సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2018)

కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2018 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అజ్ఞాతవాసి "గాలి వాలుగా... ఓ గులాబీ వాలి... గాయం అయినదీ నా గుండె కి తగిలి.. తపించిపోనా" అనిరుధ్ రవిచందర్ అనిరుధ్ రవిచందర్
అమ్మమ్మగారిల్లు "కళ్ళలో కొలువై ఉండే స్వప్నమీవేళా కమ్మనీ కబురే పంపిందీ గుండెలో సుడులే తిరిగే సందడీవేళా గొంతులో రాగాలొలికిందీ" [1] కల్యాణి మాలిక్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
దేవదాస్ "వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగెయ్యాలనుకున్నా" [2] మణిశర్మ అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య
"ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో"[3] సిద్ శ్రీరామ్,రమ్య బెహరా
"మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుంది"[4] అనురాగ్ కులకర్ణి, యాజిన్ నిజార్
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా "మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్" [5] విశాల్- శేఖర్ అర్మాన్ మాలిక్, చైత్ర అంబడిపూడి
రంగుల రాట్నం "నువ్వు లేని రోజు నాకు ఎదురైతె పట్టుకున్న వేలు నన్ను వదిలేస్తె ఏమవాలో చెప్పలేదు ఏమమ్మ" [6] శ్రీ చరణ్‌ పాకాల కాల భైరవ

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "అమ్మమ్మగారిల్లు (2018)". ఆర్డీ లిరిక్స్. Retrieved 20 December 2021.
  2. వెబ్ మాస్టర్. "దేవదాస్ (2018)". లిరిక్స్ టేప్. Retrieved 12 February 2022.
  3. వెబ్ మాస్టర్. "దేవదాస్ (2018)". లిరిక్స్ టేప్. Retrieved 12 February 2022.
  4. వెబ్ మాస్టర్. "దేవదాస్ (2018)". లిరిక్స్ టేప్. Retrieved 12 February 2022.
  5. వెబ్ మాస్టర్. "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)". లిరిక్స్ టేప్. Retrieved 20 December 2021.
  6. వెబ్ మాస్టర్. "రంగుల రాట్నం". MovieGQ. Retrieved 20 December 2021.