సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
పురస్కారాలు
|
ఇల్లు ఇల్లాలు పిల్లలు [1]
|
" ఇల్లు ఇల్లాలు పిల్లలనే ఈ బంధాలన్నీ కల్లలురా "
|
విజయానంద్
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
"ఎప్పుడు ఎక్కడో తొలిసారి మేలుకోంది మోహము ఎవరితో"
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
"నీతోడుకడ లేని రుణ పడితినే నీ నీడ"
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
"చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంట"
|
వాణీ జయరామ్, మనో
|
|
" నా గుండెలో ఉంటే కొండంత ఆశ ఆ కొండలే పిండే "
|
వాణీ జయరాం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
"మళ్ళీ రాదు మరలిన రోజు త్రుళ్ళి ఆడు"
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
రుద్రవీణ [2]
|
" చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా "
|
ఇళయరాజా
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
" చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది"
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
" తరలి రాదా తనే వసంతం తన దరికిరాని వనాలకోసం"
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
"నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని"
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
|
|
" నీతోనే ఆగేనా సంగీతం బిళహరి బిలహరి అని పిలవకుంటే"
|
కె. జె. ఏసుదాసు
|
|
"మానవసేవ ద్రోహమా కళా సేవ కాదన్నా మానవసేవ "
|
కె. జె. ఏసుదాసు
|
|
"రండి రండి రండి దయచేయ్యండి తమరిరాక మాకెంతో సంతోషం సుమండీ"
|
మనో, ఎస్.పి.శైలజ
|
|
" లలితప్రియ కమలం విరిసినది కన్నుల కొనలని"
|
కె. జె. ఏసుదాసు, చిత్ర
|
|
స్వర్ణకమలం
|
"అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా" [3]
|
ఇళయరాజా
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
|
ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం
|
"శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వ మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా సిరిసిరిమువ్వ" [4]
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
|
|
"ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు" [5]
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
|
|
"కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా" [6]
|
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
|
|
"ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా" [7]
|
ఎస్.జానకి
|
|