వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2014
2014 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
02వ వారం |
నందీశ్వరుని విగ్రహము, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాయము నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కొత్తపల్లి గ్రామము. ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182 |
03వ వారం |
కాకతీయులు కాలమునాటి 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుని విగ్రహం, బిర్లా నక్షత్రశాల హైదరాబాద్. ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182 |
04వ వారం |
కర్నూలు, ఉస్మానియా కాలేజ్ వద్దనున్న గోలెగుమ్మటం ఫోటో సౌజన్యం: Chivi1085 |
05వ వారం |
వరాహ పుష్కరిణి సింహాచలం కొండ క్రింద ఉంది. ఫోటో సౌజన్యం: Santoshvatrapu |
06వ వారం |
ఏలేశ్వరం ఆనకట్ట, తూర్పు గోదావరి జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
07వ వారం |
ఇసుకరాయి-16వ శతాబ్దం, లిపీకళాకృతి చిహ్నం, బీజపూర్, కర్నాటక ఫోటో సౌజన్యం: Jastrow |
08వ వారం |
వసుదేవ ఆలయం, మందస, శ్రీకాకుళం జిల్లా. ఫోటో సౌజన్యం: Padhysrinibas |
09వ వారం |
శ్రీ రామలింగేశ్వర ఆలయం, సరిపల్లి, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
10వ వారం |
హరప్ప కాలం నాటి ఎర్ర మట్టి పాత్ర యొక్క భాగం, సింధు లోయ నాగరికత ఫోటో సౌజన్యం: amy dreher |
11వ వారం |
బ్రహ్మ, మధురమీనాక్షి ఆలయ సముదాయము, తమిళనాడు ఫోటో సౌజన్యం: Purushothaman |
12వ వారం |
గురజాడ అప్పారావు గారి స్వగృహము నందు గల చిత్రపటములోని ముత్యాల సరాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
13వ వారం |
14వ వారం |
కాలనిర్ణయ యంత్రం. (sun dial) అన్నవరం దేవాలయం ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
15వ వారం |
భద్రాచలం శ్రీ సీతారామలక్ష్మణుల వర్ణచిత్రం, భద్రాచలం క్షేత్రపాలకుడైన యోగానంద నరసింహ స్వామి దేవాలయంలోని చిత్రపటం ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
16వ వారం |
పంచ కేశవాలయాలు లో ఒకటైన కేశవస్వామి దేవాలయం కొఠాలపర్రు ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
17వ వారం |
1835 లో ఈస్టిండియా కంపెనీ వారు ముద్రించిన ఒక రూపాయి నాణెం ఫోటో సౌజన్యం: Ranjithsiji |
18వ వారం |
పాండవుల మెట్ట గుహలు, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
19వ వారం |
కర్ణాటక, ధర్మస్థల, రత్నగిరిలో కల గోమటేశ్వర విగ్రహం ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
20వ వారం |
బెలూం గుహలు వద్ద గౌతమ బుద్దుని విగ్రహం, బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం. ఫోటో సౌజన్యం: Purshi |
21వ వారం |
పెదమల్లం వద్ద గోదావరి నది వడ్డున కల మసేనమ్మ దేవాలయం మూల విగ్రహాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
22వ వారం |
గద్వాల సంస్థానం కాలం నాటి రాజులు కట్టించిన కోట, మహబూబ్ నగర్ జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:C.Chandra Kanth Rao |
23వ వారం |
కాకినాడ కాజాగా లేదా గొట్టం కాజాగా లేదా కోటయ్య కాజాగా ప్రసిద్ది చెందిన మిఠాయి ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
24వ వారం |
విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందిన పెనుకొండ దుర్గం లోని సీత తీర్థం కోనేరు శిథిలాలు, అనంతపురం జిల్లా ఫోటో సౌజన్యం: Amruthashristi |
25వ వారం |
బాల సరస్వతి పీఠం వీరంపాలెం (తాడేపల్లిగూడెం) వద్ద శివపార్వతుల విగ్రహాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
26వ వారం |
తుని రైలు సముదాయము నుండి పట్టణ సుందర దృశ్యం, తూర్పు గోదావరి జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
27వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=నెమలిగుండం జలపాతం, జె. పుల్లలచెరువు ( రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా) వద్ద గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ]] నెమలిగుండం జలపాతం, జె. పుల్లలచెరువు ( రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా) వద్ద గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ ఫోటో సౌజన్యం: Ramireddy |
