సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
అనగనగా ఒక రోజు [1]
|
"ఎదో తహ తహతొ ఈ రాత్రి మేలుకోంది ఎంతో తమకంతో "
|
శ్రీ
|
మనో, స్వర్ణలత
|
"ఏందమ్మో ఇలాగుంది ఏంటేoటో అవుతుంది"
|
లలితా సాగరి, మనో
|
"ఓ చెలీ క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా"
|
మనో, చిత్ర
|
"ఓపలేనయా ఓ మహాశయా ఏమిటోనయా"
|
మనో, చిత్ర
|
"తప్పుకోండి తప్పుకోండి అంతా ..లవ్ ఈజ్ బ్లయిండ్"
|
మనో, చిత్ర బృందం
|
అమ్మనా కోడలా [2]
|
"ఊగుతున్నదే తూనీగ లే నీ నడుము ఈదుతున్నది"
|
వందేమాతరం శ్రీనివాస్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సింధు
|
"ఓసి పిల్లదానా మల్లె తోటకాడ నీకు మంచమేసి ఉంచినాను"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"కూ కుక్కుకుక్కు కూ కోకిలమ్మ పాడింది కూ కూ"
|
చిత్ర బృందం
|
"గోరంత దీపం కొండంత వెలుగు ఈ గోపాల కృష్ణమ్మా"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
|
"ఝాం చకనక ఝాం ఝాం చక నక "
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం
|
"యే న్యాయస్థానం తేల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి"
|
కె. జె. ఏసుదాసు
|
అమ్మాయి కాపురం [3]
|
"కంచి పట్టుచీరకట్టుకున్నది సిగ్గన్నది దాన్ని"
|
వందేమాతరం శ్రీనివాస్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
" చెమంతిరో పూబంతిరో వెన్నెలా ఓ వెన్నలా "
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"నవ్వులే ఎటు చూసినా పువ్వులే నా అడుగెటు పడినా "
|
మనో, చిత్ర
|
ఆంటీ [4]
|
"తళతళ తళుకుల తారకలా తహతహ"
|
రమేష్ వినాయకం
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
ఆలుమగలు [5]
|
"ఉడుక్కు పడ్డాడురో హైలెస్సా పాపం"
|
ఎం.ఎం.శ్రీలేఖ
|
శ్రేలేఖ, ఎస్.పి.శైలజ,మనో బృందం
|
" తన యింట పెరిగింది ఇన్నాళ్ళుగా తన కంట మెరిసింది"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ
|
" ధీధీనక ధీoతా దికునకు "
|
శ్రీలేఖ, రాధిక
|
" మల్లి మల్లి మళ్ళి మల్లి అంటూ నీ పేరే అంటుంటే"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ
|
"ఉడుక్కు ఉడుక్కు తొందరపెట్టె ఎన్నాళ్ళదూరం"
|
మనో, ఎస్.పి.శైలజ, శ్రీలేఖ
|