2015లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
కంచె [1]
|
"ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమోఅటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో"
|
చిరంతన్ భట్
|
అభయ్ జోధ్పూర్కర్, శ్రేయ ఘోషాల్
|
"ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది ఎత్తి కోటా పేట ఏకం చేస్తూ చిందాడింది"
|
శంకర్ మహదేవన్
|
"నిజమేనని నమ్మనీ అవునా అనే మనసుని మనకోసమే లోకమని నిజమేనని నమ్మనీ"
|
శ్రేయ ఘోషాల్
|
"భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో.. ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో"
|
విజయ్ ప్రకాష్
|
"రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం"
|
విజయ్ ప్రకాష్, కీర్తి సగాథియా
|
"లవ్ ఈజ్ వార్"
|
చిరంతన్ భట్
|
గోపాల గోపాల
|
"నీదే నీదే ప్రశ్న నీదే నీదే నీదే బదులు నీదే"
|
శ్రీ వసంత్
|
సోను నిగమ్
|
బందిపోటు
|
"దొంగల్ని దోచుకోరా గట్స్ ఉంటే కత్తుల్తో ట్రిక్స్ ఉంటే చిత్తుల్తో " [2]
|
కల్యాణి మాలిక్
|
హేమచంద్ర
|
రుద్రమదేవి [3]
|
"మత్త గజమే నీకు మచ్చికై మోరడించి మోకరిల్లదా శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోహార్లనదా"
|
ఇళయరాజా
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, కైలాస్ ఖేర్
|
"ఔనా నీవేనా నే వెదుకుతున్న నిధి నీవేనా"
|
హరిహరన్, సాధనా సర్గమ్
|
"పున్నమి పువ్వై వికసిస్తున్నా వెన్నెల గువ్వై విహరిస్తున్నా"
|
శ్రేయ ఘోషాల్
|
"అంతఃపురంలో అందాల చిలుకా సందేహమెలనే అంతగా అంబరమేలక అడ్డు ఎవరు నీకిక"
|
చిత్ర, సాధనా సర్గమ్, చిన్మయి శ్రీపాద
|
"అల్లకల్లోలమై దేశం నేడు అరాచకమున అల్లాడినది చూడు"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
"చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో"
|
చిత్ర, బాబా సైగల్
|
S/O సత్యమూర్తి
|
"కమ్ టు ద పార్టీ ఓ సుబ్బలచ్చిమి వెల్కమ్ టు ద పార్టీ అబ్బ టచ్ మీ"
|
దేవి శ్రీ ప్రసాద్
|
విజయ్ ప్రకాష్
|