రంగస్థల నటీమణుల జాబితా
(రంగస్థల నటీమణులు నుండి దారిమార్పు చెందింది)
తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేకమంది నటీమణులు: నాటకాలను ప్రదర్శించారు. వారిలో కొంతమంది వివరాలు.
- అనురాధా నిప్పాణి:
- ఆలపాటి లక్ష్మి:
- ఇళ్ళ ఆదిలక్ష్మి:
- ఇందిర మందలపు:
- ఎమ్. చంద్రసేనగౌడ్:
- ఎండకుర్తి కామేశ్వరి:
- కొమ్మాజోస్యుల ఇందిరాదేవి:
- కొమ్మూరి పద్మావతీదేవి:
- జమునా రాయలు:
- జయశ్రీ (శ్రీజయ):
- జి.వరలక్ష్మి:
- జ్యోతిరాణి సాలూరి: తెగారం, కన్యాశుల్కం, ఓ లచ్చి గుమ్మాడి, రాజిగాడు రాజయ్యాడు[1]
- నాగమణి:
- నవీన. ఎస్:
- పద్మావతి వానపల్లి:
- పద్మావతి. ఎల్:
- పసుపులేటి కన్నాంబ:
- బుర్రా విజయదుర్గ:
- మణిబాల. ఎస్:
- మాధవి. ఒ:
- మంగిన నాగమణి:
- రత్నగిరి కృష్ణవేణి :
- రమణ. ఎమ్.వి. :
- రమాదేవి దాసరి :
- రాజ్యం. కె :
- అమృతవర్షిణి:
- లహరి గుడివాడ:
- శ్రీజ సాధినేని:
- పద్మప్రియ భళ్ళమూడి:
- రాజేశ్వరి పువ్వుల:
- రేకందార్ అనసూయాదేవి:
- రేకందార్ ఇందిరాదేవి:
- రేకందార్ ఉత్తరమ్మ:
- రేకందార్ గుణవతి:
- రేకందార్ ప్రేమలత:
- లక్ష్మీ. టి:
- లక్ష్మీరాజ్యం:
- విజయలక్ష్మి నర్రా:
- వనారస కమలమ్మ:
- వేములపల్లి విజయ:
- ఋష్యేంద్రమణి:
- శ్రీరంజని (సీనియర్):
- శ్రీలక్ష్మి రేబాల:
- సావిత్రి (నటి):
- సురభి కమలాబాయి:
- సురభి పాపాబాయి:
- సురభి ప్రభావతి:
- హేమ. ఎమ్:
- మేడిశెట్టి సత్యవతి:
- ముత్తినేని లక్ష్మి:
- కె.ఎల్. వనజ
మూలాలు
మార్చు- ↑ జ్యోతిరాణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 42.