సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
పురస్కారాలు
|
అంకురం [1]
|
"ఎవరో ఒకడు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటోవైపు"
|
హంసలేఖ
|
చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
కళాసాగర్ చెన్నై వారి ఉత్తమ గేయరచయిత పురస్కారం
|
"కలకాలం కలిసుంటానంటే అవునేమో అనుకున్నానంతే"
|
చిత్ర బృందం
|
|
"పకపక రాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మా తికమక తాళం"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
|
|
"హాయ్ గురో చెలరేగారో సెలవులోచ్చాయని"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం
|
|
అక్కాచెల్లెళ్ళు [2]
|
"చిగురంత నవ్వవే చిట్టితల్లి లేని పోని బింక దేనికి "
|
శ్రీ
|
చిత్ర
|
|
" చూడే చిట్టి నే చుట్టుకున్న తలపాగా ఎట్టా ఉందే నే పెట్టుకున్న నెమలి ఈక"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం
|
|
"దాయి దాయి దయచేయి జాబిలి హాయి హాయి హాయి అననీ ఈ కౌగిలి"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
|
"ఓ..ఓ..ఓ.. హంసా అంతా చూశా ఓ..ఓ..ఓ… సొగసే సొంతం చేశా" [3]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
|
అన్నా చెల్లెలు [4]
|
"కనరండి కల్యాణం వినరండి మంగళవాద్యం"
|
వాసూరావు
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం
|
|
అల్లరి ప్రియుడు
|
"అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు"[5]
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
|
ఆరంభం [6]
|
" కాటు వేయకమ్మా కష్టాల కటికరేయి దాడి చేయకమ్మా"
|
శ్రీ
|
మినిమిని
|
|
" లాలి నేర్పవమ్మా నట్టేటి హోరుగాలి నోరులేనిదమ్మా"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
ఇన్స్పెక్టర్ అశ్వని [7]
|
" కొక్కోరోకో కోడిలాగ ఊరు వాడ "
|
శ్రీ
|
చిత్ర, శ్రీ బృందం
|
|
"బెంగలేదులే బంగారు తల్లి పక్కనుందిరా లాలించు జాబిలి"
|
చిత్ర బృందం
|
|
ఇల్లు పెళ్ళి [8]
|
" కూ కూహూ ఆలకించు ఓ కోయిలా కూ కూహూ "
|
చక్రవర్తి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
|
"సొంత ఇల్లు ఉంటె చాలు అందాలు నిండే ఇంట అందేను ఆకాశాలు"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
గాయం
|
"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని" [9]
|
శ్రీ
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకనీ" [10]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం
|
"అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకూ అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకూ" [11]
|
చిత్ర]
|
|
"నైజాము పోరి నజ్దీకు చేరి నవ్వింది ఓసారి నా జంట కోరి నకరాల మారి వచ్చింది భాయ్ ప్యారీ" [12]
|
చిత్ర, మనో, ఈశ్వర్
|
|
"చెలి మీద చిటికెడు దయ రాదా అసలే చలి కాదా మనవేదో వినరాదా" [13]
|
మనో, చిత్ర
|
|
నా మొగుడు నా ఇష్టం
|
"నల్లా నల్లని కళ్ళ"
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, కుసుమ
|
|
"కూస వొగ్గి రేగుతున్న"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
|
|
మనీ
|
"భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ భర్తగ మారకు బ్యాచిలరు" [14]
|
ఎం.ఎం.కీరవాణి
|
శ్రీ, చక్రవర్తి
|
|
"చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ" [15]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"లేచిందే లేడికి పరుగు కూచుంటె ఏమిటి జరుగు తోచిందే వేసేయ్ అడుగు డౌటెందుకూ" [16]
|
శ్రీ
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జె.డి.చక్రవర్తి
|
|
"వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు" [17]
|
శ్రీ, సత్యం, సిరివెన్నెల, రామ్ గోపాల్ వర్మ
|
|
"అనగనగనగా అననే లేదింకా అపుడే అట్టా పదా అంటే ఎట్టాగా" [18]
|
చక్రవర్తి, జయసుధ, చిత్ర, చిన్న మూర్తి
|
|
"పాడుకబురు వినాగానే పైకం తెస్తాడా పైకం తెస్తాడా" [19]
|
చక్రవర్తి, మనో, చిత్ర
|
|