28వ వారం |
చక్కెరతో చేసే ఒకానొక తీపివంటకం పంచదార చిలక (మిఠాయి) ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
29వ వారం |
తిరుపతిలో అలిపిరి వద్ద మెట్లదారి మద్యలో సాష్టాంగ నమస్కార ముద్రలో వున్న ఒక భక్తుని శిల్పం ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
30వ వారం |
కరీంనగర్ జిల్లా, కేశవపట్నం మండలానికి చెందిన రాజాపూర్ వద్ద గుట్టలు ఫోటో సౌజన్యం: Pranayraj1985 |
31వ వారం |
టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు |
32వ వారం |
నల్లమల ఆడవులలోని బొగద రైలు సొరంగం గుండా వెళుతున్న ఒక రైలు. ఇది నంద్యాల - గిద్దలూరు రైలు మార్గమున చెలిమ మరియు దిగువమెట్ట రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. ఫోటో సౌజన్యం: Ramireddy |
33వ వారం |
నిప్పులగుండం అనేది భక్తితో నిప్పులపై నడవడానికి ఏర్పాటు చేసేది. హిందువులు, ముస్లింలు సైతం దీనిని ఆచరిస్తారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
34వ వారం |
నాగార్జున సాగర్ వద్ద అనుపులో పురాతన బౌద్ధ కట్టడాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
35వ వారం |
కళింగులుచే నిర్మింపబడిన దిబ్బలింగేశ్వర స్వామి దేవాలయం, సరిపల్లి, విజయనగరం జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
36వ వారం |
భారతీయ రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఈ వాహనాన్ని (ఎద్దులబండి) ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఇంటి నుంచి పొలాలకు సరుకులను మోయడం వంటి అవసరాలకు విరివిగా వాడుతున్నారు. |
37వ వారం |
రాజోళి కోటలోని దేవాలయం, రాజోలి, మహబూబ్ నగర్ జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:C.Chandra Kanth Rao |
38వ వారం |
పప్పు ధాన్యాలు పిండి చేసే విధానం (పిండి మర ఆడించుట) ఫోటో సౌజన్యం: Emmanuel.boutet |
39వ వారం |
పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి గ్రామంలొ ఒక పాత సినిమా హాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
40వ వారం |
వైన బప్పు ఖగోళ వేధశాల (observatory), వేలూరు, తమిళనాడు ఫోటో సౌజన్యం: Prateek Karandikar |
41వ వారం |
పైకప్పు బండలతో వేసిన చుట్టిల్లు, యాదగిరివారిపల్లె,దామలచెరు, చిత్తూరు జిల్లా. ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
42వ వారం |
గిద్దలూరు పట్టణం వద్ద నరసింహ స్వామి దేవాలయం ఫోటో సౌజన్యం: Ramireddy |
43వ వారం |
పాండ్రంగి (పద్మనాభం)లో అల్లూరి సీతారామరాజు పుట్టిన ఇల్లు ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్ |
44వ వారం |
పట్టదకల్లులో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటక ఫోటో సౌజన్యం: Udayaditya Kashyap |
45వ వారం |
రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం.మనుష్యుల ద్వారా నడిపించబడే రిక్షా ఈ చిత్రంలోనిది ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
46వ వారం |
(Violet Turaco) ఆఫ్రికా ఖండంలో కనపడే ఒక జాతి పక్షి ఫోటో సౌజన్యం: Doug Janson |
47వ వారం |
గోదావరి నదిలో పాపికొండల వద్ద సూర్యాస్తమయం ఫోటో సౌజన్యం: శ్రీచక్ర ప్రణవ్ |
48వ వారం |
భిక్ష కోసం వచ్చిన జంగమదేవర, వనస్థలిపురంలో తీసిన చిత్రము ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు |
49వ వారం |
నిమ్మచెట్టు పై రూపుదిద్దుకుంటున్న కాయలు, మధురవాడలో తీసిన చిత్రము ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
50వ వారం |
అనేక స్తంభాలున్న మండపంలో రాణి ఎక్కడున్నదో కనపడక బాధపడుతున్న రాజుగారు. ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ గారు గీసిన చిత్రం ఫోటో సౌజన్యం: Vu3ktb |
51వ వారం |
లక్షదీవులు లోని అగత్తి ద్వీపం వద్ద అరేబియా సముద్రం ఫోటో సౌజన్యం: Ekabhishek |
52వ వారం |
భీమునిపట్నం బీచ్ వద్ద యేసు క్రీస్తు విగ్రహం. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |