సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
పురస్కారాలు
|
ఆదిదంపతులు [2]
|
" ఎన్నాళ్ళు ఇంకేనేళ్ళు ఇంకని మనవీ కన్నీళ్లు "
|
సత్యం
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
|
|
"ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి కాని"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
|
|
"కడలిని గని వడివడిగను నడినడకల పలికినదీ రాగం"
|
కె. జె. ఏసుదాసు, పి.సుశీల
|
|
సిరివెన్నెల [3]
|
"ఆదిబిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది"
|
కె.వి.మహదేవన్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
|
*ఉత్తమ గేయరచయితగా నంది పురస్కారం *ఉత్తమగేయరచయితగా కళాసాగర్ పురస్కారం
|
"ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నను గన్న నావాళ్ళు నా కళ్ల లోగిళ్ళు"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే "
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత
|
|
"చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"చెలియ నిలిచెను మృదుల గగనాన జాబిల్లియై "
|
పి.సుశీల
|
|
"పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బండల్లో పలుకుతున్నది"
|
ప్రకాశరావు, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"పోలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్నా పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్నా"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత
|
|
"ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో పదము కలిపితే ఎన్నెన్ని లయలో"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|