వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా/పాత చర్చ 1

Active discussions

ఇది భద్ర పరచబడిన పాత చర్చల పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు.

మీ చర్చలను వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితాలో వ్రాయండి.


వైజా సత్య గారు చాలా కష్టపడి ఈ టేబుల్(పట్టిక) చాలా బాగా చేశారు, మీ కష్టం ఫలించి మంచి మంచి వ్యాసాలు రావాలని నేను ఆశిస్తున్నాను.--మాటలబాబు 19:49, 10 జూన్ 2007 (UTC)

సత్యా గారు ఈ పట్టికలొ రెండు మూడు వారాలకు ఈ వారపు వ్యాసం శీర్షిక క్రింద ప్రదర్శించబోయే వ్యాసాలు ముందుగా తెలిజేస్తే సభ్యులు వ్యాసం ప్రదర్శించబోవడానికి ముందే మెరుగులు దిద్దివచ్చేమౌ కదా...--మాటలబాబు 17:02, 15 జూన్ 2007 (UTC)
తప్పకుండా..ప్రణాళిక మీరన్నదే. వీలైతే ఒక 2-3 నెలలకు ముందుగానే తెలియజేయాలనుకుంటున్నాను --వైజాసత్య 17:33, 15 జూన్ 2007 (UTC)


ప్రతిపాదనా విధానమూ, ఎన్నికా సరళీకరించాలని నేను వ్యాసంలో రెండు జాబితాలు ప్రవేశపెట్టాను. సూచనా ప్రాయంగా కొన్ని ప్రతిపాదనలు కూడా చేర్చాను. పరిశీలించండి. - కాసుబాబు 08:17, 16 జూలై 2007 (UTC)

33 వ వారం వ్యాసంసవరించు

33 వ వారం లొ భారత స్వాతంత్ర్య దినోత్సవం వస్తున్న కారణం చేత బారతీయ పతాకాన్ని ఈ వారం వ్యాసం ప్రదర్శించమని కోరుతున్నాను, ఆవ్యాసానికి సభ్యుల పరిశీలన (పీర్ రివ్యు) జరగాలని కోరుకొంటూన్నాను--మాటలబాబు 23:31, 5 ఆగష్టు 2007 (UTC)

భారత జాతీయ పతాకాన్ని వచ్చే వారం ఈ వారం వ్యాసం క్రింద పదర్శించేదిశగా ఏర్పాట్లు చేస్తుంనందుకు ప్రదీప్ గారికి ధన్యవాదాలు--మాటలబాబు 13:19, 6 ఆగష్టు 2007 (UTC)

పొరపాటు జరిగిందిసవరించు

నేను ఈ వారపు వ్యాసం మంగళగిరి అనుకొని దాన్ని పొరపాటున అందరికీ పంపించేశాను. సభ్యులు క్షమించగలరు. తదనుగుణంగా ఈ వారం మంగళగిరిని విశేషవ్యాసం చేసి..మంగళగిరి స్థానంలో నర్తనశాలను పంపిస్తున్నాను --వైజాసత్య 14:41, 2 సెప్టెంబర్ 2007 (UTC)

45 వ వారం వ్యాసముసవరించు

45 వ వారం వ్యాసము ఇంకా మొలక లేదా ఆరంభ దశ లొ ఉండడం వల్ల దానిని తీసి వేసి హంపి వ్యాసాన్ని ఆ వారం లొ ప్రదర్శించే ఏర్పాటు చేశాను. తప్పైతే సభ్యులు మార్చగలరు. --మాటలబాబు 19:01, 17 సెప్టెంబర్ 2007 (UTC)

తెలుగు వికీలో వ్యాసాల వైవిధ్యాన్ని పెంపొందించడానికి, విస్తృతి ప్రదర్శించడానికి కాసుబాబు గారు జంతువు వ్యాసాన్ని వరుసలో చేర్చినట్టున్నారు. ఒకవారం అటోఇటో పెద్దగా పోయేదేమీ లేదు కదా..కాబట్టి హంపి 46వ వారానికి లైన్లో ఉంచండి. జంతువు వ్యాసం అంతలోపల అనుకున్నంతగా అభివృద్ధి కాకపోతే హంపిని ముందుకు జరుపుదాం అని నా అభిమతం --వైజాసత్య 20:15, 17 సెప్టెంబర్ 2007 (UTC)

బిజీగా ఉన్నాను - మన్నించాలిసవరించు

నేను ఒక మూడు నెలలు పాటు ఆఫీసు పనులు, సెలవు, స్వకార్యాలు, ప్రయాణాలు వంటి వాటిలో బిజీగా ఉంటాను. మాటల బాబుది కూడా అదే స్థితి అనుకొంటాను. ఈ వారం వ్యాసం జాబితాను మారుస్తు ఉండే పని వేరెవరైనా నిర్వహించమని కోరుతున్నాను. --కాసుబాబు 16:43, 24 సెప్టెంబర్ 2007 (UTC)

నా పరిస్థితి పూర్తిగా బిజీ కాదు కాని ఒక వారము బిజి ఒక వారము కొద్దిగా వీలు ఉంటుంది.నా కున్నంతలొ నేను ఈ జాబితా మారుస్తు ఉంటాను.--మాటలబాబు 18:55, 24 సెప్టెంబర్ 2007 (UTC)
ఫర్వాలేదు. మీరు నిశ్చింతగా మీ పనులు చూసుకోండి --వైజాసత్య 00:28, 25 సెప్టెంబర్ 2007 (UTC)

అడోబ్ ఫోటోషాప్సవరించు

అడోబ్ ఫోటోషాప్ వ్యాసం మెదటి పేజిలో ప్రదర్శించడానికి ఇంకా కొంచం cosmetic changes చేయాల్సి ఉంది. నేను నా వంతు చేస్తాను. తరువాతి వారానికి మార్చడానికి చూడండి. సాయీ(చర్చ) 03:09, 17 మార్చి 2008 (UTC)

ప్రతిపాదనల formatసవరించు

ప్రస్తుతం ఉన్న format ప్రకారం వారాన్ని బట్టి వ్యాసాన్ని ప్రతిపాదించాలి. ఈ వారపు బొమ్మ తరహా వారాలు లేకుండా ప్రతిపాదనలు పెడితే మంచిది కదా. సాయీ(చర్చ) 03:20, 21 మార్చి 2008 (UTC)

బంగాళదుంపసవరించు

బంగాళాదుంప - 2008వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి వారు బంగాళాదుంప సంవత్సరంగా ప్రకటీంచారు.ఈ సందర్భంగా, బంగాళాదుంప వ్యాసాన్ని ఈ వారపు వ్యాసంగా ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం.--SIVA 21:41, 24 సెప్టెంబర్ 2008 (UTC)

అలాగే. ఇంకా వ్యాసం సరిగా లేదు. కనుక 41వ వారానికి పెడదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:08, 26 సెప్టెంబర్ 2008 (UTC)

ఈ వారపు వ్యాసం ప్రణాళికసవరించు

తెవికీలో 'ఈ వారం వ్యాసం ఎంపిక కోసం ఒక ప్రణాళిక ఉంటే మంచిది అనిపిస్తున్నది. తద్వారా పలు విభాగాలను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు: వచ్చే సంవత్సరం లోని 52 వ్యాసాలకోసం 10 విభాగాలు ఉంటాయి, ప్రతి విభాగంలో 5 లేదా 6 వ్యాసాలు ఉంటాయి. మొదటి వారం మొదటి విభాగానికి చెందినది, రెండవ వారం రెండవ విభాగానికి చెందినది ..అలా 10 విభాగాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి విభాగానికి చెందినది ప్రదర్శించవచ్చును. ఈ విధంగా చేయడం వల్ల అన్ని విషయాలకు సంబంధించిన వ్యాసాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుంది
ఉదాహరణకు కొన్ని విభాగాలు:

 1. భారతదేశం
 2. ఆంధ్రప్రదేశ్
 3. భారతదేశ వ్యక్తులు
 4. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
 5. క్రీడలు
 6. విద్య, ఆరోగ్యం
 7. భక్తి
 8. ప్రదేశాలు
 9. ప్రపంచం
 10. కళలు

ఈ విభాగాలను పెంచడం లేదా తగ్గించడం చేసుకోవచ్చు సభ్యులు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయగలరు--Svrangarao 05:15, 15 డిసెంబర్ 2008 (UTC)

ప్రతిపాదనను అమలు చేద్దాము.

