6,44,738 | 49.41% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | నకుల్ కమల్ నాథ్ | 5,31,120 | 40.7% | 1,13,618 | ||||
17 | హోషంగాబాద్ | 67.21% | బీజేపీ | ఎన్డీఏ | దర్శన్ సింగ్ చౌదరి | 8,12,147 | 64.99% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | సంజయ్ శర్మ సంజు భయ్యా | 3,13,803 | 30.44% | 4,31,696 | ||||
18 | విదిశ | 74.48% | బీజేపీ | ఎన్డీఏ | శివరాజ్ సింగ్ చౌహాన్ | 11,16,460 | 76.7% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | ప్రతాప్ భాను శర్మ | 2,95,052 | 27.24% | 8,21,408 | ||||
19 | భోపాల్ | 64.06% | బీజేపీ | ఎన్డీఏ | అలోక్ శర్మ | 9,81,109 | 65.48% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | న్యాయవాది అరుణ్ శ్రీవాస్తవ | 4,79,610 | 32.01% | 5,01,499 | ||||
20 | రాజ్‌గఢ్ | 76.04% | బీజేపీ | ఎన్డీఏ | రోడ్మల్ నగర్ | 7,58,743 | 53.1% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | దిగ్విజయ్ సింగ్ | 6,12,654 | 42.87% | 1,46,089 | ||||
21 | దేవాస్ (ఎస్.సి) | 75.48% | బీజేపీ | ఎన్డీఏ | మహేంద్ర సోలంకి | 9,28,941 | 63.23% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | రాజేంద్ర రాధాకిషన్ మాలవ్య | 5,03,716 | 34.29% | 4,25,225 | ||||
22 | ఉజ్జయిని | 73.82% | బీజేపీ | ఎన్డీఏ | అనిల్ ఫిరోజియా | 8,36,104 | 62.93% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | మహేష్ పర్మార్ | 4,60,244 | 34.64% | 3,75,860 | ||||
23 | మందసోర్ | 75.27% | బీజేపీ | ఎన్డీఏ | సుధీర్ గుప్తా | 9,45,761 | 65.98% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | దిలీప్ సింగ్ గుర్జార్ | 4,45,106 | 31.05% | 5,00,655 | ||||
24 | రత్లాం (ఎస్.టి) | 72.94% | బీజేపీ | ఎన్డీఏ | అనితా నగర్ సింగ్ చౌహాన్ | 7,95,863 | 51.93% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | కాంతిలాల్ భూరియా | 5,88,631 | 38.41% | 2,07,232 | ||||
25 | ధార్ (ఎస్టీ) | 72.76% | బీజేపీ | ఎన్డీఏ | సావిత్రి ఠాకూర్ | 7,94,449 | 55.75% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | రాధేశ్యామ్ మువెల్ | 5,75,784 | 40.4% | 2,18,665 | ||||
26 | ఇండోర్ | 61.67% | బీజేపీ | ఎన్డీఏ | శంకర్ లాల్వానీ | 12,26,751 | 78.54% | నోటా | ఏదీ లేదు | ఏదీ లేదు | 2,18,674 | 14% | 10,08,077 | ||||
27 | ఖర్గోన్ | 76.03% | బీజేపీ | ఎన్డీఏ | గజేంద్ర పటేల్ | 8,19,863 | 52.6% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | పోర్లల్ బాతా ఖర్తే | 6,84,845 | 43.93% | 1,35,018 | ||||
28 | ఖాండ్వా | 71.52% | బీజేపీ | ఎన్డీఏ | జ్ఞానేశ్వర్ పాటిల్ | 8,62,679 | 57.04% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | నరేంద్ర పటేల్ | 5,92,708 | 39.19% | 2,69,971 | ||||
29 | బెతుల్ (ఎస్.టి) | 73.48% | బీజేపీ | ఎన్డీఏ | దుర్గాదాస్ ఉయికే | 8,48,236 | 60.76% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | రాము టేకం | 4,68,475 | 33.56% | 3,79,761 |
ఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Madhya Pradesh Lok Sabha election dates 2024: Polls to be held in 4 phases; check schedule, constituency-wise details". Moneycontrol. 2024-03-16. Retrieved 2024-03-17.
- ↑ "Lok Sabha election schedule: UP, MP, Delhi & Rajasthan to vote on these dates. Counting on June 4". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-16. Retrieved 2024-03-17.
- ↑ जाट, विक्रम सिंह (February 3, 2023). "2024 में मध्य प्रदेश में BJP को '14' का सहारा! नैया पार लगाने के लिए पार्टी ने बनाया ये प्लान". www.abplive.com.
- ↑ "'मिशन 2024' पर BJP, MP समेत ये राज्य बढ़ा रहे चिंता, बड़े बदलाव के आसार". Hindustan.
- ↑ "Elections in 2023: 11 electoral contests that will set the tone for 2024 | The Financial Express". www.financialexpress.com.
- ↑ 6.0 6.1 Bureau, ABP News (2024-03-15). "ABP-CVoter Opinion Poll: Will BJP Better Its 2019 Tally In Madhya Pradesh?". news.abplive.com. Retrieved 2024-03-17.
- ↑ "INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024."INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024.
- ↑ "Madhya Pradesh: 2024 में इस पार्टी को लग सकता है बड़ा झटका, सर्वे में जनता ने बता दिया मूड". ABP News (in Hindi). 23 December 2024. Retrieved 3 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)"ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024. - ↑ Roushan, Anurag, ed. (5 October 2023). "BJP surges ahead of Congress in Madhya Pradesh, may win 25 seats: India TV-CNX Poll". India TV. Retrieved 3 April 2024.
- ↑ "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
- ↑ "Times Now ETG Survey: इन 6 राज्यों में एनडीए को नुकसान, बढ़ सकती है टेंशन? जानें ताजा सर्वे का अनुमान". ABP News (in Hindi). 20 August 2023. Retrieved 2 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)"Times Now ETG Survey: इन 6 राज्यों में एनडीए को नुकसान, बढ़ सकती है टेंशन? जानें ताजा सर्वे का अनुमान". ABP News (in Hindi). 20 August 2023. Retrieved 2 April 2024. - ↑ Sharma, Rishabh (8 February 2024). "NDA likely to win 27 of 29 Lok Sabha seats in Madhya Pradesh: Mood of the Nation poll". India Today. Retrieved 2 April 2024.
- ↑ Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Madhya Pradesh State". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
వెలుపలి లంకెలు
మార్చు
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు