సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
అమ్మకడుపు చల్లగా [1]
|
"అల్లో నేరేళ్ళో ఆరే సందెల్లో చెంగుమనే"
|
జె.వి.రాఘవులు
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"ఓ కోయిలా రావే ఇలా వినిపించవా నలువైపులా"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"తెలియక చేసిన పాపమా తెలిసి తెలియని శాపమా"
|
చిత్ర
|
"నోచే నోము పండించయ్యా నెలరాజా నూలుపోగు"
|
చిత్ర బృందం
|
ఆగ్రహం [2]
|
" నిను కోరి వచ్చా రాజశేఖరా కన్నె షోకు ఇస్తా తీయ తీయగా"
|
రాజ్ కోటి
|
చిత్ర
|
ఆడపిల్ల [3]
|
"ఎప్పుడు ఎక్కడ చెప్పక తప్పదు ఎన్నాళ్ళయినా"
|
జె.వి.రాఘవులు
|
మనో, ఎస్.పి.శైలజ
|
"ఎవ్వరి శాపం ఎప్పటి పాపం మహిళల రక్తం మరిగిన"
|
వాణీ జయరామ్
|
"చూశా మగాడి చురుకు చూశా వయస్సు తళుక్కు"
|
మనో, ఎస్.పి.శైలజ
|
" సురలలనా( దండకం )"
|
ఎస్.పి.శైలజ, వాణీ జయరామ్
|
ఆత్మబంధం [4]
|
"ఊరుకో ఊరుకో బంగారు కొండ నల్లకలువ కళ్ళు ఎర్రబార"
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"ఏమండి ఏవి శ్రీవారు ఏవి మనవైన నిముషాలు మిగతా"
|
మిని
|
"ఒట్టేసి చెప్పవా ఇంకొక్క సారి ఒట్టి ఊహ కాదని ఈ కొత్తపూల"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"కన్నాడు మా అయ్య కన్నయ్య నన్ను నీకు కట్టబెట్ట"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
|
ఆదిత్య 369 [5]
|
"చిలిపి యాత్రలో చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్"
|
ఇళయరాజా
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
ఇంట్లో పిల్లి వీధిలో పులి [6]
|
"ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది"
|
శంకర్ గణేష్
|
మనో
|
" దమ్ముంటే రమ్మంటా మైకిల్ జాన్సన్‌ని చిందుల్లో చూపిస్తా"
|
మనో
|
" మొదటి రాత్రి కథ మొదలిడు రాత్రి "
|
మనో, చిత్ర
|
" రాజా మహారాజా రారా రతిరాజా మదిలో"
|
చిత్ర బృందం
|
" వామ్మో ఏందే మత్తులు ఎర్రెక్కి పోయే ఎన్నెల్లు "
|
మనో, చిత్ర
|
ఇంద్రభవనం [7]
|
"ఎటు చూసిన సంతోషమే కనుచూపులో కళ్యాణమే"
|
బప్పీలహరి
|
మనో, అనూరాధా పౌడ్వాల్
|
" ఎల్ ఓ వి యి లవ్ లవ్ అంటే ప్రేమ"
|
మనో, అనూరాధా పౌడ్వాల్
|
" చిక్కాలి చిక్కలి చిక్కలి చుక్కల్లో జాబిల్లి "
|
మనో, అనూరాధా పౌడ్వాల్ బృందం
|
" ప్రాణములో ప్రాణమా ఓదార్చే నేస్తమా"
|
మనో
|
క్షణక్షణం
|
"అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే" [8]
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"కింగ్ లా కనిపిస్తున్నాడు… మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు ఏమా సరదా గమ్మత్తుగా లేదా ఏమా సరదా" [9]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, రిక్కీ
|
"అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా! ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా!" [10]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కలా" [11]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
నిర్ణయం
|
"ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం" [12]
|
ఇళయరాజా
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
|