ఇంతకు ముందు సంగతి. దొరికినవాటిలో ఒకమాదిరిగా ఉన్నదనిపించిన వ్యాసాన్ని "ఈ వారం వ్యాసం"గా పెట్టేస్తున్నాను. ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించినదానిని మెరుగు పరచడానికి అవకాశం పెద్దగా లేదు. అది ఈ శీర్షిక నిర్వహణలో ఆరంభ దశగా అనుకోండి. తరువాతి మెట్టుగా రంగారావుగారు చెప్పిన ప్రణాళికను అమలుచేయడమే సరయిన పద్ధతి. ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి తప్పవు. దీనికి క్రింద చూపిన మార్పులు సూచిస్తున్నాను.

 • నిర్వహణ సౌలభ్యం కోసం ఐదు విభాగాలు మాత్రమే చేద్దాము. అవి (A) వ్యక్తులు, స్థలాలు (B) చరిత్ర, సమాజం (C) సంస్కృతి, సాహిత్యం, వినోదం (D) విజ్ఞానం (E) వెరైటీ - ఇలాగైతే వ్యాసాలు వెతుక్కోవడంలో కొంత వెసులుబాటు ఉంటుంది.
 • వ్యాసాలు A,B,C,D,E --- A,B,C,D,E --- A,B,C,D,E --- ఈ క్రమంలో వస్తాయి.
 • తరువాతి సంవత్సరం (2009)కిగాను 52 వ్యాసాలను ముందుగానే (డిసెంబరు చివరిలోగా) చర్చల ద్వారా ఎంపిక చేయాలి. ఇది కష్టం కాదు. వీటిని క్రమంగా అభివృద్ధి చేయడానికి సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నాను.
 • ఒక సంవత్సరంలో మొదలైన వ్యాసాలు ఆ పై సంవత్సరంలో గాని "ఈ వారం వ్యాసాలు" పరిగణనలోకి రావు. ఇది సమంజసమే.

ఆలస్యంబేల? ఒక్కో వర్గంలో పదేసి వ్యాసాలను ప్రతిపాదించండి. ఇవి ఇప్పుడున్న వ్యాసాలు మాత్రమే కావాలి. మొలకలు కాకూడదు. కనీస ప్రమాణాలతో ఉండాలి. ప్రతిపాదించే ముందు జాగ్రత్తగా వ్యాసాన్ని పరిశీలించండి. చర్చా పేజీని కూడా చూడడం మరచిపోవద్దు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:11, 16 డిసెంబర్ 2008 (UTC)
వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు లో ఉన్న వ్యాసాలను వర్గీకరించాను. తగు మార్పులు చేయగలరు --Svrangarao 00:01, 17 డిసెంబర్ 2008 (UTC)

ప్రతిపాదనలుసవరించు

ప్రతిపాదన - వ్యక్తులుసవరించు

ప్రతిపాదన - స్థలాలు, ప్రాంతాలుసవరించు

ప్రతిపాదన - చరిత్ర, సమాజంసవరించు

ప్రతిపాదన - సంస్కృతిసవరించు

ప్రతిపాదన - విజ్ఞానంసవరించు

ప్రతిపాదన - ఇతరములుసవరించు

మార్పులకు కారణాలుసవరించు

ఇంతకు ముందున్న ప్రతిపాదనలను మీరు మార్చినట్లయితే కారణాలు ఇక్కడ వ్రాయండి.


