సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2019)

కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2019 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సిరివెన్నెల సీతారామశాస్త్రి
సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
ఎన్.టి.ఆర్. కథానాయకుడు "బంటురీతి కొలువియ్యవయ్య రామా" [1] ఎం.ఎం.కీరవాణి చిత్ర, శ్రీనిధి తిరుమల
"రానున్న శకం రామన్న శకం అంటున్న రథం చైతన్య రథం సరికొత్త పథం" [2] ఎం.ఎం.కీరవాణి, కాల భైరవ, కీర్తి సగాతియా, సాయి శివాని
ప్రతిరోజూ పండగే "చిన్నతనమే చేర రమ్మంటే ప్రాణం నిన్నవైపే దారితీస్తుందే అడుగులైతే ఎదరకైనా నడక మాత్రం వెనుకకే" [3] ఎస్.ఎస్. తమన్ విజయ్ ఏసుదాస్
మిస్ మ్యాచ్ "ఈ మనసే (రిమిక్స్)" గిఫ్టన్ ఎలియాస్ ఎల్.వి. రేవంత్/లిప్సిక, నోయల్ సియాన్
యాత్ర "మందితో పాటుగా ముందుకే సాగనా ఎందుకో తోచక ఒంటిగా ఆగనా" [4] కె సాయిచరణ్
"పల్లెల్లో కళ ఉంది" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"కోటల్లో కొలువయ్యే రేడు పేట దారే పట్టినాడు పాత రాతలన్నీ మారిపోయే కొత్త ఆశలెన్నో తెచ్చినాడు" [5] వందేమాతరం శ్రీనివాస్
"నీరాక కోసం వెతికే చూపులవుతాం మా పొద్దు పొడుపా జయహో నీవెంట నిత్యం నడిచే సైన్యమౌతాం మా గెలుపు మలుపా జయహో" [6] శంకర్ మహదేవన్
"నీ కనులలో కొలిమై రగిలే కలేదో నిజమై తెలవారనీ వెతికే వెలుగై రానీ " [7] కాల భైరవ
సైరా నరసింహారెడ్డి "ఓ సైరా" అమిత్ త్రివేది సునిధి చౌహాన్, శ్రేయా ఘోషాల్
"జాగో నరసింహా జాగోరే" శంకర్ మహదేవన్, హరిచరణ్, అనురాగ్ కులకర్ణి

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Bhantureethi Koluvu Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
  2. వెబ్ మాస్టర్. "Chaitanya Ratham Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
  3. వెబ్ మాస్టర్. "Chinnataname Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
  4. వెబ్ మాస్టర్. "Manditho Paatugaa Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
  5. వెబ్ మాస్టర్. "Rajanna Ninnapagalara Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
  6. వెబ్ మాస్టర్. "Nee Raaka Kosam Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
  7. వెబ్ మాస్టర్. "Samara Shankham Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.