(2008 డిసెంబరు 17 నాటికి) - ఇప్పటికి చేసిన ప్రతిపాదనలలో 136 వ్యాసాలు ఉన్నాయి. ఈ జాబితాను షుమారు 70 కు కుదించితే ఆ వ్యాసాలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయడం వీలుగా ఉంటుంది. ఆ 70లో 52 వ్యాసాలను 2009 సంవత్సరం 52 వారాలకు కేటాయించేయవచ్చును. మిగిలినవి 18 ప్రక్కన ఉంచుకోవచ్చును. సభ్యులు తప్పక గమనించవలసిన విషయం మరోమారు గుర్తు చేస్తున్నాను. ఈ వ్యాసాలు చాలా వరకు ఇప్పటికి ఉన్న స్థితిలో మొదటి పేజీ వ్యాసాలకు తగినవి కావు. అందరూ కలిసి వాటిని ఇంకా మెరుగు పరచడానికి సహకరించమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:34, 17 డిసెంబర్ 2008 (UTC)


ప్రతిపాదనలనుండి క్రింది వ్యాసాలను తొలగించడమైనది -

పైన ఉన్న జాబితాను పరిపూర్ణ వ్యాసాలు, విస్తరించవలసిన వ్యాసాలు గా విభజించాను. పరిపూర్ణ వ్యాసాల జాబితా నుండి 2009 వ సంవత్సరానికి కావలసిన జాబితా తయారు చేసాను. సంస్కృతికి సంబంధించిన వ్యాసాలు తక్కువ ఉండడంతో తాత్కాలికంగా ఎంపిక చేయలేదు --Svrangarao 05:04, 20 డిసెంబర్ 2008 (UTC)

పరిపూర్ణ వ్యాసాలుసవరించు

వ్యక్తులుసవరించు

స్థలాలు, ప్రాంతాలుసవరించు

చరిత్ర, సమాజంసవరించు

సంస్కృతిసవరించు

విజ్ఞానంసవరించు

ఇతరములుసవరించు

విస్తరించవలసిన వ్యాసాలుసవరించు

వ్యక్తులుసవరించు

స్థలాలు, ప్రాంతాలుసవరించు

చరిత్ర, సమాజంసవరించు

సంస్కృతిసవరించు

విజ్ఞానంసవరించు

ఇతరములుసవరించు


2009 ఈ వారం వ్యాసం ప్రతిపాదనలుసవరించు


రంగారావుగారు చేసిన పని చాలా బాగున్నది. ఈ వ్యాసాలను మరింత మెరుగు పరచడానికి సహాయపడమని సభ్యులందరినీ కోరుతున్నాను. క్రొత్త సంవత్సరానికి పేజీ తయారు చేసి ఆ పేజీలో ఈ వ్యాసాల జాబితాను ఉంచుదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:11, 20 డిసెంబర్ 2008 (UTC)

కొత్త వ్యాసాలకు అవకాశంసవరించు

ఈ వారం వ్యాసం ప్రతిపాదన బాగానే ఉంది కాని సంవత్సరం మొత్తానికి ముందే నిర్ణయించడం బాగుండదు. కనీసం ప్రతి 5 వారాల తర్వాత ఒక ఖాళీ అయినా ఉంచాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వ్యాసాలకు కూడా ఈ వారం వ్యాసంలో చోటివ్వాల్సి ఉంటుంది. అసలు వార్తల్లో ప్రముఖంగా వచ్చే అంశాలపై ఈ వారం వ్యాసాలుండాలి. కాని అలాంటి వ్యాసాలే అరుదుగా వస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనైనా వర్తమాన అంశాలపైన వ్యాసాలు వృద్ధి చెందుతాయని ఆశిద్ధాం. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:05, 27 డిసెంబర్ 2008 (UTC)

మీ సూచన కూడా బాగుంది. కొత్త వ్యాసాలు తయారయినయడల ఆరవ వారాన్ని అందుకు కేటాయించవచ్చు. --Svrangarao 21:19, 27 డిసెంబర్ 2008 (UTC)
Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా/పాత చర్చ 1".